Jump to content

క్రిస్ గేల్ ఎంత దారుణంగా మాట్లాడాడంటే..


BReBeL

Recommended Posts

Chris Gayle faces further sexism allegations after asking journalist

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన క్రిస్ గేల్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. ఆ మధ్య బిగ్ బాష్ టీ20 లీగ్ మ్యాచ్ సందర్భంగా తనను ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ ను పట్టుకుని షికారుకెళ్దాం వస్తావా అంటూ మొహమాటం లేకుండా అడిగేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న గేల్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దారుణమైన వ్యాఖ్యలు చేశాడు.

బ్రిటిష్ దినపత్రిక 'ద టైమ్స్' మహిళా జర్నలిస్టు చార్లెట్ ఎడ్వర్డ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  నువ్వు ఎప్పుడైనా త్రీసమ్ చేశావా (ముగ్గురు కలిసి శృంగారంలో పాల్గొనడం) అని రివర్స్ లో క్వశ్చన్ అడిగి సంచలనం సృష్టించాడు గేల్. అంతటితో ఆగకుండా నాది చాలా పెద్ద బ్యాట్ అంటూ డబుల్ మీనింగ్ డైలాగులు కూడా పేల్చాడు. నువ్వెప్పుడైనా నల్లజాతి మగాళ్లతో శృంగారానికి పాల్పడ్డావా.. నాకు తెలుసు - నువ్వు కచ్చితంగా చేసే ఉంటావ్ అని కూడా ఆమెతో వ్యాఖ్యానించాడు గేల్.

ఇక ఈ ఇంటర్వ్యూలో మహిళల మీద కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు గేల్. మహిళలు మగాళ్ల కన్నా ఎక్కువగానే ఎంజాయ్ చేస్తున్నారని.. తమ దేశంలో సెక్స్ అనేది రిలాక్స్ కోసమనే భావముందని అతనన్నాడు. జమైకా మహిళలు దృఢంగా ఉంటారని.. వాళ్లకు ఏదైనా కావాలనిపిస్తే ఏమాత్రం మొహమాటపడరని అన్నాడు. మహిళలు తమ పురుషులను సంతోషపెట్టాలని.. ఉద్యోగం చేస్తున్న ఆడవాళ్లయినా ఇంటికి ముందేవచ్చి భర్తకు ఏం కావాలో అది అందివ్వాలని అతనన్నాడు. తాను చాలా అందంగా ఉంటానని.. మహిళలు తానంటే పడిచస్తారని వ్యాఖ్యానించాడు.

Link to comment
Share on other sites

Mana desi ammayilu Verdi daggara baaga velluntarau..mana ammayillaku eee Madhya we knowledge ekkuvayyi..eediki baaga hype ichuntaru..veedu inka ade mathulo unnattunnadu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...