Jump to content

పవన్ రెండు రూపాయల ఆర్టిస్ట్


rajurocking50

Recommended Posts

‘సర్దార్ గబ్బర్ సింగ్ అట్టర్ ప్లాప్... పవన్ రెండు రూపాయల ఆర్టిస్ట్ !’

 

 

పవన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సర్దార్ గబ్బర్‌సింగ్ నేడు థియేటర్లలో సందడి చేసింది. అయితే ఈ సినిమా టాక్‌పై భిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సూపర్ హిట్ అంటుంటే... మరికొందరు అట్టర్ ప్లాప్ అంటున్నారు. ఈ సినిమా హిందీలో కూడా విడుదలైంది. హిందీలో ఈ సినిమా ఓ పెద్ద ప్లాప్‌గా మిగిలిపోయిందని ప్రముఖ బాలీవుడ్ అనలిస్ట్ కమాల్ ఖాన్ ట్వీట్ చేశాడు. పవన్ 2 రూపాయల స్టార్ అంటూ విమర్శించాడు.

 

 

kamal.jpg

 

హిందీ సంగతి వదిలేసినా, తెలుగులో ఈ సినిమా టాక్‌కు సంబంధించిన రిపోర్స్ట్ తన దగ్గర ఉన్నాయని, తెలుగులో కూడా ఘోరపరాజయం పాలైందని ట్వీట్ చేశాడు. తాను తీస్తున్న దేశ్‌ద్రోహి2 సినిమాలో అవకాశం కల్పిస్తానని, సూపర్ స్టార్‌గా ఎదిగే చాన్సిస్తానని కమాల్ ఖాన్ వ్యంగ్యాస్త్రాలు విసిరాడు.

 

rgv.jpg

 

అలాగే తరచూ ట్వీట్లతో తుఫాన్ సృష్టించే సంచలన దర్శకుడు వర్మ కూడా ఈ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సర్దార్ గబ్బర్ సింగ్‌కు హిందీలో 2 శాతం ఓపెన్సింగ్ వచ్చాయని, తాను నెల క్రితమే ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేసి ఘోర తప్పిదం చేయొద్దని పవన్‌కు సూచించానని వర్మ తెలిపారు. పవన్ చుట్టూ చెడు సలహాలిచ్చే వ్యక్తులు ఎక్కువగా ఉన్నారని, ఇప్పటికైనా పవన్ కళ్లు తెరవాలని వర్మ ట్వీట్ చేశాడు.
Link to comment
Share on other sites

3 minutes ago, SonaParv_522 said:

Pavan paavala artist ani already db lo talk undi kada

malli okati mukkal rupayi penchatam endi eedu

endi nuvvu appude side marchesava.. ninna sgs bajana chesav gaa 

Link to comment
Share on other sites

4 minutes ago, SonaParv_522 said:

Pavan paavala artist ani already db lo talk undi kada

malli okati mukkal rupayi penchatam endi eedu

aa talk bollywood kuda velindi ippudu

Link to comment
Share on other sites

1 minute ago, NinduChandurudu said:

endi nuvvu appude side marchesava.. ninna sgs bajana chesav gaa 

edii oka post ikkadeyyi thammudi, aa kala khandam post ni chusi nenu kuda chusi tharista

Link to comment
Share on other sites

  • 1 year later...
On 4/8/2016 at 8:18 AM, mettastar said:

Asalu Hindi lo  evadu chusthadani release chesaru

You guys dont know the popularity of telugu films dubbed in hindi ...allu arjun movie sarainodo race guraam i dont know exact crossed crossed 50 million in youtube...atleast vati kosamaina release chestahru ...

Link to comment
Share on other sites

3 minutes ago, argadorn said:

You guys dont know the popularity of telugu films dubbed in hindi ...allu arjun movie sarainodo race guraam i dont know exact crossed crossed 50 million in youtube...atleast vati kosamaina release chestahru ...

Ok

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...