Jump to content

Heart touching real story !


andhrabullet

Recommended Posts

ఈ రోజు తెలంగాణాలో మారుమూల పల్లె వెళ్లాను ...
మెదక్ జిల్లా ఆందోల్ నియోజికవర్గం రేగొండ మండలం.. ఇటిక్యాల గ్రామం ...
ఒక రైతు తో నా సంభాషణ ఇలా ...
పెద్దాయనా ఎలా ఉంది వ్యవసాయం... 
ఇది 40 ఎకరాల ఏక ముక్క.. పాటిల్ గారు మంచోడు .. కేవలం 7 వేలకే ఎకరం కవులుకి ఇచ్చాడు.. 3 బోర్లు ఉన్నాయి.. ఈ గడ్డ మీద కి వచ్చి 18 ఏళ్ళు అయ్యింది .. మొన్న కురిచిన వడగళ్ళ వాన వలన చేతికి వచ్చిన టమాటో పంట చేజారింది ...
.... ఇలా అంటూ ఒక మాట అన్నాడు ...
ఏమైనా వ్యవసాయం అంటే మా రాజయ్య ఏలిన ఆ 5 ఎల్లె ... 
పంట చేతికి సక్రమంగా వచ్చింది .. వానలు సమయానికి పడ్డాయి. రెట్లు కూడా వచ్చినాయి ...
ఇస్తా అన్న కరంట్ ఇచ్చాడు.. చెప్పకపోయినా రుణమాఫీ చేసాడు ...
మా రాజయ్య బతికి ఉంటె ఈ రాష్ట్రం విడిపోయేది కాదు... ఒకవేళ కలసి ఉన్నా జగన్ ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు ...
మా రాజయ్యని చంపేశారు .. అందరూ కలసి చంపేశారు.. అది మాత్రం ప్రమాదం కాదు ... అది ముమ్మాటికి హత్యే .. అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయాడు ...
నాకైతే రాజన్న జన్మ ధన్యం అయ్యింది .. ఇలాంటి అభిమానులని ఊరికి కనీసం ఒకరిని సంపాదిన్చుకున్నావ్ .... ఇక ఏడకి పోతావ్ రాజన్న... అనిపించింది ..

Link to comment
Share on other sites

23 minutes ago, andhrabullet said:

ఈ రోజు తెలంగాణాలో మారుమూల పల్లె వెళ్లాను ...
మెదక్ జిల్లా ఆందోల్ నియోజికవర్గం రేగొండ మండలం.. ఇటిక్యాల గ్రామం ...
ఒక రైతు తో నా సంభాషణ ఇలా ...
పెద్దాయనా ఎలా ఉంది వ్యవసాయం... 
ఇది 40 ఎకరాల ఏక ముక్క.. పాటిల్ గారు మంచోడు .. కేవలం 7 వేలకే ఎకరం కవులుకి ఇచ్చాడు.. 3 బోర్లు ఉన్నాయి.. ఈ గడ్డ మీద కి వచ్చి 18 ఏళ్ళు అయ్యింది .. మొన్న కురిచిన వడగళ్ళ వాన వలన చేతికి వచ్చిన టమాటో పంట చేజారింది ...
.... ఇలా అంటూ ఒక మాట అన్నాడు ...
ఏమైనా వ్యవసాయం అంటే మా రాజయ్య ఏలిన ఆ 5 ఎల్లె ... 
పంట చేతికి సక్రమంగా వచ్చింది ..
వానలు సమయానికి పడ్డాయి. రెట్లు కూడా వచ్చినాయి ...
ఇస్తా అన్న కరంట్ ఇచ్చాడు.. చెప్పకపోయినా రుణమాఫీ చేసాడు ...
మా రాజయ్య బతికి ఉంటె ఈ రాష్ట్రం విడిపోయేది కాదు... ఒకవేళ కలసి ఉన్నా జగన్ ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు ...
మా రాజయ్యని చంపేశారు .. అందరూ కలసి చంపేశారు.. అది మాత్రం ప్రమాదం కాదు ... అది ముమ్మాటికి హత్యే .. అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయాడు ...
నాకైతే రాజన్న జన్మ ధన్యం అయ్యింది .. ఇలాంటి అభిమానులని ఊరికి కనీసం ఒకరిని సంపాదిన్చుకున్నావ్ .... ఇక ఏడకి పోతావ్ రాజన్న... అనిపించింది ..

lol

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...