Jump to content

idi nijam kaaadaa ?

andhrabullet

Recommended Posts

ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ జరగనంత అభివృద్ధిని మన ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి సాధించారు. ఆయన పాలించిన కాలాన్ని ‘సువర్ణయుగం’ అని విపక్షాలు సైతం ఒప్పుకోక తప్పదు. ఇలా ఆయన పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్న తరుణంలో దైవం ఆయనని తీసుకెళ్లింది. ఇక అప్పటి నుంచి వైయస్సార్‌గారు సాధించిన సమసమాజాన్ని పాలక, ప్రతిపక్షాలు ముక్కలుచెక్కలు చెయ్యడం మొదలుపెట్టాయి. పదవీవ్యామోహంతో అపవిత్రమైన పొత్తులు పెట్టుకోవడమే కాక ఆ మహానేత వారసుడైన జగన్‌ను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. జగన్ అనే శక్తిని నిలువరించడానికి ఎన్నిరకాలుగా వీలైతే అన్ని రకాలుగా కుయుక్తులు పన్ని, ఆయనను వేధిస్తున్నాయి. అయితే ఆ దుష్టశక్తుల పన్నాగాలన్నీ అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉన్నాయి. జగన్‌కు ఉన్న ప్రజాదరణ ముందు ఆ శక్తుల ముఖాలు వెలవెలబోతున్నాయి. మనం ఎప్పుడైనా పూర్తి రోజు శ్రమచేస్తే శరీరం విశ్రాంతి కోరుకుంటుంది. అలాంటిది మన జగనన్న తపస్విలా ఓపికతో, సహనంతో, చిరునవ్వుతో, ఆప్యాయతతో, చెక్కుచెదరని ఆత్మ విశ్వాసంతో, పట్టుదలతో, ధైర్యసాహసాలతో ప్రజానాయకుడిగా ఎదిగారు. వైయస్సార్‌గారి సువర్ణపాలనను మనం ప్రత్యక్షానుభవం పొందాం కాబట్టి మళ్లీ అలాంటి పాలన రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. లేకుంటే ఇప్పుడు మనం జీవిస్తున్న అంధకారంలోనే మన ఆశలు ఆవిరైపోతాయి.

Link to comment
Share on other sites

nijame.... projects ani cheppi...oka kotha class of rich people develop ayyaru.

roju panulu cheskune kooli vaaru panulu aapesi free schemes tho enjoy cheyatam start chesaru.

jagan anna malli vachi andhariki free ga anni ichesi...middle class lifes ni meaning less ga cheseyyali....rich people as usual ga docheskovali

Link to comment
Share on other sites

14 hours ago, andhrabullet said:

ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ జరగనంత అభివృద్ధిని మన ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి సాధించారు. ఆయన పాలించిన కాలాన్ని ‘సువర్ణయుగం’ అని విపక్షాలు సైతం ఒప్పుకోక తప్పదు. ఇలా ఆయన పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్న తరుణంలో దైవం ఆయనని తీసుకెళ్లింది. ఇక అప్పటి నుంచి వైయస్సార్‌గారు సాధించిన సమసమాజాన్ని పాలక, ప్రతిపక్షాలు ముక్కలుచెక్కలు చెయ్యడం మొదలుపెట్టాయి. పదవీవ్యామోహంతో అపవిత్రమైన పొత్తులు పెట్టుకోవడమే కాక ఆ మహానేత వారసుడైన జగన్‌ను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. జగన్ అనే శక్తిని నిలువరించడానికి ఎన్నిరకాలుగా వీలైతే అన్ని రకాలుగా కుయుక్తులు పన్ని, ఆయనను వేధిస్తున్నాయి. అయితే ఆ దుష్టశక్తుల పన్నాగాలన్నీ అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉన్నాయి. జగన్‌కు ఉన్న ప్రజాదరణ ముందు ఆ శక్తుల ముఖాలు వెలవెలబోతున్నాయి. మనం ఎప్పుడైనా పూర్తి రోజు శ్రమచేస్తే శరీరం విశ్రాంతి కోరుకుంటుంది. అలాంటిది మన జగనన్న తపస్విలా ఓపికతో, సహనంతో, చిరునవ్వుతో, ఆప్యాయతతో, చెక్కుచెదరని ఆత్మ విశ్వాసంతో, పట్టుదలతో, ధైర్యసాహసాలతో ప్రజానాయకుడిగా ఎదిగారు. వైయస్సార్‌గారి సువర్ణపాలనను మనం ప్రత్యక్షానుభవం పొందాం కాబట్టి మళ్లీ అలాంటి పాలన రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. లేకుంటే ఇప్పుడు మనం జీవిస్తున్న అంధకారంలోనే మన ఆశలు ఆవిరైపోతాయి.

Very Articulate... Manchi writer kavochu.. Ee vooru bhayya rasinodidi..  Inka nayam.. YSR aaru chandrulu, 7 mandi suryudalni petti pothey.. veellantha talupesi apesirru aa maha netha abhivrudhini... ( Dora dialouge copied )..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...