raithu_bidda Posted April 15, 2016 Report Share Posted April 15, 2016 ఏపీలో ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఆశ్చర్యకరంగా స్పందించారు. తాజాగా జరిపిన సర్వేలో అనూహ్య ఫలితాలు వెల్లడయ్యాయి. ప్రభుత్వం తీరు ఏమాత్రం బాగాలేదని వెల్లడయినట్టు సీఎంఎస్ సంస్థ చెబుతోంది. అధికార పార్టీ బలహీనపడుతున్నట్టు వెల్లడించింది. అదే సమయంలో ప్రతిపక్షం కూడా బలపడలేదని ఆ సంస్థ సర్వే చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సీఎంఎస్ సంస్థ ఈ సర్వే చేపట్టింది. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉందని వెల్లడించింది. కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగిపోవడంతో విద్య, వైద్యం, రెవెన్యూ విభాగాల్లో అవినీతి బాగా పెరిగిపోయిందని తెలిపింది. అదే సమయంలో చంద్రబాబు సర్కారు కంటే కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలు సంతృప్తిగా ఉన్నట్టు కూడా సీఎంఎస్ సర్వేలో ప్రజలు అభిప్రాయపడినట్టు వెల్లడించింది.అభివృద్ధి కార్యక్రమాల అమలులో తెలంగాణా సర్కారు చాలా ముందందని తెలిపింది. టీడీపీ ప్రభుత్వం పనితీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది. చంద్రబాబుకి మంత్రుల నుంచి సహకారం అందడం లేదని చెబుతోంది. మంత్రుల పనితీరు సంతృప్తికరంగా లేదని తెలిపింది. కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించే అవకాశమున్నట్లు సర్వే అభిప్రాయపడింది. రుణమాఫీపై సంతృప్తి వ్యక్తమైనా రైతుల్లో అనిశ్చితి నెలకొందని తెలిపింది. చంద్రబాబు ఎంత కష్టపడుతున్నా ఆశించినంత ఫలితాలు రావటంలేదనీ...అన్ని జిల్లాల్లోనూ సమానంగా అభివృద్ధి జరగటంలేదనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోందని సర్వే తెలిపింది. ప్రజాధనం వృధా చేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారంది. అదే సమయంలో ఏపీలో ఇప్పటికీ బలమైన నాయకుడిగా చంద్రబాబే ఉన్నట్టు సీఎంఎస్ సంస్థ చెబుతోంది. మొత్తంగా ప్రభుత్వ పెద్దలను సంతృప్తి పరచడానికే అన్నట్టు కొన్ని అంశాలు చెబుతున్నప్పటికీ వాస్తవంగా టీడీపీ ప్రభుత్వం ప్రజలకు దూరమయ్యిందన్న వాస్తవాన్ని ఈ సర్వే చాటుతోంది. అనేక చేదు నిజాలు వెల్లడించింది. టీడీపీ రాజకీయంగా బలపడిన దాఖలాలు లేవంటోంది. కేసీఆర్ తో పోటీపడలేకపోతుందని చెబుతోంది. అవినీతి భారీగా పెరిగినట్టు వెల్లడించింది. ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న తీరును చాటుతోంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్న వాస్తవాన్ని చెబుతోంది. మొత్తంగా వాస్తవాలకు దగ్గరగా ఉన్న ఈసర్వే చంద్రబాబుకి చెంపపెట్టులాంటిదని చెప్పవచ్చు. అయితే చంద్రబాబు చక్కగా పనిచేస్తున్నా మంత్రుల తీరు సక్రమంగా లేదని చెప్పడం ద్వారా మంత్రివర్గ కూర్పు కోసమో..లేక తప్పిదాలు కప్పిపుచ్చుకోవడం కోసమే ఈ సర్వేను సరిపెట్టుకుంటే మాత్రం ఆ తర్వాత చిక్కులు తప్పవని చెప్పవచ్చు. Quote Link to comment Share on other sites More sharing options...
nani80ss Posted April 15, 2016 Report Share Posted April 15, 2016 Ayana vastunadu Quote Link to comment Share on other sites More sharing options...
Idassamed Posted April 15, 2016 Report Share Posted April 15, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
nani80ss Posted April 15, 2016 Report Share Posted April 15, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
Idassamed Posted April 15, 2016 Report Share Posted April 15, 2016 Kottesam Quote Link to comment Share on other sites More sharing options...
Idassamed Posted April 15, 2016 Report Share Posted April 15, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
Idassamed Posted April 15, 2016 Report Share Posted April 15, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
nani80ss Posted April 15, 2016 Report Share Posted April 15, 2016 Manade rajam...kadali Randi ysrcp karyakartalara Quote Link to comment Share on other sites More sharing options...
icecreamZ Posted April 15, 2016 Report Share Posted April 15, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
nani80ss Posted April 15, 2016 Report Share Posted April 15, 2016 42mlas touch lo unaru:jagan Anna Quote Link to comment Share on other sites More sharing options...
Idassamed Posted April 15, 2016 Report Share Posted April 15, 2016 2 minutes ago, nani80ss said: 42mlas touch lo unaru:jagan Anna TDP tho touch unnara? Ante almost time daggara padindhi. Bobbili done, next what? Quote Link to comment Share on other sites More sharing options...
nani80ss Posted April 15, 2016 Report Share Posted April 15, 2016 4 minutes ago, Idassamed said: TDP tho touch unnara? Ante almost time daggara padindhi. Bobbili done, next what? Evaru poyina ma jagan Anna ni emi cheyaleru...kadapa King jagan Anna akkada Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.