Jump to content

IMGB Scam 1500Crs- Jai Nakka Babu


db_ka_ekniranjan

Recommended Posts

ఇలాంటివి ఇంకా ఎన్నో జరిగాయి.వేటికి జవాబు ఉండదు. కోర్టులు వీరి ఆదేశానుగుణంగా నడుచుకుంటున్నాయి.. CBI వీరి మిధ విచారణకు మనుషులు సరిపోరు అని చెప్పి చేతులు దులుపుకొన్నారు. కాపు లారా మనం ప్రజాస్వామ్యం లో ఉన్నామా. నియంతృత్వ పరిపాలనలో ఉన్నామా మీరే నిర్ణయించుకోండి.2004 లోనే, నేను నా ప్రభుత్వం నా ఇష్టం అనే తత్వం బాబు గారిది. నాడు ఈ లబ్ది ధారుడే (IMG) late YSR, జగన్ కు అత్యంత సన్నితుడు.ఇపుడు చెప్పండి ఈ కమ్మ, రెడ్లా అనుభందం గురించి.. అలాగే late YSR, BABU శక్యత, అవగాహన గురించి. ఇది నిజం కాదా. వీళ్లను మోసేది మన కాపులే.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...