Chanti_Abbai Posted May 12, 2016 Report Share Posted May 12, 2016 సర్కారుకు పన్ను కట్టకుండా పోగేసిన సొమ్మును గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు తరలిస్తున్నారంటూ పలువురు ప్రముఖుల పేర్లను బయటపెట్టిన ‘పనామా పేపర్స్’... తాజాగా తెలుగు నేలలో కలకలం రేపుతున్నాయి. పన్ను ఎగవేతకు స్వర్గధామంగా మారిన బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్స్ కు సదరు నల్ల డబ్బును తరలించిన పలు దేశాల రాజకీయ నాయకులు, బడా పారిశ్రామికవేత్తలు ఆయా దేశాలకు పన్నును ఎగవేశారంటూ పనామా పేపర్స్ రెండు నెలల క్రితం సంచలన విషయాలను వెల్లడించాయి. తాజాగా తెలుగు నేలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారంటూ ఆన్ లైన్ లోకి వచ్చిన సదరు పేపర్లు వెల్లడిస్తున్నాయి. దీంతో తెలుగు నేల రాజకీయాల్లో కలకలం రేగింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కుటుంబం ఆధ్వర్యంలోని హెరిటేజ్ ఫుడ్స్ కు చెందిన మోటపర్తి శివరామ వరప్రసాద్ పేరు నిన్ననే బయటకు వచ్చేసింది. తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వియ్యంకుడు, అరబిందో ఫార్మా అధినేత రామ్ ప్రసాద్ రెడ్డి, తెలంగాణలో రాజకీయ కురువృద్ధుడు దివంగత వెంకటస్వామి కుమారుడు జి.వివేక్ పేర్లు కూడా బయటకు వచ్చాయి. ‘ఆరెంజ్ గ్లో లిమిటెడ్’ పేరిట రామ్ ప్రసాద్ రెడ్డి వర్జిన్ ఐల్యాండ్స్ లో కంపెనీ పెడితే... వివేక్ మాత్రం తన భార్య సరోజతో కలిసి ‘బెలోరోజ్ యూనివర్సల్ లిమిటెడ్’ పేరిట కంపెనీని ఏర్పాటు చేశారట. దీనిపై వీరు పెద్దగా స్పందించకపోవడం గమనార్హం. తామేమీ తప్పు చేయలేదని, నిబంధనల మేరకే సదరు కంపెనీలను ఏర్పాటు చేశామని వారు చెబుతుండటం విశేషం. Quote Link to comment Share on other sites More sharing options...
Butterthief Posted May 12, 2016 Report Share Posted May 12, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted May 12, 2016 Report Share Posted May 12, 2016 ycp, chillar harish script ready chesukune lope valla party valla perlu bayataku vachaya..lol Quote Link to comment Share on other sites More sharing options...
mastercheif Posted May 12, 2016 Report Share Posted May 12, 2016 who the frock is vijay sai ? Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted May 12, 2016 Report Share Posted May 12, 2016 4 minutes ago, mastercheif said: who the frock is vijay sai ? jagan's personal lapaki Quote Link to comment Share on other sites More sharing options...
rrc_2015 Posted May 12, 2016 Report Share Posted May 12, 2016 Just now, mastercheif said: who the frock is vijay sai ? vijay say reddy telikunda ne ycp thread loki vachava Quote Link to comment Share on other sites More sharing options...
mastercheif Posted May 12, 2016 Report Share Posted May 12, 2016 28 minutes ago, rrc_2015 said: vijay say reddy telikunda ne ycp thread loki vachava Telusu kundam ani Quote Link to comment Share on other sites More sharing options...
mastercheif Posted May 12, 2016 Report Share Posted May 12, 2016 29 minutes ago, psycopk said: jagan's personal lapaki Shreya ki droham chesada ? Quote Link to comment Share on other sites More sharing options...
bhaigan Posted May 12, 2016 Report Share Posted May 12, 2016 1 hour ago, Chanti_Abbai said: సర్కారుకు పన్ను కట్టకుండా పోగేసిన సొమ్మును గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు తరలిస్తున్నారంటూ పలువురు ప్రముఖుల పేర్లను బయటపెట్టిన ‘పనామా పేపర్స్’... తాజాగా తెలుగు నేలలో కలకలం రేపుతున్నాయి. పన్ను ఎగవేతకు స్వర్గధామంగా మారిన బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్స్ కు సదరు నల్ల డబ్బును తరలించిన పలు దేశాల రాజకీయ నాయకులు, బడా పారిశ్రామికవేత్తలు ఆయా దేశాలకు పన్నును ఎగవేశారంటూ పనామా పేపర్స్ రెండు నెలల క్రితం సంచలన విషయాలను వెల్లడించాయి. తాజాగా తెలుగు నేలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారంటూ ఆన్ లైన్ లోకి వచ్చిన సదరు పేపర్లు వెల్లడిస్తున్నాయి. దీంతో తెలుగు నేల రాజకీయాల్లో కలకలం రేగింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కుటుంబం ఆధ్వర్యంలోని హెరిటేజ్ ఫుడ్స్ కు చెందిన మోటపర్తి శివరామ వరప్రసాద్ పేరు నిన్ననే బయటకు వచ్చేసింది. తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వియ్యంకుడు, అరబిందో ఫార్మా అధినేత రామ్ ప్రసాద్ రెడ్డి, తెలంగాణలో రాజకీయ కురువృద్ధుడు దివంగత వెంకటస్వామి కుమారుడు జి.వివేక్ పేర్లు కూడా బయటకు వచ్చాయి. ‘ఆరెంజ్ గ్లో లిమిటెడ్’ పేరిట రామ్ ప్రసాద్ రెడ్డి వర్జిన్ ఐల్యాండ్స్ లో కంపెనీ పెడితే... వివేక్ మాత్రం తన భార్య సరోజతో కలిసి ‘బెలోరోజ్ యూనివర్సల్ లిమిటెడ్’ పేరిట కంపెనీని ఏర్పాటు చేశారట. దీనిపై వీరు పెద్దగా స్పందించకపోవడం గమనార్హం. తామేమీ తప్పు చేయలేదని, నిబంధనల మేరకే సదరు కంపెనీలను ఏర్పాటు చేశామని వారు చెబుతుండటం విశేషం. JL thread.....you pulka Quote Link to comment Share on other sites More sharing options...
rrc_2015 Posted May 12, 2016 Report Share Posted May 12, 2016 28 minutes ago, mastercheif said: Telusu kundam ani Jagan companies ki auditor ... All golmaal managing ki... Rajanna rajyam lo corruption ki master mind Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted May 12, 2016 Report Share Posted May 12, 2016 28 minutes ago, mastercheif said: Shreya ki droham chesada ? vedu day time le.. Quote Link to comment Share on other sites More sharing options...
Chanti_Abbai Posted May 12, 2016 Author Report Share Posted May 12, 2016 49 minutes ago, bhaigan said: JL thread.....you pulka Jaffa Spotted Quote Link to comment Share on other sites More sharing options...
vasu123 Posted May 12, 2016 Report Share Posted May 12, 2016 ee panama and swiss bank lists oorike news lo ravadam varakena leda aa dabbulu mana deshaniki theepinchi govt ki istunnara? oorike news lo vachi avi cases nadusthu oka 30 years ayithe appati loga account holders sachipotaru kooda. ventane home countries ki aa dabbu theesukochi mana deshanni develop cheyyali Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.