Jump to content

DB lo పనామా పేపర్స్ నల్లధనం కుబేరుల.....


LordOfMud

Recommended Posts

2 minutes ago, BUDDY said:

item gaallaki teliyandi enti ante almost all of india's multi billion $ startups are incorporated in singapore to evade the taxes , so much for make in india lol 

what Big B did is not against the law , so it shouldnt really matter ...... 

I'm not familiar with 90s laws. I don't think panama accounts can be compared with Singapore ones. Singapore actually has a trade deal with India that benefits Indian companies registered in singapore.

The only illegality here is the founder working and living in India, when the company is incorporated in SG. I hope India changes such stupid policies, and becomes more liberal.

Link to comment
Share on other sites

  • Replies 45
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • BUDDY

    14

  • VizagRocks

    10

  • LordOfMud

    8

  • Butterthief

    5

Top Posters In This Topic

Just now, VizagRocks said:

I'm not familiar with 90s laws. I don't think panama accounts can be compared with Singapore ones. Singapore actually has a trade deal with India that benefits Indian companies registered in singapore.

The only illegality here is the founder working and living in India, when the company is incorporated in SG. I hope India changes such stupid policies, and becomes more liberal.

exactly ... If there's a loop hole in the law , its not the individuals fault when he takes advantage of it ... Im pretty sure 99.99% of the people who're criticizing Big B would do the same thing if the're in his shoes 

Link to comment
Share on other sites

21 minutes ago, BUDDY said:

exactly ... If there's a loop hole in the law , its not the individuals fault when he takes advantage of it ... Im pretty sure 99.99% of the people who're criticizing Big B would do the same thing if the're in his shoes 

BUDDY గారు మీకు కూడ ఉగాది శుభాకాంక్షలు.

Link to comment
Share on other sites

4 minutes ago, VizagRocks said:

BUDDY గారు మీకు కూడ ఉగాది శుభాకాంక్షలు.

thanks and wish u the same Narsi garu @3$%

Link to comment
Share on other sites

17 minutes ago, VizagRocks said:

BUDDY గారు మీకు కూడ ఉగాది శుభాకాంక్షలు.

Guru....pls leave Buddy.......he is an intellectual in shell companies and offshore accounts....some times he jokes too.... he is a big joker......he is more knowledgeable than "the International Consortium of Investigative Journalists"

ఉగాది శుభాకాంక్షలు.

Link to comment
Share on other sites

Just now, LordOfMud said:

ఉగాది శుభాకాంక్షలు.

మీకు కూడ ఉగాది శుభాకాంక్షలు సొధరా

yeah, he's wrong. panama accounts are clearly illegal. 

Link to comment
Share on other sites

1 minute ago, LordOfMud said:

Guru....pls leave Buddy.......he is an intellectual in shell companies and offshore accounts....some time he jokes too.... he is a joker......he is more knowledgeable than "the International Consortium of Investigative Journalists"

ఉగాది శుభాకాంక్షలు.

ok u can go back to ur shell now brahmi%20laugh_01.gif?1403646236

Link to comment
Share on other sites

2 minutes ago, VizagRocks said:

మీకు కూడ ఉగాది శుభాకాంక్షలు సొధరా

yeah, he's wrong. panama accounts are clearly illegal. 

the're not really illegal , maybe the're unethical ..

they can be only classified as illegal if people routed money from india in to those accounts without paying taxes on it in india ... 

Link to comment
Share on other sites

2 minutes ago, BUDDY said:

the're not really illegal , maybe the're unethical ..

they can be only classified as illegal if people routed money from india in to those accounts without paying taxes on it in india ... 

If easy access to funds while abroad is the idea, plenty of European countries offer perfectly easy access to accounts. The reason why people have accounts in places like Panama, BVI, etc, is because it is unaccounted money, and for anonymity. They never show it in the accounts, nor pay tax on it.

SG is totally different.

That said, I don't see much use in bringing back the money to India. lack of money is not the problem in India.

Link to comment
Share on other sites

1 minute ago, VizagRocks said:

If easy access to funds while abroad is the idea, plenty of European countries offer perfectly easy access to accounts. The reason why people have accounts in places like Panama, BVI, etc, is because it is unaccounted money, and for anonymity. They never show it in the accounts, nor pay tax on it.

SG is totally different.

That said, I don't see much use in bringing back the money to India. lack of money is not the problem in India.

im saying its illegal only if they show proofs of unaccounted money , they havnt been able to show it so far in Big B's case .... which doesnt make it illegal yet ... 

