Jump to content

Pleasure Squad


Butterthief

Recommended Posts

తన లాంటి హెయిర్ స్టైల్ ను దేశ ప్రజలు ఫాలో కావాలని.. తన భార్య స్టైల్ మాదిరే దేశంలోని మహిళలు ఫాలో కావాలని ఫర్మానా జారీ చేయటం.. అమెరికా మీద అంతెత్తు ఎగిరిపడటం.. అణ్వస్త్ర ఆయుధాల పేరు చెప్పి అవాకులు చవాకులు పేలే ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ గురించి తెలియని వారు ఉండరు. ఆరాచకానికి పరాకాష్ఠ అన్నట్లుగా వ్యవహరించే ఇతగాడి లీలలు వింటే.. నరరూప రాక్షసులుగా చెప్పుకునే ఇస్లామిక్ తీవ్రవాదులు గుర్తుకు రాక మానదు.

ఇలాంటి వారి గురించి విన్నప్పుడు ఈ నాగరిక ప్రపంచంలో ఆయా దేశాల్లో బతుకుతున్న ప్రజలు ఎంత దురదృష్టవంతులనిపించక మానదు. అంతేకాదు.. చచ్చిన తర్వాత నరకం ఎలా ఉంటుందో కానీ.. బతికి ఉండగానే నరకానికి మించినట్లుగా ఉంటాయనిపిస్తుంది. ఇటీవల ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకుంది. తన తాతల నాటి నుంచి అమలవుతూ.. ఆ మధ్యన బ్రేకులు పడిన ప్లెజర్ స్వ్రాడ్ ను పునరుద్ధరించినట్లుగా పేర్కొన్నారు. పేరులో ప్లెజర్ ఉండే ఈ స్వ్రాడ్ ఏంటన్న ఆసక్తి కలగక మానదు. కానీ.. దీని గురించి తెలిస్తే గొంతు తడారిపోతుంది? వామ్మో ఇంత దారుణమా? అనిపించక మానదు. ఈ స్వ్రాడ్ కోసం ఎంపిక చేసిన కుటుంబాలు పడే వేదన ఎంతన్నది ఆలోచిస్తేనే కంటి వెంట నీరు కారటం ఖాయం.

పేరు చూసినప్పుడు ప్లెజర్ గా అనిపించే ఈ స్ర్వ్రాడ్ నరకానికి నకళ్లు. నియంతతో పాటు.. నియంత అనుచరులు.. ముఖ్య సైనిక నాయకులకు సుఖాలు అందించటమే ఈ స్వ్రాడ్ పని. ఇందులో పని చేసే అమ్మాయిల్ని 13 ఏళ్ల వయసులోనే తీసుకొచ్చేస్తారు. ఈ స్వ్రాడ్ కోసం ఎంపిక చేసిన పక్షంలో.. వారి తల్లిదండ్రుల అనుమతులు ఏమీ ఉండవు. వారిని అలా తీసుకొచ్చేస్తారు. ఈ స్వ్రాడ్ కోసం స్కూల్ నుంచి రెండు వేల మంది టీనేజ్ బాలికల్ని ఎంపిక చేస్తారు.

ఇందులో ఎంపికయ్యే అమ్మాయిలు చాలా అందంగా ఉండాలి. వారి ముఖాల మీద ఎలాంటి మచ్చలు కానీ లోపాలు కానీ ఉండకూడదు. అన్నింటికంటే ముఖ్యం వారు శీలవంతులై ఉండాలి. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండకూడదు. అంతేకాదు.. ఎంపిక సమయంలో జన్యుపరంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? లేదా? అన్నది కూడా చెక్ చేస్తారు.

ఇలా రకరకాల వడపోతల తర్వాత రెండు వేల మంది టీనేజర్లను మూడు విభాగాల కోసం ఎంపిక చేస్తారు. వీరిలో ఒక బ్యాచ్ కేవలం మసాజ్ లు చేయటం కోసమే ఎంపిక చేస్తారు. వీరిని ఆరు నెలల పాటు హాంకాంగ్ లో మసాజ్ శిక్షణ కోసం పంపుతారు. మరో బ్యాచ్ ను కేవలం సెక్స్ అవసరాలు తీర్చటం కోసమే వినియోగిస్తారు. మరో బ్యాచ్ ను సంగీతం.. నృత్యం కోసం ఎంపిక చేస్తారు. వీరిని ఎంపిక చేసినప్పుడు ప్రభుత్వ ప్రాజెక్టు కోసమని తీసుకెళతారు. ఇలా తీసుకెళ్లిన వారిని మళ్లీ వారి జీవితంలో వారి తల్లిదండ్రుల వద్దకు పంపరు. కలవనీయరు కూడా.

