Jump to content

ఎన్టీఆర్ను పాపులర్ చేసిన సల్మాన్


ARYA

Recommended Posts

 

LoL.1q

 

ఎన్టీఆర్‌ను పాపుల‌ర్ చేసిన స‌ల్మాన్‌

jr-ntr-dammu-38778373
యంగ్ టైగర్ ఎన్టీఆర్ – క‌మ‌ర్షియల్ చిత్రాల ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ద‌మ్ము సినిమా అనుకున్న స్థాయిలో అంచ‌నాలు అందుకోలేక‌పోయింది. 2012లో వ‌చ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ అంచ‌నాల‌తో వ‌చ్చి బొక్క బోర్లా ప‌డింది. ఇక్క‌డ ప్లాప్ అయిన ద‌మ్ము మూవీ హిందీ వెర్ష‌న్ మాత్రం ఇర‌గాడేస్తోంది. దమ్మును.. హిందీలో సుల్తాన్ పేరుతో డబ్ చేశారు. ద‌మ్ము హిందీ వెర్ష‌న్ సుల్తాన్‌ను యూట్యూబ్ లో పెట్టేశారు.
ఈ సుల్తాన్ మూవీకి యూ ట్యూబ్‌లో 87 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ వచ్చాయి. అది కూడా కేవలం నెలన్నర రోజుల్లోనే. త్వరలోనే కోటి వ్యూస్ కూడా దాటిపోయే ఛాన్సులున్నాయి. హిందీ జనాలకు ఎన్టీఆర్ సుల్తాన్ తెగ నచ్చేయడంతో సినిమా ఆడేసిందని అనుకోవడం అత్యాశే అని చెప్పాలి. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ త్వరలో విడుదల కాబోతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఇదే మోస్ట్ అవైటింగ్ మూవీ.

ఈ టైటిల్ తో యూట్యూబ్ లో ఎన్టీఆర్ సినిమాని విడుదల చేయడంతో.. సుల్తాన్ అని సెర్చ్ చేసిన వెంటనే ఈ వీడియో వచ్చేస్తోంది. స్టార్టింగ్ లో కంటెంట్ కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో.. వ్యూస్ కూడా బాగానే దక్కుతున్నాయి. అలా సల్మాన్ ని వాడేసుకుని ఎన్టీఆర్ తన దమ్ము చూపించేస్తున్నాడు. సో ఎన్టీఆర్ పేరు బాలీవుడ్‌లో పాపుల‌ర్ అయ్యేందుకు స‌ల్మాన్ బాగానే హెల్ఫ్ చేశాడు.

Link to comment
Share on other sites

Vallu ee pottodini choosi G tho navvi untaru..veedem hero ra ayya ani... ee views choosi mana matta gaadu one week nidra poyi undadu...lol N slaves

Link to comment
Share on other sites

30 minutes ago, yellowyellow_shittyfellow said:

Vallu ee pottodini choosi G tho navvi untaru..veedem hero ra ayya ani... ee views choosi mana matta gaadu one week nidra poyi undadu...lol N slaves

kullu tho sacchipotunna onion fellow get lost i say mee megays ki kullu maa hero ni susteee...Yellow Dogs rockkk  giphy-1.gif

Link to comment
Share on other sites

11 minutes ago, icecreamZ said:

yendhuku va south movies paruv theestharu....already charan gaadu paruv theesadu...malli veedu okadu ...sithakey raaja movies hindi dubbing tho :P

giphy-1.gif\

Link to comment
Share on other sites

20 minutes ago, icecreamZ said:

yendhuku va south movies paruv theestharu....already charan gaadu paruv theesadu...malli veedu okadu ...sithakey raaja movies hindi dubbing tho :P

Dubbed movie ee kadha baa...adhi youtube lone gaa....ee up, mp , bihar and nepal vallu baaga choosthaaru baa....allu, ram charan, jr. prabhas movies thega choosthaaru

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...