Link to comment
Share on other sites

2 hours ago, BUDDY said:

Edo comment chese Prathi okkadu india  correct ga taxes kadthunnattu buildup @3$%

 

on a serious note I don't really understand what's really wrong in holding an offshore account unless it's against the law  , which clearly is not the case here  

Aaku teledu...P peledu......pls meluko sodara......nee desa peristite....pls aaduko...:3D_Smiles_216:  ede naa vantu saayum

  • పన్ను పరిధిలోకి రాని ప్రజాప్రతినిధులు
  • ఐటీ చట్టంలోనే ఆ మేరకు మినహాయింపు
  • జీతాలు కాకుండా భత్యాలు మాత్రమే పెంపు
  • రూ.3 లక్షలు వచ్చినా పైసా పన్ను బాధ లేదు
  • సొంత చట్టాలే వారికి రక్షణ కవచం

India lo income

మీ జీతం నెలకు రూ.30 వేలు దాటిందా!? అయితే, మీరు ఆదాయ పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చేసినట్లే! ట్యాక్స్‌ డిడక్షన్‌ ఎట్‌ సోర్స్‌ (టీడీఎస్‌) కింద మీ జీతంలోంచే పన్నును లాగేస్తారు! కానీ, నెలకు మూడు లక్షల రూపాయల వేతనం వస్తున్నా మన ఎమ్మెల్యేలు మాత్రం ఆదాయ పన్ను చెల్లింపు పరిధిలోకి రారు! వారు రూపాయి కూడా ఆదాయ పన్ను చెల్లించాల్సిన పని లేదు! శాసనసభ్యుల జీతం నెలకు రెండున్నర లక్షలకు చేరిందని, మూడు లక్షలకు చేరిందని చెబుతుంటే అదంతా ఆదాయ పన్ను పరిధిలోకే వెళుతుందని, వారంతా ఏటా ఠంచనుగా ఆదాయ పన్ను చెల్లిస్తారని అనుకుంటే పొరపాటే. సామాన్యుల నుంచి దేశ రక్షణకు అహరహం శ్రమించే త్రివిధ దళాలు కూడా ఆదాయ పన్ను పరిధిలోకి వస్తాయి. కానీ, మన ప్రజా ప్రతినిధులు మాత్రం రారు. ఇదెక్కడి చోద్యమని అంటారా!? ఇవే మన రూల్‌ మేకర్స్‌ తెలివితేటలు! అందరినీ ఆదాయ పన్ను పరిధిలోకి తీసుకొచ్చే వారు మాత్రం దానికి కాస్త దూరంగానే ఉంటారు. ఇందుకు కారణం.. ట్యాక్స్‌ డిడక్షన్‌ ఎట్‌ సోర్స్‌! అంటే, చట్టాలు చేసే ప్రజా ప్రతినిధులు చట్టంలోనే ఆ మేరకు తమకు మినహాయింపు ఇచ్చుకున్నారు.
 
అందులో భాగంగా జీతభత్యాలను పెంచుకునేటప్పుడే జీతాలను కాకుండా భత్యాలను పెంచుకుంటారు! మనకు ట్యాక్స్‌ డిడక్షన్‌ ఎట్‌ సోర్స్‌ అంటే జీతం ఇచ్చేటప్పుడే కోత కోసేయడం! వారికి ట్యాక్స్‌ డిడక్షన్‌ ఎట్‌ సోర్స్‌ అంటే చట్టంలోనే మినహాయింపు ఇచ్చుకోవడం! సాధారణ ఉద్యోగికి అతని సామర్థ్యాన్ని గుర్తించి యాజమాన్యం పదోన్నతి కల్పించి, జీతం పెంచితే ఆనందమే. కానీ, పెరిగిన జీతం చేతికి వచ్చినప్పుడు పే బిల్లు చూస్తే గుండె కలుక్కుమంటుంది. ఎందుకంటే, అతనికి కొత్తగా జీతం పెరగడం వల్ల వచ్చి న లాభం కంటే ఆదాయ పన్ను పేరిట చె ల్లించాల్సిన మొత్తమే అధికం అవుతుంది. పాత జీతం ఆదాయ పన్ను పరిమితికి లో బడి ఉండడంతో ఏ సమస్యా ఉండదు. కానీ, జీతం పెరగడంతో ఆదాయ పన్ను పరిమితిని దాటేయడం, ఐటీ లెక్కలను బట్టి ‘ట్యాక్స్‌ డిడక్షన ఎట్‌ సోర్స్‌’ పేరిట జీతంలో కోత కోసేస్తారు. కానీ, ఎంత జీతం పెరిగినా, ఎన్నిసార్లు వేతనాలు పెంచుకున్నా, ఎన్ని పదోన్నతులు వచ్చినా మన ఎమ్మెల్యేలకు ఇటువంటి కోతలకు అవకాశమే ఉండదు.
 
