Jump to content

In last three weeks 4 accidents (serious thread)


kakatiya

Recommended Posts

  • Replies 106
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • kakatiya

    41

  • mtkr

    3

  • Spell_Hunter

    3

  • BUDDY

    3

10 minutes ago, trent said:

rest areas vunnay man NH lo, hyd to vij drive nenu chala chusa

Yes these days highways in Telugu states are number 1

Link to comment
Share on other sites

5 hours ago, Hydrockers said:

toll gate to toll gate madhyalo enta sepu pattindi ani track cheyali damn

Great idea. TTD alne chesthadi.

Link to comment
Share on other sites

On 5/20/2016 at 11:24 PM, NinduChandurudu said:

to be frank.. inti nunchi bayataki velte ( long distances ) eppudu oka bayam untundi ela unnarani india lo 

Better always take Flight (if one can afford) or train or at least bus, rather than cars.

time vaste evaru em cheyaleru antaru but at least there is some scope for survival.

Link to comment
Share on other sites

కాలువలో పడిన ట్రాక్టర్‌.. 9మంది మృతి

07372206BRK30B.JPG

పీఏపల్లి: నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం వద్దిపట్ల వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి ఏఎంఆర్‌ కాలువలో పడటంతో 9 మంది మృత్యువాత పడ్డారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో సుమారు 30 మంది ఉన్నట్లు సమాచారం. కూలీలు వద్దిపట్లలోని పడమటి తండా నుంచి పులిచర్లలోని మిరపచేనులో కూలీ పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితుల హాహాకారాలు విన్న స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సాయంతో పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. మిగతావారి కోసం కాలువలో గాలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

07362906BRK30A.JPG

Link to comment
Share on other sites

On 5/20/2016 at 11:58 PM, kakatiya said:

Man, I want to ask your thoughts and support as no road transport official is considering this seriously..

 

In the last 3 weeks it self there are 4 similar accidents.

 

http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break31

 

In India we don't have system called rest areas. Rest areas are the places where the truck drivers take pit stops or a nap.. in countries like USA there will be one for every 30 miles. If there are no rest areas you might find pilot truck stops.

 

 

In 90% of accidents I observed, either lorry or the family car is stopped next to the road for drinking tea or urinals etc. The vehicle or truck or car whatever following behind,  assuming they are following a moving vehicle will crash in to parked vehicle from behind.

 

Recently 4 people from Karnataka died in narsaraopeta after they crashed in to a truck that stopped for tea break..the driver from the victims car must be too tired to identify the vehicle. 

 

 In Hyderabad a car stopped next to  highway asking for directions from a biker. Truck crashed in from behind killing both biker and family members.

 

1.there are no left hand shoulder in India for emergency stop

 

2. No rest area

 

3.air bags is not compulsory for car manufacturers.

 

4. Drivers drive more then 15 hours in single day which is not permitted in any other country.

 

 

Right

Link to comment
Share on other sites

  • 2 weeks later...

20 Dead, Many Injured After Mini-Truck Falls Off Bridge In Madhya Pradesh

All India  Edited by Nidhi Sethi with inputs from agencies

They were headed for a wedding in Sidhi, about 570 km from Bhopal, when the driver reportedly lost control over the vehicle, hitting the barrier of the bridge over Son river in Sidhi, and nosediving into the dry riverbed

Updated : April 18, 2018 08:23 IST
20 Dead, Many Injured After Mini-Truck Falls Off Bridge In Madhya Pradesh

The police say the casualties might go up as people were still trapped inside the vehicle.

  •  
  •  
  •  
  •  
  •  
Madhya Pradesh: At least 20 people were killed and 30 others injured when their mini-truck fell down from a bridge in Madhya Pradesh last night, police said.

They were headed for a wedding in Sidhi, about 570 km from Bhopal, when the driver reportedly lost control over the vehicle, hitting the barrier of the bridge over Son river in Sidhi, and nosediving into the dry riverbed. The 100-foot fall instantly killed over 15 people while others suffered critical injuries.
 
Link to comment
Share on other sites

  • 2 weeks later...
చితికిపోయిన చిన్నారులు 
రైల్వే క్రాసింగ్‌ వద్ద పాఠశాల వ్యానును ఢీకొన్న రైలు 
13 మంది విద్యార్థులు మృత్యువాత 
పాటలు వింటూ ప్రమాదాన్ని గుర్తించని డ్రైవర్‌ 
26main3a.jpg

