Jump to content

Balayya Sound sleep


Prabhas_Fan

Recommended Posts

balayya_sleep1464516088.jpg

నిజాయతీగా వున్నాడు కాబట్టే హాయిగా ప్రశాంతంగా నిద్రపోతున్నాను అని ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మరి ఆయన ఆ మాట చెబుతున్నపుడో, లేదా ముందో, తరువాతో..మహానాడులో ఆయన బావమరిది బాలయ్య బాబు, మంత్రులు కెఇ కృష్ణమూర్తి తదితరులు హాయిగా నిద్రపోయారట. మహానాడుకు విజయవాడ కేటరింగ్ సర్వీస్ వారు మహా పసందుగా విందు తయారుచేసి వడ్డించారు. 

మరి భోజనం తరువాత నిద్ర రాక ఏం చేస్తుంది. మరి అలా అని వాళ్లని బాబు తప్ప పట్టగలరా? కదురదు..ఎందుకంటే వాళ్ల దగ్గర కూడా బాబు గారి ఆన్సరే వుంటుంది. 'మేం నిజాయతీగా వున్నాం..అందుకే ఇంత హాయిగా నిద్రపోయాం' అని. పైగా బాలయ్య నిద్రలో గుర్రు కూడా పెట్టారట. ఎంతయినా లయన్..సింహా కదా..ఆ మాత్రం సౌండ్ వుంటుంది. దాన్నే సౌండ్ స్లీప్ అంటారేమో? 

ఏమైనా మహానాడులో ఉపన్యాసాలకు అవార్డు ఇవ్వొచ్చు..జోలపాటల్లా ఉన్నందుకు. ఏడే ఏడు నిమషాలు మాట్లాడించి, మైక్ కట్ అయిపోయే సిస్టమ్ పెట్టారట. అదేంటో అసెంబ్లీలో ప్రతిపక్షాల మైకులు కట్ చేసినట్లు, మహానాడులో స్వపక్షం మైకులు కట్ చేయడం. అందుకే ఏడేసి నిమషాల్లో నమస్కారాలు పెట్టడమే మూడు నిమషాలు తినేస్తుంది. ఇంకేం చెబుతారు..వీళ్లేం వింటారు. అందుకే కాస్త కునుకు తీసి వుంటారు

Link to comment
Share on other sites

  • Replies 38
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Quickgun_murugan

    16

  • Prabhas_Fan

    3

  • Arey_neeku_panibongu

    3

  • fake_Bezawada

    2

Top Posters In This Topic

11 minutes ago, Prabhas_Fan said:
balayya_sleep1464516088.jpg

నిజాయతీగా వున్నాడు కాబట్టే హాయిగా ప్రశాంతంగా నిద్రపోతున్నాను అని ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మరి ఆయన ఆ మాట చెబుతున్నపుడో, లేదా ముందో, తరువాతో..మహానాడులో ఆయన బావమరిది బాలయ్య బాబు, మంత్రులు కెఇ కృష్ణమూర్తి తదితరులు హాయిగా నిద్రపోయారట. మహానాడుకు విజయవాడ కేటరింగ్ సర్వీస్ వారు మహా పసందుగా విందు తయారుచేసి వడ్డించారు. 

మరి భోజనం తరువాత నిద్ర రాక ఏం చేస్తుంది. మరి అలా అని వాళ్లని బాబు తప్ప పట్టగలరా? కదురదు..ఎందుకంటే వాళ్ల దగ్గర కూడా బాబు గారి ఆన్సరే వుంటుంది. 'మేం నిజాయతీగా వున్నాం..అందుకే ఇంత హాయిగా నిద్రపోయాం' అని. పైగా బాలయ్య నిద్రలో గుర్రు కూడా పెట్టారట. ఎంతయినా లయన్..సింహా కదా..ఆ మాత్రం సౌండ్ వుంటుంది. దాన్నే సౌండ్ స్లీప్ అంటారేమో? 

ఏమైనా మహానాడులో ఉపన్యాసాలకు అవార్డు ఇవ్వొచ్చు..జోలపాటల్లా ఉన్నందుకు. ఏడే ఏడు నిమషాలు మాట్లాడించి, మైక్ కట్ అయిపోయే సిస్టమ్ పెట్టారట. అదేంటో అసెంబ్లీలో ప్రతిపక్షాల మైకులు కట్ చేసినట్లు, మహానాడులో స్వపక్షం మైకులు కట్ చేయడం. అందుకే ఏడేసి నిమషాల్లో నమస్కారాలు పెట్టడమే మూడు నిమషాలు తినేస్తుంది. ఇంకేం చెబుతారు..వీళ్లేం వింటారు. అందుకే కాస్త కునుకు తీసి వుంటారు

lol baaliyo

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...