Jump to content

అమెరికాలో ‘బ్రహ్మోత్సవం’ దెబ్బకు భారీ డ్యామేజ్


ARYA

Recommended Posts

అమెరికాలో ‘బ్రహ్మోత్సవం’ దెబ్బకు భారీ డ్యామేజ్

May 27th, 2016, 06:48 PM IST
అమెరికాలో ‘బ్రహ్మోత్సవం’ దెబ్బకు భారీ డ్యామేజ్

యుఎస్‌లో తెలుగు సినిమాలకు మార్కెట్ తలుపులు తెరిచిన హీరో మహేష్ బాబు. మన సినిమాలు అక్కడ రిలీజవడమే గొప్ప అనుకునే పరిస్థితి పోయి.. మిలియన్లకు మిలియన్లు కలెక్షన్లు కొల్లగొట్టే దిశగా అడుగులు పడింది మహేష్ సినిమాలతోనే. సూపర్ స్టార్ ‘దూకుడు’ సినిమా అక్కడ భారీ స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టి మిగతా సినిమాల నిర్మాతలు కూడా యుఎస్ మార్కెట్ మీద దృష్టిపెట్టేలా చేసింది. అక్కడ ఫస్ట్ మిలియన్ క్లబ్ తెలుగు మూవీ కూడా అదే. ఆ తర్వాత ఇంతింతై అని ఎదిగిన మహేష్.. యుఎస్ మార్కెట్లో తిరుగులేని స్టార్‌గా అవతరించాడు. మిగతా హీరోలు హిట్టు సినిమాలతో కూడా మిలియన్ క్లబ్బును టచ్ చేయలేకపోతుంటే.. మహేష్ ఫ్లాప్ సినిమాలు కూడా అక్కడ ఆ మార్కును దాటుతున్నాయి.

ప్రిన్స్ లాస్ట్ మూవీ ‘శ్రీమంతుడు’ అక్కడ 3 మిలియన్ క్లబ్బుకు చేరువగా వచ్చింది. ఇది చూసి ‘బ్రహ్మోత్సవం’ హక్కుల్నిఏకంగా రూ.13.5 కోట్లు పెట్టి తీసుకున్నాడు యుఎస్ బయ్యర్. సినిమాకు హిట్ టాక్ వచ్చి ఉంటే దీనికి రెట్టింపు వసూళ్లు వచ్చేవేమో. ఏవరేజ్ అనిపించుకున్నా పెట్టుబడి వచ్చేది. కానీ మహేష్ కెరీర్లోనే అత్యంత నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు యుఎస్ ప్రేక్షకుల నుంచి కూడా తిరస్కారం మొదలైంది. ప్రిమియర్స్ నుంచే డిజాస్టర్ టాక్‌తో నడిచిన ఈ సినిమా తొలి వారంతంలో మిలియన్ క్లబ్బుకు చేరువగానే వచ్చింది కానీ.. ఆ తర్వాత మాత్రం కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. 

సోమ, మంగళ, బుధవారాలు మూడు రోజులు కలిపితే కేవలం 38 వేల డాలర్లు మాత్రమే వసూలయ్యాయి. మొత్తంగా ఇప్పటిదాకా కలెక్షన్లు 1.09 మిలియన్ డాలర్లు మాత్రమే. బయ్యర్ లాభాల బాట పట్టాలంటే 2.7 మిలియన్ డాలర్ల దాకా వసూలు చేయాలి. కానీ అందులో సగం మార్కు అందుకోవడం కూడా అసాధ్యంలాగే కనిపిస్తోంది. మొత్తానికి ‘బ్రహ్మోత్సవం’ దెబ్బకు యుఎస్‌లో తిరుగులేని స్టార్‌గా ఉన్న మహేష్ ఇమేజ్‌కు భారీ డ్యామేజ్ జరిగినట్లే కనిపిస్తోంది.

Link to comment
Share on other sites

Just now, perugu_vada said:

Peon gallu kakapothe $2million ki konatam ah lekapothe

sgs kuda same price ki konnaru gudisipoyaru

idi $3 mil kanta  ramana1212

Link to comment
Share on other sites

Just now, ARYA said:

idi $3 mil kanta  ramana1212

13cr ante $2million kada ?

$3million ki kone bomma ledu le, blockbusters (minus bahubali)aithene 2million ochay, 3 ki enduku kontaru

Link to comment
Share on other sites

5 minutes ago, perugu_vada said:

13cr ante $2million kada ?

$3million ki kone bomma ledu le, blockbusters (minus bahubali)aithene 2million ochay, 3 ki enduku kontaru

bob overseas king ani konesaranta  ramana1212

Link to comment
Share on other sites

5 hours ago, perugu_vada said:

Peon gallu kakapothe $2million ki konatam ah lekapothe

sgs kuda same price ki konnaru gudisipoyaru

may be they like gudsing yemo man..

Link to comment
Share on other sites

19 minutes ago, Anta Assamey said:

Idi kuda oka rakamga Gambling ee.... Mahesh Baga adadu ... so he is safe .... Distributor lu naaku poyaru ...  4s086h_gif1403646236.b766e2bf9930b7c7f16

Anta Assamey

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...