 ఎమ్మెల్యేల నుంచి మంత్రులుగా.. విప్‌లుగా.. చీఫ్‌ విప్‌లుగా పదోన్నతులు లభించినా వారు దమ్మిడీ ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం రాదు. వారి వేతనం నెలకు లక్ష రూపాయల నుంచి ఒక్కసారిగా 3 లక్షలకు పెరిగినా, 4 లక్షలు దాటేసినా వారు ఆదాయ పన్ను పరిధిలో ఉండరు. ఎందుకంటే.. వారి జీతం పెరగదు. అది ఎప్పటికీ ఆదాయ పన్ను పరిమితికి లోబడే ఉంటుంది. కానీ, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల చట్టం ద్వారా ప్రత్యేక మినహాయింపు పొందిన అలవెన్సులు మాత్రమే వారికి ఎప్పటికీ పెరుగుతూ ఉంటాయి. ఆదాయ పన్ను చెల్లింపుల నుంచి మినహాయింపు పొం దేలా ప్రజా ప్రతినిధులు ముందుచూపుతో ఈ చట్టాన్ని చేసుకున్నారు. సాధారణంగా శాసనసభ్యుల జీతభత్యాలు భారీగా పెరిగాయని చెబుతారు కానీ, నిజానికి, వారి మూల వేతనం నెలకు రూ.12,000 కంటే పెద్దగా పెరగదు. ఎందుకంటే.. ఈ మూల వేతనం పెరిగితే ఆదాయ పన్ను చెల్లించాల్సి వస్తుంది. కానీ, ఆదాయ పన్ను పరిధిలోనికి రాని అలవెన్సులు మాత్రం వేలు, లక్షలు పెరిగిపోతాయి. వాటికి దమ్మిడీ ఐటీ చెల్లించాల్సిన అవసరం లేదు.
 
వేతనాల పెంపులో సెక్షన్‌తో కొడతారు!
ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల వేతనాలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఎమ్మెల్యేల వేతనం రూ.12,000 నుంచి రూ.20,000కు, నియోజకవర్గ అలవెన్సు రూ.83,000 నుంచి రూ.2,30,000కు పెరిగింది. ఆంధ్రప్రదేశలో ఎమ్మెల్యేల నియోజకవర్గ అలవెన్సును రూ.95,000 నుంచి రూ.1,25,000కు పెంచారు. కానీ, మూల వేతనం రూ.12 వేలను మాత్రం యథాతథంగా ఉంచా రు. వాస్తవానికి, ఆదాయ పన్ను చట్టం 1960లోని 10 (14), 10 (17) సెక్షన్ల ప్రకారం ఎమ్మెల్యేలకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఇందులో 10 (14) సెక్షన్‌కి కొన్ని పరిమితులున్నాయి. ఈ సెక్షన్‌ కింద రెండు అలవెన్సులకే మినహాయింపు ఉంటుంది. అదీ ఆ అలవెన్సులను పూర్తిస్థాయిలో ఖర్చు చేస్తేనే పూర్తి మినహాయింపు లభిస్తుంది. ఐటీ చట్టం సెక్షన్‌ 10(14) ప్రకారం కన్వేయన్స, క్లరికల్‌ అలవెన్సు కింద ఎమ్మెల్యేలు అందుకునే అలవెన్సులకే పన్ను మినహాయింపు లభిస్తుం ది. ఈ అలవెన్సులను పూర్తిగా ఖర్చు పెట్టడంలో విఫలమైతే, ఆ మిగిలిన మొత్తానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, టెలిఫోన, కంటింజెన్సీ, ఇతర ప్రత్యేక అలవెన్సులు పన్ను పరిధిలోకి వస్తాయి. క్లరికల్‌, కన్వేయన్స అలవెన్సులకు తప్ప మిగతా అలవెన్సులకు పన్ను చెల్లించాలి.
 మెడికల్‌ అలవెన్సు అయితే రీయింబర్స్‌ చేసుకోవాలి. దీంతో, ఈ గందరగోళాన్ని తప్పించేందుకు, పన్నుల నుంచి పూర్తి మినహాయింపు కల్పించేందుకు ఎమ్మెల్యేల డెయిలీ అలవెన్సులకు మినహాయింపు కల్పించే 10(17) సెక్షన్‌ను ఉపయోగించుకుని ప్రజా ప్రతినిధులపై పన్నుల భారం పడకుండా వేతనాలు నిర్ణయిస్తున్నారు. వేతనాలు ఆదాయ పన్ను పరిధిలోకి వస్తాయి కాబట్టి నామమాత్రంగా పెంచి వదిలేస్తున్నారు. నిజానికి, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందుకునే ఆదాయ స్వభావాన్ని 2008లో రాజస్థాన హైకోర్టు పరిశీలించింది. సీఐటీ వర్సెస్‌ శివచరణ్‌ మాథూర్‌ కేసులో రాజస్థాన హైకోర్టు కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలను ఉద్యోగులుగా పరిగణించకూడదని నిర్ణయించింది. ఎందుకంటే, వారం తా ప్రజా ప్రతినిధులు. ఏ సంస్థ కిందా పని చేయడం లే దు. వారికి అందే వేతనాన్ని ‘వేతనం’ ఖాతా కింద కా కుండా ‘ఇతర మార్గాల నుంచి వచ్చిన ఆదాయం’గా పరిగణించాలని సూచించింది. అయితే, అదీ పన్ను విధించదగిన ఆదాయమేనని పేర్కొంది.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...