Jump to content

టీడీపీ చవకబారు రాజకీయాలు

raithu_bidda

Recommended Posts

ఏపీకి ప్రాజెక్టుల కోసం కేంద్రం నిధులు కేటాయిస్తున్నా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారని బీజేపీ మండిపాటు. చ‌వ‌కబారు రాజ‌కీయాల‌కు టీడీపీ నేత‌లు పాల్ప‌డుతున్నారని ఆక్షేప‌న‌

ఏపీలోని వివిధ ప్రాజెక్టుల కోసం కేంద్రం కోట్ల నిధులు ఇస్తున్నా టీడీపీ నేత‌లు త‌మపై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు బీజేపీ ఏపీ వ్య‌హారాల ఇంచార్జి సిద్దార్థ‌నాథ్ సింగ్. శుక్ర‌వారం నాడు విజయవాడలో జరిగిన బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం త‌రువాత‌ మీడియాతో మాట్లాడిన ఆయ‌న టీడీపీ తీరుపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. టీడీపీ నేత‌లు చ‌వ‌క‌బారు రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నారని మండిప‌డ్డారు. సాధారణంగా ఏ జాతీయ ప్రాజెక్టుకైనా 70-30 నిష్పత్తిలో నిధులిస్తారని, కానీ ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ప్రత్యేక రాష్ట్రం కాబట్టి పోల‌వ‌రం ప్రాజెక్టుకు మాత్రం నూరుశాతం నిధులివ్వాల్సిందిగా ఉమాభారతి ప్రధానమంత్రికి లేఖ రాశారని గుర్తు చేశారు. ఏపీకి రెవెన్యూలోటును భర్తీచేయాలని పునర్విభజన చట్టంలో ఎక్కడా లేదని అయినా లోటును పూడ్చేందుకు కేంద్రం ముందుకు వ‌చ్చింద‌ని చెప్పారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలను తప్పుదోవ పట్టించడం మంచిది కాద‌ని హిత‌వు ప‌లికారు. విభ‌జ‌న చట్టంలో ఉన్న అన్నింటినీ తాము అమలు చేస్తున్నామని అయినా త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌టం ఏంట‌ని ఏపీ టీడీపీ నేత‌ల తీరును తప్పుబ‌ట్టారు. విభ‌జ‌న చ‌ట్టాన్ని కేంద్రం అనుస‌రించ‌డంలేద‌ని ఆరోపిస్తున్న టీడీపీనేత‌లు అసలు విభజన చట్టాన్ని తాము ఎక్కడ ఉల్లంఘిస్తున్నామో చెప్పాలని డిమాండ్ చేశారు. చట్టంలో ఉన్నదాన్ని అమలుచేయాలని చంద్రబాబు చెప్పారని అదే కేంద్రం చేస్తుంద‌ని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు నాయుడు ఏనాడు కోర‌లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని చంద్ర‌బాబు కోర‌లేదా..? అని మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానంగా చెప్పారు. ఇదే అంశాన్ని జయంత్ సిన్హా తన లేఖలో పేర్కొంటే ఆ లేఖను తప్పుడు కోణంలో ప్రచారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కాకుండా ప్ర‌త్యేక రాష్ట్రంగా ప్రత్యామ్నాయాలు చూస్తున్నామని ఈసంద‌ర్భంగా వెల్ల‌డించారు. దీంతో హోదాపై బీజేపీ, టీడీపీ మ‌ధ్య మాట‌ల యుద్దం మొద‌లైన‌ట్లుగా క‌నిపిస్తుంది

Link to comment
Share on other sites

6 minutes ago, rrc_2015 said:

RB ...... ippudu sudden ga bjp meeda love AAA 

mathatava ugravadi party laki nenepudu madthatu ivanu brother

Link to comment
Share on other sites

8 minutes ago, raithu_bidda said:

mathatava ugravadi party laki nenepudu madthatu ivanu brother

YesU padam party also mathathavam kada .... Also your Anna is aarthiga ugravaadi kada 

