Jump to content

25 Indian students who lack coding skills asked to leave Kentucky university


JANASENA

Recommended Posts

2 hours ago, VadaGaali said:

rojulu marayi. inka pre admission test pedtaremo. india lo oka interview, poe lo program rayamandam, orientation day mundu hackathon,..abbooo in front crocodile festival emo ga.

anthey gaani manaki matter kasta vachi undali anedhi maatram realize avvam?

Link to comment
Share on other sites

NY times prepared an article on various universities including WKU about the commission paid to the recruiters for admission.

Keeping this in mind, WKU has conducted various programming tests at the end of the semester and gave them two chances to clear the exam. Students who couldn't pass in the two exams are asked to transfer due to their poor performances.
 

 

http://www.nytimes.com/ref/college/collegespecial10/coll-pep-wku-packet.html

Link to comment
Share on other sites

వాషింగ్టన్‌: అమెరికాలో భారతీయ విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. వెస్ట్రన్‌ కెంటకీ యూనివర్సిటీ అడ్మిషన్‌ ఇచ్చాక వర్సిటీలో చేరిన 25 మంది విద్యార్థులను వెనక్కి వెళ్లిపొమ్మని చెప్పింది. యూనివర్శిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ ప్రోగ్రామ్‌ మొదటి సెమిస్టర్‌ చదువుతున్న 25 మంది భారతీయ విద్యార్థులను అడ్మిషన్‌ ఇచ్చిన తర్వాత ఇప్పుడు తిరిగి భారత్‌ వెళ్లండి.. లేదా మరో యూనివర్శిటీ చూసుకోండి అని చెప్పిందని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడించింది.

యూనివర్శిటీ అడ్మిషన్‌ ప్రమాణాలను ఈ విద్యార్థులు చేరుకోవడం లేదని వర్శిటీ పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో సుమారు 60 మంది భారతీయ విద్యార్థులు ఈ కంప్యూటర్‌ సైన్స్‌ ప్రోగ్రామ్‌లో చేరారు. వారిలో చాలా మంది యూనివర్శిటీ ప్రవేశానికి తగిన అర్హతలను చేరుకోవడం లేదని.. అయితే 35 మందికి మాత్రం కొనసాగడానికి అవకాశమిస్తామని అన్నారు. కానీ 25 మంది విద్యార్థులు మాత్రం కచ్చితంగా యూనివర్శిటీ నుంచి వెళ్లిపోవాలని వర్శిటీ అధికారులు వెల్లడించినట్లు పత్రిక పేర్కొంది. ఈ విద్యార్థులకు తమ కరిక్యులమ్‌లో తప్పనిసరి అయిన కంప్యూటర్‌ ప్రోగ్రామ్స్‌ రాసే నైపుణ్యం లేదని, అందుకే పంపిస్తున్నట్లు వర్శిటీ అధికారి జేమ్స్‌ గారీ తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థుల సమస్య వెలుగులోకి రావడం చర్చనీయాంశమవుతోంది. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...