Jump to content

నష్టపోయిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ డిస్ట్రిబ్యూటర్లకు అండగా ఉంటానన్న పవన్ కల్యాణ్

Chanti_Abbai

Recommended Posts

1 hour ago, aakathaai said:

murikkalava lo kaalettadam deniki kadukkovadam deniki manamemanna shakespear lamaa leka kaalidasulamaa

antey distributors ani aadukodam tappa .... release ki munndu paymemt ivvakapothey cinema release cheyanivvanu antey baaguntademo kada

Link to comment
Share on other sites

2 hours ago, Chanti_Abbai said:

పవర్ స్టార్ పవన్ కల్యాన్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం కలెక్షన్ల విషయంలో అంచనాలను తల్లకిందులు చేసిన విషయం తెలిసిందే. దీంతో, ఈ చిత్ర డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాల్లో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ని డిస్ట్రిబ్యూటర్లు కలిసినట్లు తెలిసింది. కలెక్షన్లు రాకపోవడంతో తాము బాగా దెబ్బతిన్నామని పవన్ ముందు వారు వాపోయినట్లు సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితిని అర్థం చేసుకున్న పవన్, వారికి అండగా ఉంటానని చెప్పినట్లు తెలుస్తోంది. తన తదుపరి చిత్రం ద్వారా ఈ నష్టాలు తీరేలా చర్యలు తీసుకుంటానని వారికి పవన్ హామీ ఇచ్చినట్లు బాగానే ప్రచారం జరుగుతోంది. 

vadi pollam nunchi mangoes pamputhademo???@3$%

vadikea dikki ledu....malli ANDDA.....bodi modhdam kadu

adu kathalu rayakapothea chalu ra babu......adhea kondantha anda

Link to comment
Share on other sites

2 hours ago, Chanti_Abbai said:

పవర్ స్టార్ పవన్ కల్యాన్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం కలెక్షన్ల విషయంలో అంచనాలను తల్లకిందులు చేసిన విషయం తెలిసిందే. దీంతో, ఈ చిత్ర డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాల్లో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ని డిస్ట్రిబ్యూటర్లు కలిసినట్లు తెలిసింది. కలెక్షన్లు రాకపోవడంతో తాము బాగా దెబ్బతిన్నామని పవన్ ముందు వారు వాపోయినట్లు సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితిని అర్థం చేసుకున్న పవన్, వారికి అండగా ఉంటానని చెప్పినట్లు తెలుస్తోంది. తన తదుపరి చిత్రం ద్వారా ఈ నష్టాలు తీరేలా చర్యలు తీసుకుంటానని వారికి పవన్ హామీ ఇచ్చినట్లు బాగానే ప్రచారం జరుగుతోంది. 

Johny ki kuda ilage annadu sharat marar tho................

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...