ఇక.. స్వ్రాడ్ కోసం ఎంపిక చేసిన అమ్మాయిలకు స్వేచ్ఛ అన్నది ఉండదు. ఎవరితోనూ మాట్లాడటానికి వీలు ఉండదు. సెక్స్ సేవలు అందించే బ్యాచ్ కి తప్ప మిగిలిన రెండు బ్యాచ్ లకు తరచూ శీల పరీక్షలు నిర్వహిస్తారు. ఒకవేళ లెక్క తేడా వస్తే.. శిక్షలు కఠినంగా ఉంటాయి. ఇలా పని చేసే అమ్మాయిలకు నాలుగు వేల డాలర్ల చొప్పున వేతనం ఇస్తుంటారు. ఈ నరకం నుంచి తప్పించుకొని బయటకు వచ్చిన వారి కారణంగా కిమ్ తాతల కాలం నుంచి సాగుతున్న ఈ దురాగతం గురించి  ప్రపంచానికి వెల్లడైంది. కిమ్ జాంగ్ తాత కాలం నుంచి ఈ దారుణం సాగుతోంది. 2011లో కిమ్ తండ్రి చనిపోయిన తర్వాత మూడేళ్ల పాటు వీటి సేవల్ని నిలిపివేశారు. తాజాగా మళ్లీ ఈ సేవల్ని షురూ చేశారు. ఇంతటికంటే దారుణం ఇంకేం ఉంటుంది?

Link to comment
Share on other sites

The Kippumjo or Gippeumjo (translated variously as Pleasure Group, Pleasure Groups, Pleasure Squad, Pleasure Brigade, Joy Brigade, or Joy Division) is an alleged collection of groups of approximately 2,000 women and girls that is maintained by the head of state of North Korea for the purpose of providing pleasure, mostly of a sexual nature, and entertainment for high-ranking Workers' Party of Korea (WPK) officials and their families, as well as occasionally distinguished guests.

The South Korean newspaper Chosun Ilbo said that the group that used to perform for Kim Jong Un's father, Kim Jong Il, was disbanded shortly after the elder Kim's death in December 2011. The members were made to sign a pledge of secrecy in exchange for money and gifts. According to the paper, the women who worked as entertainers received an amount of money worth $4,000 before returning to their hometowns. The girls in the squad would also receive as compensation home appliances.[1]

Little is known outside North Korea about the Gippeumjo, but information has gradually emerged through the testimony of North Koreans who have defected, particularly Kenji Fujimoto and Mi Hyang.

 

Etymology[edit]

The first two syllables of the name, gippeum, is a native Korean word meaning joy or happiness. The suffix jo (組) is a Sino-Korean word which describes a group of people, roughly analogous to the terms "squad" or "team". Kim Il-sung is believed to have established this corps of women in the belief that having sexual relations with young women would increase his jing and have the effect of enhancing his life force, or gi (hangul: ; hanja: ; no relation to the gi ingippeum).[3]

History[edit]

The Gippeumjo were reported to have been established in 1978, during the administration of Kim Il-sung.[1] The first group was recruited by Lee Dong Ho, the First Vice Director of the Department of United Front of the WPK, for the purpose of entertaining Kim at the Munsu Chodaeso (문수 초대소; Munsu Guesthouse). In 2015 the recruiting and training of Gippeumjo were administered by the Fifth Department of Staff of the Organic Direction of the Party.[citation needed] The practice was said to have been maintained by Il-sung's son, Kim Jong Il, until his own death in 2011.[2][4]

In April 2015, Kim Jong Un was reportedly seeking new members for his own Gippeumjo, after his father's group of girls was disbanded in December 2011.[1][5][6]

Structure[edit]

Each pleasure group is composed of three teams:

  1. Manjokjo (hangul: 만족조; hanja: 滿足) – a satisfaction team (which provides sexual services)
  2. Haengbokjo (hangul: 행복조; hanja: 幸福) – a happiness team (which provides massages)
  3. Gamujo (hangul: 가무조; hanja: 歌舞) – a dancing and singing team (whose members are sometimes asked to dance semi-nude)[7]

Girls from throughout the country are recruited to be Gippeumjo members according to government criteria[8] (one of which is that they must be virgins.[9] After being selected, they undergo a rigorous training period, with someHaengbokjo members being sent overseas for massage training. Gippeumjo members typically leave at age 22 or 25. At that time they are often married to members of North Korea's elite—and are also sometimes paired off with military officers seeking wives—and their former membership in the Gippeumjo is kept secret.[1][3]

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...