Balibabu Posted June 9, 2016 Report Share Posted June 9, 2016 ఆడవేషంతో 11 మందిని పెళ్లి చేసుకున్నాడు.. ఇంటర్నెట్ డెస్క్: ఒకే ఒక్కడు.. సంవత్సరం కాలంలో 11 మంది పెళ్లికొడుకులను ఫూల్స్ చేసిన సంఘటన చైనాలో చోటు చేసుకుంది. పాపం వారి కలల రాకుమారిగా పరిచయమై.. పెళ్లి వరకు తీసుకెళ్లేవాడు. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. తాను గర్భవతినని నమ్మించి డబ్బు, నగలతో ఉడాయించేవాడు ఆ ప్రబుద్ధుడు. చివరికి బండారం బయటపడటంతో కటకటాలపాలయ్యాడు. చైనాలోని హుయాంగ్‌కు చెందిన వాగ్ అనే వ్యక్తి ఇలాంటి మోసానికే బలయ్యాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలువ విషయాలు బయటపడ్డాయి. గత అక్టోబరులో ఆన్‌లైన్‌లో కలిసిన తన స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమయ్యాడు. పెళ్లి జరిగిన మూడు రోజుల తర్వాత 10వేల యాన్‌లకు విలువైన వస్తువులను, బహుమతులను తన భార్య తీసుకెళ్లిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుటుంబ గొడవల నేపథ్యం అయి ఉంటుందని అధికారులు తేలిగ్గా తీసుకున్నారు. అదే సమయంలో మియో జియామిన్ అనే మహిళ తనకు ఆన్‌లైన్‌లో పరిచయమై 31వేల యాన్‌లను అడుగుతుందని రుజౌకు చెందిన ఓ వ్యక్తి పోలీసుల దృష్టికి తీసుకొచ్చాడు. దీంతో పకడ్బందీగా ప్రణాళిక రచించిన అధికారులు ఇంటర్నెట్ కేఫ్‌కు వచ్చిన మహిళ అలంకరణలో ఉన్న 27 సంవత్సరాల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి పేరు మియో సాన్‌టాయ్. మియో ఉంటున్న ఇంటిని పరిశీలించిన అధికారులకు విస్మయం కలిగించే విషయాలు తెలిశాయి. ఆ ఇంటిలో మహిళల అలంకరణకు సంబంధించిన చర్మ సౌందర్యలేపనాలు, చెప్పులు, విగ్గులు, స్కర్టులు తదితర వస్తువులు లభించాయి. ఆ ప్రబుద్ధుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. తనకు ఆడవారు వాడే వస్తువులంటే ఎంతో ఆసక్తి అని, అందుకే వాటిని దాచుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు 11 మందిని మోసం చేసినా, వారిలో కేవలం ఒక్కరు మాత్రమే ఫిర్యాదు చేయడానికి వచ్చారు. చైనాలో ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారిలో చాలామంది ఈ విధంగా మోసపోతున్నారని అధికారులు చెబుతున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
Dimpy123 Posted June 9, 2016 Author Report Share Posted June 9, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
Balibabu Posted June 9, 2016 Report Share Posted June 9, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
Butterthief Posted June 9, 2016 Report Share Posted June 9, 2016 42 minutes ago, Balibabu said: ఆడవేషంతో 11 మందిని పెళ్లి చేసుకున్నాడు.. ఇంటర్నెట్ డెస్క్: ఒకే ఒక్కడు.. సంవత్సరం కాలంలో 11 మంది పెళ్లికొడుకులను ఫూల్స్ చేసిన సంఘటన చైనాలో చోటు చేసుకుంది. పాపం వారి కలల రాకుమారిగా పరిచయమై.. పెళ్లి వరకు తీసుకెళ్లేవాడు. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. తాను గర్భవతినని నమ్మించి డబ్బు, నగలతో ఉడాయించేవాడు ఆ ప్రబుద్ధుడు. చివరికి బండారం బయటపడటంతో కటకటాలపాలయ్యాడు. చైనాలోని హుయాంగ్‌కు చెందిన వాగ్ అనే వ్యక్తి ఇలాంటి మోసానికే బలయ్యాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలువ విషయాలు బయటపడ్డాయి. గత అక్టోబరులో ఆన్‌లైన్‌లో కలిసిన తన స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమయ్యాడు. పెళ్లి జరిగిన మూడు రోజుల తర్వాత 10వేల యాన్‌లకు విలువైన వస్తువులను, బహుమతులను తన భార్య తీసుకెళ్లిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుటుంబ గొడవల నేపథ్యం అయి ఉంటుందని అధికారులు తేలిగ్గా తీసుకున్నారు. అదే సమయంలో మియో జియామిన్ అనే మహిళ తనకు ఆన్‌లైన్‌లో పరిచయమై 31వేల యాన్‌లను అడుగుతుందని రుజౌకు చెందిన ఓ వ్యక్తి పోలీసుల దృష్టికి తీసుకొచ్చాడు. దీంతో పకడ్బందీగా ప్రణాళిక రచించిన అధికారులు ఇంటర్నెట్ కేఫ్‌కు వచ్చిన మహిళ అలంకరణలో ఉన్న 27 సంవత్సరాల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి పేరు మియో సాన్‌టాయ్. మియో ఉంటున్న ఇంటిని పరిశీలించిన అధికారులకు విస్మయం కలిగించే విషయాలు తెలిశాయి. ఆ ఇంటిలో మహిళల అలంకరణకు సంబంధించిన చర్మ సౌందర్యలేపనాలు, చెప్పులు, విగ్గులు, స్కర్టులు తదితర వస్తువులు లభించాయి. ఆ ప్రబుద్ధుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. తనకు ఆడవారు వాడే వస్తువులంటే ఎంతో ఆసక్తి అని, అందుకే వాటిని దాచుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు 11 మందిని మోసం చేసినా, వారిలో కేవలం ఒక్కరు మాత్రమే ఫిర్యాదు చేయడానికి వచ్చారు. చైనాలో ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారిలో చాలామంది ఈ విధంగా మోసపోతున్నారని అధికారులు చెబుతున్నారు. evarini refer chestunav Quote Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted June 9, 2016 Report Share Posted June 9, 2016 43 minutes ago, Balibabu said: ఆడవేషంతో 11 మందిని పెళ్లి చేసుకున్నాడు.. ఇంటర్నెట్ డెస్క్: ఒకే ఒక్కడు.. సంవత్సరం కాలంలో 11 మంది పెళ్లికొడుకులను ఫూల్స్ చేసిన సంఘటన చైనాలో చోటు చేసుకుంది. పాపం వారి కలల రాకుమారిగా పరిచయమై.. పెళ్లి వరకు తీసుకెళ్లేవాడు. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. తాను గర్భవతినని నమ్మించి డబ్బు, నగలతో ఉడాయించేవాడు ఆ ప్రబుద్ధుడు. చివరికి బండారం బయటపడటంతో కటకటాలపాలయ్యాడు. చైనాలోని హుయాంగ్‌కు చెందిన వాగ్ అనే వ్యక్తి ఇలాంటి మోసానికే బలయ్యాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలువ విషయాలు బయటపడ్డాయి. గత అక్టోబరులో ఆన్‌లైన్‌లో కలిసిన తన స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమయ్యాడు. పెళ్లి జరిగిన మూడు రోజుల తర్వాత 10వేల యాన్‌లకు విలువైన వస్తువులను, బహుమతులను తన భార్య తీసుకెళ్లిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుటుంబ గొడవల నేపథ్యం అయి ఉంటుందని అధికారులు తేలిగ్గా తీసుకున్నారు. అదే సమయంలో మియో జియామిన్ అనే మహిళ తనకు ఆన్‌లైన్‌లో పరిచయమై 31వేల యాన్‌లను అడుగుతుందని రుజౌకు చెందిన ఓ వ్యక్తి పోలీసుల దృష్టికి తీసుకొచ్చాడు. దీంతో పకడ్బందీగా ప్రణాళిక రచించిన అధికారులు ఇంటర్నెట్ కేఫ్‌కు వచ్చిన మహిళ అలంకరణలో ఉన్న 27 సంవత్సరాల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి పేరు మియో సాన్‌టాయ్. మియో ఉంటున్న ఇంటిని పరిశీలించిన అధికారులకు విస్మయం కలిగించే విషయాలు తెలిశాయి. ఆ ఇంటిలో మహిళల అలంకరణకు సంబంధించిన చర్మ సౌందర్యలేపనాలు, చెప్పులు, విగ్గులు, స్కర్టులు తదితర వస్తువులు లభించాయి. ఆ ప్రబుద్ధుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. తనకు ఆడవారు వాడే వస్తువులంటే ఎంతో ఆసక్తి అని, అందుకే వాటిని దాచుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు 11 మందిని మోసం చేసినా, వారిలో కేవలం ఒక్కరు మాత్రమే ఫిర్యాదు చేయడానికి వచ్చారు. చైనాలో ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారిలో చాలామంది ఈ విధంగా మోసపోతున్నారని అధికారులు చెబుతున్నారు. calling dkcs Quote Link to comment Share on other sites More sharing options...