Link to comment
Share on other sites

2 minutes ago, NinduChandurudu said:

ee raithu bidda evadu... vizag rocks cousin brother laa unnade .. vaade vidu emo damn

Tom B ... Maroo roopam ani talk 

Link to comment
Share on other sites

18 minutes ago, raithu_bidda said:

ఏపీకి ప్రాజెక్టుల కోసం కేంద్రం నిధులు కేటాయిస్తున్నా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారని బీజేపీ మండిపాటు. చ‌వ‌కబారు రాజ‌కీయాల‌కు టీడీపీ నేత‌లు పాల్ప‌డుతున్నారని ఆక్షేప‌న‌

ఏపీలోని వివిధ ప్రాజెక్టుల కోసం కేంద్రం కోట్ల నిధులు ఇస్తున్నా టీడీపీ నేత‌లు త‌మపై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు బీజేపీ ఏపీ వ్య‌హారాల ఇంచార్జి సిద్దార్థ‌నాథ్ సింగ్. శుక్ర‌వారం నాడు విజయవాడలో జరిగిన బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం త‌రువాత‌ మీడియాతో మాట్లాడిన ఆయ‌న టీడీపీ తీరుపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. టీడీపీ నేత‌లు చ‌వ‌క‌బారు రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నారని మండిప‌డ్డారు. సాధారణంగా ఏ జాతీయ ప్రాజెక్టుకైనా 70-30 నిష్పత్తిలో నిధులిస్తారని, కానీ ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ప్రత్యేక రాష్ట్రం కాబట్టి పోల‌వ‌రం ప్రాజెక్టుకు మాత్రం నూరుశాతం నిధులివ్వాల్సిందిగా ఉమాభారతి ప్రధానమంత్రికి లేఖ రాశారని గుర్తు చేశారు. ఏపీకి రెవెన్యూలోటును భర్తీచేయాలని పునర్విభజన చట్టంలో ఎక్కడా లేదని అయినా లోటును పూడ్చేందుకు కేంద్రం ముందుకు వ‌చ్చింద‌ని చెప్పారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలను తప్పుదోవ పట్టించడం మంచిది కాద‌ని హిత‌వు ప‌లికారు. విభ‌జ‌న చట్టంలో ఉన్న అన్నింటినీ తాము అమలు చేస్తున్నామని అయినా త‌ప్పుడు ప్ర‌చారం చేయ‌టం ఏంట‌ని ఏపీ టీడీపీ నేత‌ల తీరును తప్పుబ‌ట్టారు. విభ‌జ‌న చ‌ట్టాన్ని కేంద్రం అనుస‌రించ‌డంలేద‌ని ఆరోపిస్తున్న టీడీపీనేత‌లు అసలు విభజన చట్టాన్ని తాము ఎక్కడ ఉల్లంఘిస్తున్నామో చెప్పాలని డిమాండ్ చేశారు. చట్టంలో ఉన్నదాన్ని అమలుచేయాలని చంద్రబాబు చెప్పారని అదే కేంద్రం చేస్తుంద‌ని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు నాయుడు ఏనాడు కోర‌లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని చంద్ర‌బాబు కోర‌లేదా..? అని మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానంగా చెప్పారు. ఇదే అంశాన్ని జయంత్ సిన్హా తన లేఖలో పేర్కొంటే ఆ లేఖను తప్పుడు కోణంలో ప్రచారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కాకుండా ప్ర‌త్యేక రాష్ట్రంగా ప్రత్యామ్నాయాలు చూస్తున్నామని ఈసంద‌ర్భంగా వెల్ల‌డించారు. దీంతో హోదాపై బీజేపీ, టీడీపీ మ‌ధ్య మాట‌ల యుద్దం మొద‌లైన‌ట్లుగా క‌నిపిస్తుంది

xLeE6dd.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...