Jump to content

Rythu Pakshapathi CBN

BabuRa0

Recommended Posts

రెండో విడత రుణమాఫీ ఫైలుపై సంతకం చేసిన చంద్రబాబు
 
635971811159675711.jpg
వెలగపూడి: రెండో విడత రుణమాఫీ ఫైలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సంతకం చేశారు. గుంటూరు జిల్లాలోని వెలగపూడిలో ఈ రోజు ఉదయం ఏపీ తాత్కాలిక సచివాలయాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు రుణమాఫీ కోసం రెండో విడతలో భాగంగా రూ.3,250 కోట్లు విడుదల చేస్తూ ఫైల్‌పై చంద్రబాబు సంతకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రైతు రుణమాఫీపై ఈరోజు సంతకం చేశాన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తానని సీఎం చెప్పారు. రైతులు తనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని సీఎం అన్నారు. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వాళ్లకు ప్రజలే బుద్ధి చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
Link to comment
Share on other sites

2 minutes ago, raithu_bidda said:

runa mafi haha comedy cheyakandi brother

80 vela kotlu runalu unte musti vesina nattu 3 vela kotlu ichi chetulu dulupukuntunnadu nakka chi siggu leni janma

avi kuda arhulaki kaakunda donga raithulakiisthunnaru ani sakshi lo chusa brother, sakshi lo raasaru anta obviously nijamey ayyi untudhi

Link to comment
Share on other sites

12 minutes ago, raithu_bidda said:

runa mafi haha comedy cheyakandi brother

80 vela kotlu runalu unte musti vesina nattu 3 vela kotlu ichi chetulu dulupukuntunnadu nakka chi siggu leni janma

inni dinal edakiboyinav rajanna 133857702854112_2.gif?1338585060

Link to comment
Share on other sites

1 hour ago, tom bhayya said:

avi kuda arhulaki kaakunda donga raithulakiisthunnaru ani sakshi lo chusa brother, sakshi lo raasaru anta obviously nijamey ayyi untudhi

 jokers ni jokers la chudakunda y this pakshapaatam @3$%

Link to comment
Share on other sites

1 hour ago, raithu_bidda said:

runa mafi haha comedy cheyakandi brother

80 vela kotlu runalu unte musti vesina nattu 3 vela kotlu ichi chetulu dulupukuntunnadu nakka chi siggu leni janma

brahmi%20laugh_01.gif?1403646236 Jagan avineethi gurinchi enduku brother cheptav

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...