Jump to content

Sea pool in vizag


shango

Recommended Posts

దేశంలోనే మొదటిసారిగా విశాఖపట్నం సముద్ర తీరంలో సాగర ఈత కొలను( sea pool)లను నిర్మిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సముద్ర స్నానానికని వచ్చి ఎంతోమంది ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోతున్నారు. గత పదేళ్ళలో 75మంది మహిళలతో సహా 465మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇటువంటి ప్రమాదాలను అరికట్టేందుకు నగరానికి ఉన్న 23 కిలోమీటర్ల బీచ్ రోడ్డు వెంబడి సాగర ఈత కొలనులను నిర్మించాలని నిర్ణయించారు. వీటి నిర్మాణ బాధ్యతను ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ, గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థల ఇంజనీర్లు చేపట్టనుండగా, రాష్ట్ర పర్యాటక శాఖ నిధులను సమకూరుస్తుంది.
ప్రయోగాత్మకంగా విశాఖ తీరంలోని మంగమారిపేట, లాసన్స్ బే, రుషికొండ, సాగర నగర్ ల వద్ద మొదట నిర్మిస్తారు. దక్షిణ ఆఫ్రికా, అమెరికా దేశాలలో ఇటువంటివి బాగా పేరు పొందాయి. వాటి తరహాలోనే విశాఖ సాగర ఈత కొలనులు రూపుదిద్దుకోనున్నాయి.

Link to comment
Share on other sites

4 hours ago, Swas said:

super akkad aoka ship ni petti tivket pedite ..for person 1000 rs ..daily 1000 visitors daily 1000000 rs...govt ki super income

1000rs aah 100 ayithey potha

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...