Jump to content

Mogali Rekulu Serial Manager Hurted for Comparing with #Brahmotsavam


turtle

Recommended Posts

 

12278666_1194296230599834_89035583416477
 
 

బ్రహమొస్తవము సినిమా నేను చూడ లేదు . కాబట్టి దాని గురించి మాట్లాడే హక్కు నాకు లేదు . కానీ , మీ అభిప్రాయం మీకు ఉండవచు . తప్పు లేదు కానీ ,ఆ సినిమాని మొగలి రేకులు అని పోల్చడం బాధగా వుంది .

1. ఏ క్రియేషన్ అదే . ఒక దానితో మరొకటి పోల్చకూడదు .

2. వెటకారంగా ఆ సినిమా ని మొగలి రేకులు అనకూడదు . ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ , 5 ఇయర్స్ ఆ సీరియల్ ఇండియాలోనే టాప్ TRP వచ్చిన సీరియల్ . అంటే రోజుకి కోటి మంది 1000 ఎపిసోడ్స్ చుసిన సీరియల్ . తెలుగువాడి గౌరవం కాపాడిన సీరియల్ అది .

3. తెలియక ఎవరైనా అంటే సరే .. కానీ వెటకారానికి తెలుగు సీరియల్ ని వాడుకోకండి .. ప్లీజ్

మాకు బాధగా వుంది .

 

13226924_1318553438174112_27362462534574

Link to comment
Share on other sites

3 minutes ago, GunturGongura said:

mogali rekulu inka vastunda?????

adepdo apesaruga

ipdu sravana sameeralu ankunta

Meeku serials ante antha istama ela chustaru too much tattukolem..

Link to comment
Share on other sites

2 minutes ago, Kool_SRG said:

Meeku serials ante antha istama ela chustaru too much tattukolem..

aa serials nenepdu chudledu but i know janalu tega chustarani

Link to comment
Share on other sites

21 minutes ago, turtle said:

 

12278666_1194296230599834_89035583416477
 
 

బ్రహమొస్తవము సినిమా నేను చూడ లేదు . కాబట్టి దాని గురించి మాట్లాడే హక్కు నాకు లేదు . కానీ , మీ అభిప్రాయం మీకు ఉండవచు . తప్పు లేదు కానీ ,ఆ సినిమాని మొగలి రేకులు అని పోల్చడం బాధగా వుంది .

1. ఏ క్రియేషన్ అదే . ఒక దానితో మరొకటి పోల్చకూడదు .

2. వెటకారంగా ఆ సినిమా ని మొగలి రేకులు అనకూడదు . ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ , 5 ఇయర్స్ ఆ సీరియల్ ఇండియాలోనే టాప్ TRP వచ్చిన సీరియల్ . అంటే రోజుకి కోటి మంది 1000 ఎపిసోడ్స్ చుసిన సీరియల్ . తెలుగువాడి గౌరవం కాపాడిన సీరియల్ అది .

3. తెలియక ఎవరైనా అంటే సరే .. కానీ వెటకారానికి తెలుగు సీరియల్ ని వాడుకోకండి .. ప్లీజ్

మాకు బాధగా వుంది .

 

13226924_1318553438174112_27362462534574

Ee damage ki dheetuga Magesh Bob meetho oka serial chesi mogali rekulu serial paruvu nilabedthadani Bob fans haami istunnaru. Jai bob 

Link to comment
Share on other sites

58 minutes ago, GunturGongura said:

mogali rekulu inka vastunda?????

adepdo apesaruga

ipdu sravana sameeralu ankunta

Climax brm movie ga teesi rls chesaru

Link to comment
Share on other sites

prathi oodu build up iyyadame....

elagu Entha troll chesina em kadu ani maree intha over ah...aina bob ki siggu ledu...minimum common sence undali

Link to comment
Share on other sites

1 minute ago, SANANTONIO said:

prathi oodu build up iyyadame....

elagu Entha troll chesina em kadu ani maree intha over ah...aina bob ki siggu ledu...minimum common sence undali

democratic country lo bhava vyakthikarana thappu antaara guruvu gaaru

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...