Jump to content

బాబుకి భారీ షాక్.. టీడీపీకి కోలుకోలేని దెబ్బ.


raithu_bidda

Recommended Posts

7 hours ago, raithu_bidda said:
తెలంగాణలో టీడీపీకి మరో భారీ షాక్ తగలనుందా? పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎల్. రమణ పార్టీని వీడనున్నారా? అంటే అవునంటున్నాయి పార్టీ వర్గాలు. ఎల్.రమణ టీడీపీని వీడటానికి రంగం సిద్దం అయిందంటున్నారు.
తెలంగాణ‌లో టీడీపీకి కోలుకోలేని దెబ్బ‌. సాక్ష‌త్తు ఆ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎల్. ర‌మ‌ణ పార్టీని వీడేందుకు సిద్దంగా ఉన్నార‌ని తెలుస్తోంది. ఆయ‌న ఇప్ప‌టికే టీఆర్ఎస్ లో ముఖ్య నేత‌గా ఉన్న హ‌రీష్‌రావుతో మంత‌నాలు సాగించార‌ని తెలుస్తోంది. తెలంగాణ‌లో టీడీపీకి భ‌విష్య‌త్ లేద‌నే ప్ర‌చారం నేప‌థ్యంలో ఆయ‌న ఈ నిర్ణ‌యానికి వ‌చ్చారంటున్నారు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌గిత్యాల నుంచి పోటీ చేసి కాంగ్రెస్ నేత జీవిన్ రెడ్డి చేతిలో ఓట‌మి చెందారు. వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు చెందిన ర‌మ‌ణ టీడీపీలో కీల‌క‌మైన నేత‌. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నేత జీవ‌న్ రెడ్డిని ఓడించాలంటే ర‌మ‌ణ టీఆర్ఎస్‌లో ఉంటేనే సాధ్యం అవుతుంద‌నే భావ‌న‌తోనే ఆయ‌న టీడీపీని వీడుతున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్ బ‌ల‌హీనంగా ఉంది. ఈ నేప‌థ్యంలోనే టీఆర్ఎస్ పావులు క‌దిపిందంటున్నారు. హ‌రీష్‌రావుతో జ‌రిగిన చ‌ర్చ‌ల్లో ఆయ‌న పార్టీని వీడ‌టానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారంటున్నారు.
రెండ్రోజుల క్రిత‌మే స‌త్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంట‌క వీర‌య్య టీఆర్ఎస్‌లోకి వెళ్ల‌డానికి సిద్దప‌డ్డార‌నే వార్త‌లు వెలువ‌డిన నేప‌థ్యంలో ఇప్పుడు తెలంగాణ అధ్య‌క్షుడు పార్టీని వీడ‌టం టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బే అంటున్నారు. ఇది చంద్రబాబుకు పెద్ద షాక్ అంటున్నారు. దీంతో తెలంగాణ‌లో ఏపీ  పార్టీగా ఉన్న టీడీపీ, నామ‌మాత్ర‌పు పార్టీగా మారే ప‌రిస్థితుల‌ను అధికార పార్టీ క‌ల్పిస్తోంది. ఇక ఈ పార్టీ ఎలా బండి లాక్కొస్తాయో చూడాలి.

Andhra mundu sankanakipoyunna mee devudibidda party ni chuskonii... I think you are a terrorist member of that manajaffa.com family

Link to comment
Share on other sites

L Ramana unna okate lekunna okate party lo...andulo Bhaaree ane word enduko?

Bharee shock anenth pedda leaders evaru leru TTDP lo..antha jump eh...puli bidda thappa....

Link to comment
Share on other sites

14 hours ago, tom bhayya said:

lol ippudu kothaga nayakthvam lekapovadam enti congress lo adhi lekaney gaa enno yrs nundi CM or opposition leaders from non TS aa point cash chesukuney gaa TRS ee stage lo undhi @3$%

exactly bhayya

Link to comment
Share on other sites

18 hours ago, sattipandu said:

L ramana TRS loki, Revanatham-srimantham gaadu Congress loki

maa lavada MLA , Kitti gaadu emo new party pettadam

idi eppatikayina jarigedey 

Adhi janma lo jarigedhi kaadhu le man. Politics nundi retire avuthademo kaani. I don't think he will go to Congress. Maree worst ayithe BJP. Anyhow he was from ABVP and ex-BJPian. baane contact unnayi.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...