Jump to content

ప్రత్యేక హోదాను వ్యతిరేకించండి


Texas_Rangers

Recommended Posts

ప్రత్యేక హోదాను వ్యతిరేకించండి.

ప్రత్యేక హోదా పేరుతో 
ఇండస్ట్రీస్ కి భూములు లాక్కుంటారు.
పై స్థాయి ఉద్యోగాలు వాళ్ళ కులాలకు ఇచ్చుకుంటారు. 
వారికి ఏ అర్హతలూ వుండనవసరం లేదు.

స్వీపర్ , కూలీ , సెక్యూరిటీ గార్డు లాంటి ఉద్యోగాలు మాత్రం ఇతర కులాలకిస్తారు.

భూములు పోయి యజమానులు కూలీలవ్వాలా?
కడుపు చేతబట్టి వలసలు పోవాలా?
అలాంటి అభివృధ్ది అవసరమా?

ఎవడికో ఉపయోగపడే అభివృద్ధికి ఆటంకం కలిగితే మనమెందుకు భాధపడడడం?
మనమెందుకు కేంద్రాన్ని నిందించడం?

బ్యాంకు లోన్లు , సబ్సిడీలు ఎవరికిస్తారు?
ఆ కులాలకు ఎటువంటి ష్యూరిటీలు అవసరంలేదు. దొంగ ష్యూరిటీలు పెట్టినా లోన్లు ఇస్తారు.
అదే సామాన్యుడికి ఎన్ని కండిషన్లో? ఎన్ని రూల్సో?
లోను అస్సలు ఇవ్వరు.
ఆ రెండు కులాలకే.
ఎవడికో ఉపయోగపడే హోదా కోసం మనకెందుకు ప్రశ్నించడం?
మనకెందుకు ఆదర్శాలు ?

స్వార్థ పూరితంగా ఆలోచించండి.
ఎవడో దోచుకోడానికి మనమెందుకు సహకరించడం?
మనమెందుకు సమిధలవ్వడం?
ఎవడి క్రిందో బానిసగా బ్రతకడమెందుకు?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...