Jump to content

arey bodi... 2years lo enta perigindi?? inko 3years double avataniki??


psycopk

Recommended Posts

8 minutes ago, hydKaSher said:

 

evaru ichina ivvakapoina, CBN single handed ga chakram tipputhadu, centre ki pant lo susu poisthadu, Best Cm in India right now, hands down

baa no doubt ninnu evaro hypnotize chesaru..ledha nee id ni hack chesaru

Link to comment
Share on other sites

  • Replies 38
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • BulletBaskar

    8

  • psycopk

    6

  • mettastar

    3

  • nissan

    3

Top Posters In This Topic

1 minute ago, nissan said:

desam endhi vay desam.....thokka

maa rastram maku important

yeah soldiers mida chana ekuva spending chestunnaru

aa soldiers mida spend chese badulu states ki iste.... ma desham mem form chesu kuntam @3$%

Link to comment
Share on other sites

aunu Modi kante rojuko scam chese bar dancer vosthe baguntadi.. Chekka badkav gallaki kallu 10nginay...  Inko labbe gadu tayar.... ready music starts

Link to comment
Share on other sites

రాజ్యసభలో సీఎం రమేష్‌ పరువు పాయె
May 11 , 2016 | UPDATED 03:30 IST
cm_ramesh_tdp1462981083.jpg

రాజ్యసభలో టీడీపీ నేత, ఎంపీ సీఎం రమేష్‌ పరువు పోయింది. రాసుకొచ్చిన స్పీచ్‌ని ఆయన చదివేస్తోంటే, పదే పదే సభాపతి ఛెయిర్‌లో కూర్చున్న కురియన్‌, వారించాల్సి వచ్చింది. 'ఎవరో రాసిన స్క్రిప్ట్‌ని చదవడం కాదు.. మీరేం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడండి.. మీ డియాండ్లు ఏంటో చెప్పండి..' అంటూ కురియన్‌ చెబుతోంటే, సీఎం రమేష్‌ ఫేస్‌లో రంగులు మారిపోయాయి. 

ప్రత్యేక హోదా సహా, ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం ఇవ్వాల్సిన నిధుల గురించీ, ఇతరత్రా అంశాల గురించీ సభలో సీఎం రమేష్‌ మాట్లాడారు. కాదు కాదు, స్క్రిప్ట్‌ని చదివేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌ ఆత్మగౌరవ సమస్య. ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని విభజించే సమయంలో, కాంగ్రెస్‌ అడ్డగోలుగా వ్యవహరించింది. ఆ సమయంలో ఇచ్చిన హామీల్ని సైతం, ప్రస్తుత నరేంద్రమోడీ సర్కార్‌ నెరవేర్చని దుస్థితి. 

ఈ నేపథ్యంలో, బీజేపీని టీడీపీ నేతలైనా, ఇంకొకరైనా విమర్శించకుండా వుండలేరు. మిత్రపక్షం కదా.. ఎక్కడ బీజేపీని విమర్శించాల్సి వస్తుందోనని, నరేంద్రమోడీని నిలదీయాల్సి వస్తుందోనని జాగ్రత్తగా స్క్రిప్ట్‌ రాసుకొచ్చారు సీఎం రమేష్‌. అఫ్‌కోర్స్‌.. చట్ట సభల్లో ప్రసంగించే విషయంలో సీఎం రమేష్‌ది మొదటి నుంచీ తడబాటు వైఖరే. అదే తెలుగు మీడియా ముందుకొస్తే మాత్రం ఆయన పులిలా విరుచుకుపడ్తారు. 

మొత్తమ్మీద, భావోద్వేగాలతో నడవాల్సిన ప్రసంగం కాస్తా తుస్సుమంది. రాసిచ్చిన స్క్రిప్ట్‌ చదివితే అందులో ఎమోషన్స్‌ ఎలా 'క్యారీ' అవుతాయి.? అయినా, సాధారణ ప్రజానీకం సమస్యలు, వ్యాపారవేత్త అయిన సీఎం రమేష్‌కి ఎలా తెలుస్తాయి.? అన్నిటికీ మించి, మిత్రపక్షాన్ని బాధపెట్టకుండా రూపొందిన ప్రసంగాన్ని ఆయన ఇంతకన్నా జాగ్రత్తగా చదవలేరు. ఆ చదవడం కూడా తడబాటుతో కూడింది కావడం గమనార్హం. 

ఇక్కడ పోయింది సీఎం రమేష్‌ పరువు కాదు, ఆంధ్రప్రదేశ్‌ పరువు. ఆంధ్రప్రదేశ్‌ సమస్యల్ని భావోద్వేగాలతో కూడిన స్వరంతో ఏకరువు పెట్టి వుంటే, కనీసం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలైనా తమ వాయిస్‌ చట్ట సభలో వినిపించిందని సంతోషపడేవారేమో.!

Link to comment
Share on other sites

3 minutes ago, TheBrahmabull said:

aunu Modi kante rojuko scam chese bar dancer vosthe baguntadi.. Chekka badkav gallaki kallu 10nginay...  Inko labbe gadu tayar.... ready music starts

@3$%

Link to comment
Share on other sites

Bodi lamb di koduki rojulu daggara paddayi..

next election ki deposit lu undav... Third front form ayyi, chandranna chakram tipputhadu.. But loki babu ki TDP paggalu assalu ivvakoodadhu..mem

oppukom..

Link to comment
Share on other sites

2 minutes ago, pisinari said:

10ga taniki dabbulu ivvatledhu ani anna badha

lol..ichina mata nilabetu komatunam.. bakodia indian gov ni..

anta ga state dengestundi anukunte.. companies ki tax benefits announce cheyamanu...central gov ee committee peti karchu cheyamani chepu tapinchuku dobee bodi gadini..

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...