Jump to content

డార్లింగ్ క్రేజ్ అంత పెరిగిందా?


rajurocking50

Recommended Posts

darling-620x264.jpg

 

 

బాహుబలి సినిమా తర్వాత డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్లో పెరిగిందో తెలియజెప్పే ఘటన ఇది. అతగాడి రేంజ్ భారీగా పెరగటమే కాదు.. అతడ్ని కలుసుకోవటం సెలబ్రిటీల్ని సైతం సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేస్తుందన్న విషయం తాజాగా వెల్లడైంది. ఇటీవల కాలంలో హిందీ సీరియల్స్ లో హాట్ టాపిక్ గా మారిన సీరియళ్లలో ముఖ్యమైంది ‘సియా కె రామ్’. తెలుగులో కూడా డబ్ అయి విపరీతమైన ప్రజాదరణ పొందుతున్న ఈ సీరియల్ లో సీతాదేవి పాత్రధారణి మదిరక్షి తాజాగా హైదరాబాద్ వచ్చింది. వనవాస్ టీవీ సీరియల్ షూటింగ్ లో భాగంగా వచ్చిన ఆమెకు.. బాహుబలి 2 షూటింగ్ జరుగుతుందన్న విషయం తెలిసింది.

అంతే.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అతడ్ని కలవటమే కాదు.. తనను కలవటం సర్ ప్రైజ్ కు గురి చేసిందంటూ విపరీతమైన సంతోషాన్ని వ్యక్తం చేసింది. కొద్దినిమిషాలు తాను ప్రభాస్ తో మాట్లాడానని.. ఫోటో దిగానని.. తాను తెలుసని.. తన సీరియల్ చూస్తానని ప్రభాస్ చెప్పటం తనకు విపరీతమైన సంతోషానికి గురి చేసిందని చెప్పుకొచ్చింది. ఒక్క మదిరక్షి మాత్రమే కాదు.. వనవాస్ సీరియల్ లోని నటీనటులు పలువురు ప్రభాస్ ను కలిసేందుకు విపరీతమైన ఆసక్తిని ప్రదర్శించారట. బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్లో పెరిగిందనటానికి తాజా ఉదంతమే నిదర్శనమంటున్నారు.
Link to comment
Share on other sites

1 hour ago, Prabhas_Fan said:

Prabhas ippudu india lo andariki telusu because of baahubali

 

One of the biggest lottery tagilindi Bahubali valla some market vachindi vedi movies ki

 

Correct ga plan chesi dubbing chesina chalu some good stories

 

 

Link to comment
Share on other sites

3 hours ago, rajurocking50 said:

 

One of the biggest lottery tagilindi Bahubali valla some market vachindi vedi movies ki

 

Correct ga plan chesi dubbing chesina chalu some good stories

 

 

+1000011

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...