BReBeL Posted May 11, 2016 Report Share Posted May 11, 2016 facebooktwittergoogle pluswhatsapp జైలులో ఉన్న ఫేస్ బుక్ సినిమా హీరో నండూరి ఉదయ్ కిరణ్ మానసిక స్థితి సరిగాలేదని పోలీసులు పిచ్చాస్పత్రికి తరలించారు. తరచూ వివాదాల్లో నిలుస్తున్న హీరో ఉదయ్కిరణ్ మానసిక స్థితి సక్రమంగా లేకపోవడంతో అతడిని వెంటనే పిచ్చాసుపత్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపించాలని జడ్జి పోలీసులను ఆదేశించారు. దీంతో అతడిని ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో చికిత్స పొందుతున్న ఉదయ్ కిరణ్ జైలులో విపరీత ప్రవర్తనతో తోటి ఖైదీలను కూడా చాలా ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తోంది. సినిమా హీరో అయిన ఉదయ్ కిరణ్ తర్వాత డ్రగ్స్ కు బానిస అయ్యాడు. డ్రగ్స్ కు బానిస అయిన ఉదయ్ కిరణ్ కొద్ది రోజుల క్రితం ఓ పబ్ లో దాడి చేసి రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. జైలులో డ్రగ్స్ దొరక్కపోవడంతో అతడి మానసిక పరిస్థితి దారుణంగా మారింది. తోటి ఖైదీలు - జైలు అధికారులతోను విచిత్రంగా ప్రవర్తించాడు. జైలులో కూడా చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నట్టు సమాచారం. బుధవారం కోర్టు విచారణకు హాజరైన ఉదయ్ కిరణ్ జడ్జి అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. కాగా ఉదయ్ కిరణ్ పై హైదరాబాద్ తో పాటు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ - రాజమండ్రి పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు నమోదయ్యాయి. ఇక జూబ్లిహిల్స్ పోలీసులు ఇటీవల పీడీ చట్టం కింద కేసు నమోదు చేశారు. Quote Link to comment Share on other sites More sharing options...
icecreamZ Posted May 11, 2016 Report Share Posted May 11, 2016 down down sirio Quote Link to comment Share on other sites More sharing options...
mastercheif Posted May 11, 2016 Report Share Posted May 11, 2016 what ? Quote Link to comment Share on other sites More sharing options...
sattipandu Posted May 11, 2016 Report Share Posted May 11, 2016 aadi peru uday kiran kadu uday kumar Quote Link to comment Share on other sites More sharing options...
Dimpy123 Posted May 11, 2016 Report Share Posted May 11, 2016 Who is this uday kiran ? Quote Link to comment Share on other sites More sharing options...
rrc_2015 Posted May 11, 2016 Report Share Posted May 11, 2016 Photo please - Quote Link to comment Share on other sites More sharing options...
posaanisam Posted May 11, 2016 Report Share Posted May 11, 2016 chanipoina valla mida enduku le man Quote Link to comment Share on other sites More sharing options...
idibezwada Posted May 11, 2016 Report Share Posted May 11, 2016 oka benzu...oka bmw...oks rageroveree...oka cinema producer..amma matram edo chinna job...adi story Quote Link to comment Share on other sites More sharing options...
Guts_guns_and_love Posted May 11, 2016 Report Share Posted May 11, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.