Jump to content

‘సర్దార్’ను ఫాలో అయిపోనున్న ‘సరైనోడు’


rajurocking50

Recommended Posts

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు. అలాగే క్రేజ్.. హైప్ ఉండగానే సాధ్యమైనంతగా కలెక్షన్లు కొల్లగొట్టేయాలని చూస్తున్నారు నిర్మాతలు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. తొలి రోజు ఊహించని స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. ఓ తెలుగు సినిమా ఒక్క రోజులోనే రూ.30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం అన్నది చిన్న విషయం కాదు. ఈ విషయంలో బెనిఫిట్ షోలు.. ప్రిమియర్లదే కీలక పాత్ర. భారీగా షోలు ప్లాన్ చేసి.. భారీ రేట్లు పెట్టడంతో అనూహ్యమైన కలెక్షన్లు వచ్చాయి ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు. బాహుబలి సినిమాకు కూడా లేని స్థాయిలో ‘సర్దార్’కు స్పెషల్ షోలు ప్లాన్ చేశారు. ఆ ప్లానింగ్ మంచి ఫలితాన్నే ఇచ్చింది.

ఈ నేపథ్యంలో ‘సరైనోడు’కు కూడా సేమ్ స్ట్రాటజీ ఫాలో అయిపోనున్నారు. ఈ సినిమా మీద కూడా అంచనాలు భారీగా ఉన్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా బెనిఫిట్ షోలు ప్లాన్ చేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. నిర్మాత అల్లు అరవింద్ నుంచి కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఇక యుఎస్ లో సైతం అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యధికంగా ప్రిమియర్ షోలు వేయాలని చూస్తున్నారు. మొత్తానికి ‘సరైనోడు’ కూడా తొలి రోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ థ్రెసా నటించిన ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకుడు. తమన్ సంగీత దర్శకుడు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని బన్నీ కెరీర్లోనే అత్యంత భారీగా ఈ నెల 22న విడుదల చేయబోతున్నారు.

Link to comment
Share on other sites

nakka ki naga lokaniki polika enti 

us lo pk cinema flop ayithe 1m vastundi 

aa cinema flop ayithe 500k kuda radu 

vullalo kuda ante premier shows mid ni8 vachhi wait chesenta talent aa led u

 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...