Jump to content

delhi lo jaffa gadiki ghora avamanam


sampangi

Recommended Posts

ఢిల్లీ జగన్‌కు అవమానం, మీడియా ఎదుటే వైకాపా నేతలపై శరద్‌ పవార్‌ ఆగ్రహం

తెదేపా ప్రభుత్వంపై ఢిల్లీ వెళ్లి అందరికీ ఫిర్యాదు చేద్దామని హస్తినకు వెళ్లిన ఏపీ ప్రతిపక్షనేత జగన్‌కు ఎన్‌సీపీ నేత శరద్‌పవార్‌ జలక్‌ ఇచ్చారు. మీడియాను వెంటేసుకుని శరద్‌పవార్‌ ఛాంబర్‌కు వెళ్లిన జగన్‌ను ఆయన కసురుకున్నారు. చనువుగా కూర్చిలో కూర్చోవడానికి జగన్‌ ప్రయత్నించగా ముందు మీతో వచ్చిన ఆ జనం, మీడియా వాళ్లని అవతలకి పంపండి, ఈ గోల అంత ఏంటి నా దగ్గర అని పవార్‌ అసహనం వ్యక్తం చేశారు. మధ్యలో ఒంగోలు ఎంపీ ఎస్వీ.సుబ్బారెడ్డి ఒకే నిమిషం సార్‌ మీకు వినతిపత్రం ఇచ్చి వెళ్లిపోతాం అని ప్రాధేయపడినా పవార్‌ లెక్కచేయకుండా ముందు మీరు బయటకు వెళ్లండి. కావాలంటే ఒకరిద్దరు మాత్రమే లోనికి రండి అనటంతో మీడియా ఎదుటే జగన్‌కు జరిగిన పరాభవానికి అందరూ విస్తుపోయారు. "అస్తమాను లోకల్‌ గొడవలను తీసుకుని వచ్చి నాకు చెబితే నేనేం చేసేది" అని శరద్‌పవార్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.

 

 

 

LoL.1q

Link to comment
Share on other sites

15 minutes ago, Feelingbad said:

Sarad pawar congress kadha... why he is meeing him ?Power lo lenodiki kuda intha build up aa ?  _%~

NCP president.. jaffa gadu publicity ki elli self goal @3$%

Link to comment
Share on other sites

18 minutes ago, sampangi said:

shaaru banam sangathi enti? @3$%

Jothula Nehru try chesadu anta Shaaru ni.. kudaraka bayataku vachesadu..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...