Jump to content

Pavan 3 rd family ...


Subbulu

Recommended Posts

ఇంట్లో ఉన్న చిన్న కూతురుతో తెలుగులో మాట్లాడదామంటే ఆ అమ్మాయికి ఇంగ్లిషే వస్తుంది. నాకు అర్థం కాదు. ఇదంతా ఆలోచిస్తే ఎవడో జీవితాన్ని నేను బతుకుతున్నట్టు ఉంది తప్ప నా జీవితాన్ని బతుకుతున్నట్టు లేదు. నా భార్య అన్నా లెజినోవా ఆర్ధోడాక్స్‌ క్రిస్టియన్‌. వాళ్ల విశ్వాసానికి తగ్గట్టుగానే మా అమ్మాయిని పెంచుతున్నా. పోలెనా అని పేరు పెట్టడానికి కారణం అదే. అన్నా లెజినోవా వయొలిన్‌ ప్లేయర్‌. తను లింగ్విస్టిక్‌ ఎబిలిటీలో ట్రాన్స్‌లేటర్‌. తెలుగు చదువుతుంది. మొన్న మావాడు తెలుగు పుస్తకం చదువుతూ ఉంటే పక్కనే కూర్చుని అందులోని అక్షరాల్ని గగం అని తనూ చదువుతూ ఉంది. పక్కనున్న ‘న’ని ఎక్కడ స అంటుందో అని భయపడి నేనే గగనం అని చెప్పా (నవ్వుతూ).’’ 

 

http://eenadu.net/Homeinner.aspx?item=break35

Link to comment
Share on other sites

48 minutes ago, suryausa said:

vadi kosam telugu nerchkunna renu ni vodilesadu, malli 3rd wife ki telugu vaste ameni vodilestademo 

Prapancham lo english kanna telugu ee ekkuva maatladithe chudalani undi

Link to comment
Share on other sites

1 hour ago, suryausa said:

vadi kosam telugu nerchkunna renu ni vodilesadu, malli 3rd wife ki telugu vaste ameni vodilestademo 

Ee anna kanna inko kasak Russian papa kathilaaga baguntadi teen Mar cinemalo.. danni pattuntey bagundedi eedu.. ippati aamekanna aa renu desai a baguntadi papam

Link to comment
Share on other sites

42 minutes ago, Quickgun_murugan said:

Ee anna kanna inko kasak Russian papa kathilaaga baguntadi teen Mar cinemalo.. danni pattuntey bagundedi eedu.. ippati aamekanna aa renu desai a baguntadi papam

Rain night thunder time lo jarigina mistake ki pk Bali animal ayyadu bro

Link to comment
Share on other sites

29 minutes ago, alpachinao said:

Rain night thunder time lo jarigina mistake ki pk Bali animal ayyadu bro

rain night aaa ??? manodiki baga gokudu ekkuva. urike vadini anavarsaram support chesthunnam anthe........

Link to comment
Share on other sites

2 hours ago, Subbulu said:

ఇంట్లో ఉన్న చిన్న కూతురుతో తెలుగులో మాట్లాడదామంటే ఆ అమ్మాయికి ఇంగ్లిషే వస్తుంది. నాకు అర్థం కాదు. ఇదంతా ఆలోచిస్తే ఎవడో జీవితాన్ని నేను బతుకుతున్నట్టు ఉంది తప్ప నా జీవితాన్ని బతుకుతున్నట్టు లేదు. నా భార్య అన్నా లెజినోవా ఆర్ధోడాక్స్‌ క్రిస్టియన్‌. వాళ్ల విశ్వాసానికి తగ్గట్టుగానే మా అమ్మాయిని పెంచుతున్నా. పోలెనా అని పేరు పెట్టడానికి కారణం అదే. అన్నా లెజినోవా వయొలిన్‌ ప్లేయర్‌. తను లింగ్విస్టిక్‌ ఎబిలిటీలో ట్రాన్స్‌లేటర్‌. తెలుగు చదువుతుంది. మొన్న మావాడు తెలుగు పుస్తకం చదువుతూ ఉంటే పక్కనే కూర్చుని అందులోని అక్షరాల్ని గగం అని తనూ చదువుతూ ఉంది. పక్కనున్న ‘న’ని ఎక్కడ స అంటుందో అని భయపడి నేనే గగనం అని చెప్పా (నవ్వుతూ).’’ 

 

http://eenadu.net/Homeinner.aspx?item=break35

Either I am in the wrong forum or everybody other than me absolutely hates PK. When has it become a sin to divorce and marry somebody else. Once divorced the girl is wrong and twice divorced the guy is wrong? No other celebrity married twice or thrice? 

Link to comment
Share on other sites

1 minute ago, thokkalodi said:

Either I am in the wrong forum or everybody other than me absolutely hates PK. When has it become a sin to divorce and marry somebody else. Once divorced the girl is wrong and twice divorced the guy is wrong? No other celebrity married twice or thrice? 

idi pulkas edupu maan.. musalodu lachim paru ni seskunnavi gurthu raadu eellaki 4s086h.gif?1403646236

Link to comment
Share on other sites

1 minute ago, ceelogreen said:

idi pulkas edupu maan.. musalodu lachim paru ni seskunnavi gurthu raadu eellaki 4s086h.gif?1403646236

Entha edichina cinema media edvachu kada,  why character assassination? 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...