గోరఖ్‌పుర్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లో కాపలాదారుడు లేని రైల్వే క్రాసింగ్‌.. పదమూడు పసిప్రాణాలను బలితీసుకుంది. గోరఖ్‌పుర్‌కు సమీపంలోని కుశీనగర్‌లో గురువారం ఉదయం ఈ ఘోరం చోటుచేసుకుంది. రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ను దాటేందుకు ప్రయత్నిస్తున్న     పాఠశాల వ్యానును.. థావే-కప్తాన్‌గంజ్‌ ప్యాసింజర్‌ రైలు ఢీకొట్టింది. దీంతో 13 మంది చిన్నారులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరంతా 8 నుంచి 10 ఏళ్ల మధ్య వయసు వారే. ఘటనలో మరో 8 మంది క్షతగాత్రులయ్యారు. విద్యార్థులంతా స్థానిక డివైన్‌ పాఠశాలలో చదువుకుంటున్నారు. ప్రమాదం జరిగిన క్రాసింగ్‌ వద్ద.. రైలు వచ్చినప్పుడు వాహనాలను అడ్డుకునే ఏర్పాటు ఏదీ లేదు. రైల్వే వాలంటీర్‌ను ఇక్కడ నియమించారు. వాలంటీర్‌తోపాటు అక్కడున్నవారు రైలు వస్తున్న విషయం గురించి హెచ్చరించేందుకు ప్రయత్నిస్తున్నా.. డ్రైవర్‌ వ్యానును వేగంగా క్రాసింగ్‌ను దాటించే ప్రయత్నం చేశాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే పట్టాలపై వ్యాను చిక్కుకుపోయిందని చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో వ్యానులో మొత్తం 25 మంది ఉన్నారు. ఘటన స్థలాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సందర్శించారు. కుశీనగర్‌ జిల్లా ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ప్రాథమిక సమాచారాన్ని బట్టి వ్యాను డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు కనబడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘వ్యాను నడుపుతున్నప్పుడు డ్రైవర్‌ ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకుని పాటలు వింటున్నాడని కొందరు చెప్పారు. గోరఖ్‌పుర్‌ కమిషనర్‌ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. పూర్తి వివరాలు అందులో తెలుస్తాయి’’ అని ఆదిత్యనాథ్‌ అన్నారు. ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నలుగురు చిన్నారులు, డ్రైవర్‌ గోరఖ్‌పుర్‌లోని బీఆర్‌డీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని.. అవసరమైతే వారిని మరింత మెరుగైన ఆసుపత్రికి తరలిస్తామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఆదిత్యనాథ్‌ పర్యటన సమయంలో ఘటనస్థలంలో స్థానికులు నిరసనకు దిగారు. రైల్వే అధికారులు, స్థానిక అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్రాసింగ్‌ల వద్ద కాపలాదారులను నియమించాలని డిమాండ్‌ చేస్తూ పట్టాలపై బైఠాయించారు. ప్రమాదంలో మృతిచెందినవారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2లక్షలు, రైల్వే శాఖ రూ.2లక్షలు చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించాయి. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కర్ణాటక వచ్చిన ఆయన.. ఓ సమావేశంలో మాట్లాడుతూ చిన్నారుల మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యూపీ గవర్నర్‌ రామ్‌ నాయక్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి కూడా మృతుల కుటుంబాలకు సానూభూతి తెలియజేశారు.

Link to comment
Share on other sites

On 5/21/2016 at 12:58 AM, kakatiya said:

Man, I want to ask your thoughts and support as no road transport official is considering this seriously..

 

In the last 3 weeks it self there are 4 similar accidents.

 

http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break31

 

In India we don't have system called rest areas. Rest areas are the places where the truck drivers take pit stops or a nap.. in countries like USA there will be one for every 30 miles. If there are no rest areas you might find pilot truck stops.

 

 

In 90% of accidents I observed, either lorry or the family car is stopped next to the road for drinking tea or urinals etc. The vehicle or truck or car whatever following behind,  assuming they are following a moving vehicle will crash in to parked vehicle from behind.

 

Recently 4 people from Karnataka died in narsaraopeta after they crashed in to a truck that stopped for tea break..the driver from the victims car must be too tired to identify the vehicle. 

 

 In Hyderabad a car stopped next to  highway asking for directions from a biker. Truck crashed in from behind killing both biker and family members.

 

1.there are no left hand shoulder in India for emergency stop

 

2. No rest area

 

3.air bags is not compulsory for car manufacturers.

 

4. Drivers drive more then 15 hours in single day which is not permitted in any other country.

 

http://epaper.eenadu.net/index.php?rt=image/index/img/20180625a_001135017.jpg 

more importantly... blinkers on chesi unchali when they are stopping on the shoulder area....

Link to comment
Share on other sites

On 3/31/2018 at 8:38 PM, hotmaddy said:

Great idea. TTD alne chesthadi.

vellu fastga velli... destination toll gate deggera wait chestunnaru...time ayyentha varaku...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...