Jump to content

సర్దార్ టిక్కెట్ల కోసం ఇల్లు అమ్మేసిన అభిమాని


rajurocking50

Recommended Posts

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తాజా చిత్రం స‌ర్దార్ మ‌రో రెండు రోజుల్లోనే థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తోంది. రెండు తెలుగు రాష్ర్టాల‌తో పాటు ఎక్క‌డ చూసినా స‌ర్దార్ సంద‌డి మొద‌లైపోయింది. మూడేళ్ల త‌ర్వాత ప‌వ‌న్ సినిమా వ‌స్తుండ‌డంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ప్రీమియ‌ర్ షో చూసేందుకు ఎక్క‌డికక్క‌డ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స‌ర్దార్ టిక్కెట్ల‌కు విప‌రీత‌మైన డిమాండ్ ఏర్ప‌డ‌డంతో టిక్కెట్ రేట్లు చుక్క‌ల నంటుతున్నాయి. హైద‌రాబాద్‌లోని ప్రీమియ‌ర్ షోలు, అర్ధ‌రాత్రి షోల టిక్కెట్ రేట్లు అయితే రూ.2500 నుంచి 3000 వ‌ర‌కు ప‌లుకుతున్నాయి.

 

ఇదిలా ఉంటే క‌ర్నూల్‌లో ఓ ప‌వ‌న్ అభిమాని స‌ర్దార్ షో టికెట్లు కొనేందుకు ఏకంగా తన ఇళ్లునే అమ్మేశాడు. కర్నూలు చెందిన ఆ అభిమాని తన ఇంటిని రూ. 10 లక్షలకు అమ్మేసి మ‌రీ స‌ర్దార్ ప్రీమియ‌ర్ షోను కొన్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌త్యేక అనుమ‌తులు లేకుండా స‌ర్దార్ టిక్కెట్ రేట్లు పెంచ‌వ‌ద్ద‌ని స్వయంగా పవన్ హెచ్చరించినా బ్లాక్ టికెట్ల వ్యవహారం ఆగడం లేదు. ఇక ప‌వ‌న్ కూడా థియేట‌ర్ టిక్కెట్ ధ‌ర‌కే స‌ర్దార్ సినిమాను చూడాల‌ని త‌న ఫ్యాన్స్‌కు విజ్ఞ‌ప్తి చేసినా వారు కూడా ప‌వ‌న్ విజ్ఞ‌ప్తిని భేఖాతార్ చేస్తున్నారు.

Link to comment
Share on other sites

28 minutes ago, andhravodu said:

 a fool and his money are soon parted ani peddalu anduke annaru

distributors..foducers chesidhi adhae ga vuncle..gallery_8818_6_385253.gif?1367349476movie thiyyalanna..release chayyalanna konni konni sarlu...!

Link to comment
Share on other sites

10 minutes ago, mustang302 said:

distributors..foducers chesidhi adhae ga vuncle..justmovie thiyyalanna..release chayyalanna konni konni sarlu...!

Vallu chesina ardham undi vuncle. Financial investment. Aam admi fans emotional investment ki inta cheste kashtam

Link to comment
Share on other sites

Just now, andhravodu said:

Vallu chesina ardham undi vuncle. Aam admi fans chestene kashtam

tickets ni black lo double the rate ki amesthadu..very simple laagik..gallery_8818_6_385253.gif?1367349476

Link to comment
Share on other sites

Just now, fake_Bezawada said:

Ammi vundadu tanKa pettuntadu

mostly thakattae pedatharu..news/gossip articles lo asusual ga masala untadigallery_8818_6_385253.gif?1367349476ee rojuloo illu ammi malli konadam antae matala..?

Link to comment
Share on other sites

Just now, aakathaai said:

Antha sarada unte appoo soppo cheyyali gaani illu ammadamendi raa 

ammi undadu lae vuncle..thakkattu ayyi untadhi,,mana aricle masala telisindae gagallery_8818_6_385253.gif?1367349476

Link to comment
Share on other sites

1 minute ago, mustang302 said:

ammi undadu lae vuncle..thakkattu ayyi untadhi,,mana aricle masala telisindae gagallery_8818_6_385253.gif?1367349476

attaaga cinema release eppudu

Link to comment
Share on other sites

×
×
  • Create New...