Dimpy123 Posted June 9, 2016 Author Report Share Posted June 9, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
Maryadaramanna Posted June 9, 2016 Report Share Posted June 9, 2016 1 hour ago, Balibabu said: ఆడవేషంతో 11 మందిని పెళ్లి చేసుకున్నాడు.. ఇంటర్నెట్ డెస్క్: ఒకే ఒక్కడు.. సంవత్సరం కాలంలో 11 మంది పెళ్లికొడుకులను ఫూల్స్ చేసిన సంఘటన చైనాలో చోటు చేసుకుంది. పాపం వారి కలల రాకుమారిగా పరిచయమై.. పెళ్లి వరకు తీసుకెళ్లేవాడు. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. తాను గర్భవతినని నమ్మించి డబ్బు, నగలతో ఉడాయించేవాడు ఆ ప్రబుద్ధుడు. చివరికి బండారం బయటపడటంతో కటకటాలపాలయ్యాడు. చైనాలోని హుయాంగ్‌కు చెందిన వాగ్ అనే వ్యక్తి ఇలాంటి మోసానికే బలయ్యాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలువ విషయాలు బయటపడ్డాయి. గత అక్టోబరులో ఆన్‌లైన్‌లో కలిసిన తన స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమయ్యాడు. పెళ్లి జరిగిన మూడు రోజుల తర్వాత 10వేల యాన్‌లకు విలువైన వస్తువులను, బహుమతులను తన భార్య తీసుకెళ్లిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుటుంబ గొడవల నేపథ్యం అయి ఉంటుందని అధికారులు తేలిగ్గా తీసుకున్నారు. అదే సమయంలో మియో జియామిన్ అనే మహిళ తనకు ఆన్‌లైన్‌లో పరిచయమై 31వేల యాన్‌లను అడుగుతుందని రుజౌకు చెందిన ఓ వ్యక్తి పోలీసుల దృష్టికి తీసుకొచ్చాడు. దీంతో పకడ్బందీగా ప్రణాళిక రచించిన అధికారులు ఇంటర్నెట్ కేఫ్‌కు వచ్చిన మహిళ అలంకరణలో ఉన్న 27 సంవత్సరాల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి పేరు మియో సాన్‌టాయ్. మియో ఉంటున్న ఇంటిని పరిశీలించిన అధికారులకు విస్మయం కలిగించే విషయాలు తెలిశాయి. ఆ ఇంటిలో మహిళల అలంకరణకు సంబంధించిన చర్మ సౌందర్యలేపనాలు, చెప్పులు, విగ్గులు, స్కర్టులు తదితర వస్తువులు లభించాయి. ఆ ప్రబుద్ధుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. తనకు ఆడవారు వాడే వస్తువులంటే ఎంతో ఆసక్తి అని, అందుకే వాటిని దాచుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు 11 మందిని మోసం చేసినా, వారిలో కేవలం ఒక్కరు మాత్రమే ఫిర్యాదు చేయడానికి వచ్చారు. చైనాలో ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారిలో చాలామంది ఈ విధంగా మోసపోతున్నారని అధికారులు చెబుతున్నారు. ee chinki gallaki meesalu gaddalu vundav, adollu antha flatrons...inka ammailaki abbailaki teda em telusthadi Quote Link to comment Share on other sites More sharing options...
Maryadaramanna Posted June 9, 2016 Report Share Posted June 9, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
Maryadaramanna Posted June 9, 2016 Report Share Posted June 9, 2016 46 minutes ago, Dimpy123 said: Quote Link to comment Share on other sites More sharing options...
Dimpy123 Posted June 9, 2016 Author Report Share Posted June 9, 2016 Emi vachhindi ra Quote Link to comment Share on other sites More sharing options...
Butterthief Posted June 9, 2016 Report Share Posted June 9, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
BARFl Posted June 9, 2016 Report Share Posted June 9, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
Dimpy123 Posted June 10, 2016 Author Report Share Posted June 10, 2016 Enti e spamming e thread lo theif daffa Quote Link to comment Share on other sites More sharing options...
Maryadaramanna Posted June 10, 2016 Report Share Posted June 10, 2016 never ending thread Quote Link to comment Share on other sites More sharing options...
KharjuraNaidu Posted June 10, 2016 Report Share Posted June 10, 2016 2 hours ago, BARFl said: Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.