Jump to content

భార‌త్‌కు కోహ్లి.. టీ టీడీపీకి ఎన్టీఆర్‌

ARYA

Recommended Posts

nag-smiling-o_zpsd23b83a3.gif?1367267799

భార‌త్‌కు కోహ్లి.. టీ టీడీపీకి ఎన్టీఆర్‌
\khi-ntr-3473983.jpg
2014 ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో టీడీపీకి 15 మంది ఎమ్మెల్యేలు… ఇప్పుడు ముగ్గురు!! అప్పుడు కార్య‌క‌ర్త‌ల‌తో సంద‌డి ఉండే పార్టీ కార్యాల‌యం.. ఇప్పుడు కళావిహీనంగా మారిపోయింది! ఉన్న ముగ్గురిలో ఒక‌రు పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగానే ఉంటున్నారు. పార్టీలో తీవ్ర నైరాశ్యం.. కార్య‌క‌ర్తల్లో నిరుత్సాహం.!! ఇప్పుడు పార్టీలోనూ.. కార్య‌క‌ర్త‌ల్లోనూ ధైర్యం చెప్పే నాయ‌కుడెవ‌రు? అంటే గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు జూనియ‌ర్ ఎన్టీఆర్‌!

టీమిండియాను ఆప‌ద స‌మయాల్లో ఆదుకుని విజ‌య తీరాల‌కు చేరుస్తున్న విరాట్ కోహ్లిలానే.. ఇప్పుడు సంధి కాలంలో ఉన్న తెలంగాణ టీడీపీని గ‌ట్టెక్కించ‌గ‌ల నాయ‌కుడిగా.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను అభివ‌ర్ణిస్తున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దారుణంగా తయారయింది. సీనియర్ నేతలంతా పార్టీలు మారడంతో తెలుగుదేశం పార్టీకి గడ్డు పరిస్థితులు మొదలయ్యాయి. రేవంత్ రెడ్డి ఒక్కడే పార్టీలో యాక్టివ్ గా ఉన్నాడు. ఇటువంటి సమయంలో పార్టీకి ఒంటిచేత్తో విజయాలను అందించే నేత కావాలి. ఒకరకంగా చెప్పాలి అంటే.. విరాట్ కోహ్లి ఆటగాడి లాంటి నేత తెలుగుదేశం పార్టీకి చాలా అవసరం. మన పరిశీలనలో అటువంటి నేత ఎవరు అని చూస్తే కనుక జూనియర్ ఎన్టీఆర్ క‌నిపిస్తారు. ఎలాగంటే.. 2009 ఎన్నికలలో జూనియర్ ప్రచారం చేసిన తీరును పరిశీలిస్తే ఇట్టే అర్ధమవుతుంది.

ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాలు అన్ని కూడా జూనియర్ లో ఉన్నాయి. మాటకారి.. సమయస్పూర్తితో మాట్లాడగలిగే వ్యక్తి. ఇటువంటి వ్యక్తి తెలంగాణకు ఇప్పుడు అవసరం. ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ జూనియర్ ను దూరంగా పెట్టింది. పార్టీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ ను చంద్రబాబు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తే మంచిదనేది విశ్లేష‌కుల అభిప్రాయం. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ తప్పకుండా గాడిలో పడుతుందని.. లేక‌పోతే పార్టీ ప‌రిస్థితి ఘోరంగా మారుతుంద‌న్న వ్యాఖ్య‌లు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Link to comment
Share on other sites

Loki baba ki chance isthey ekkadiko theesukupothaadu ga malla y buddodu, ippudu ippudey cinema lu koncham aduthunnayi,monnati varaku nithin record break chesthaadu anukunna

brahmilaughing.gif

valu ela no, AfDb ki nuvvu ala anamata
Link to comment
Share on other sites

Loki baba ki chance isthey ekkadiko theesukupothaadu ga malla y buddodu, ippudu ippudey cinema lu koncham aduthunnayi,monnati varaku nithin record break chesthaadu anukunna

brahmilaughing.gif

Link to comment
Share on other sites

Roja-drags-Jr-NTR-s-Name-into-the-issue-

After challenging the High Court division bench's judgement in Supreme Court, Roja alleged, 'Chandrababu doesn't like People remembering the name of NTR. Hence, The films of Jr NTR haven't been allowed to run smoothly in the theatres'

Roja accused Naidu of not even treating NTR as a member of TDP despite using him for campaigning in 2009 polls. She alleges Babu is oppressing Tarak only to promote his son who is good for nothing as the future leader of the party.

The Fire Brand Leader told, 'NTR is committed to Samaikyandhra and fought against Congress policies. But, Naidu united with Congress to divide the state.  While NTR implemented prohibition on liquor, Naidu ruined the lives of women with belt shops. Chandrababu never bothered to work towards achieving NTR's goals'. 

Roja questioned why TDP Government failed to implement Anna Canteens, Rajiv Arogya Shree and NTR Sujala Sravanthi schemes. She even alleges irregularities in the Chandranna Kanuka scheme. The legislator pointed out TDP's failure in Call Money and Anganwadi issues. Quoting Rishiteswari's suicide and MRO Vanajakshi harassment issue, She reiterated there is no safety for women in the state.

Link to comment
Share on other sites

×
×
  • Create New...