Jump to content

Amaravathi lo Hydrogen Bomb thayaru chesthunna India - Pakistan


sri_india

Recommended Posts

హైదరాబాద్: విడిపోయి రెండేళ్లు అయిన సమయంలో ఏపీ రాజధాని అమరావతి గురించి ఇప్పుడు మన రెండు రాష్ట్రాలే కాదు.. మరో దేశం కూడా గట్టిగా మాట్లాడుతోంది. పెద్ద పెద్ద కబుర్లు చెబుతోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ఏపీ గురించి మాట్లాడవలసిన అవసరం ఏ దేశానికి ఉంది?.. సింగపూరో, జపానో అయితే ఓకే. కానీ అమరావతి గురించి పాకిస్తాన్ మాట్లాడుతోంది. ఏపీ గురించి పాక్ ఎందుకు మాట్లాడుతోందో తెలిస్తే గుండెల్లో మనకు ఆటంబాంబులు పేలుతాయి. 

విడిపోయి రెండేళ్లు అయి లేచేందుకు ఆపసోపాలు పడుతున్న ఏపీని పాకిస్తానీలు ఎలా చూస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతాం. ఇంతకీ విషయం ఏమిటో తెలుసా? ఏపీలో హైడ్రోజన్ బాంబు తయారు చేస్తున్నారంటూ పాక్‌ మీడియా ఏకంగా డిబేట్‌ పెట్టేసింది. ఏపీలో అతి పెద్ద నగరం నిర్మించి అణుబాంబులు తయారు చేయబోతున్నారని ప్రచారం మొదలు పెట్టింది. 

ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్  ఓ భారీ నగరాన్ని నిర్మిస్తోందని, అది ఒక న్యూక్లియర్‌ సిటీ అని, అక్కడ హైడ్రోజన్ బాంబ్‌ తయారు చేస్తున్నారని, దీనికి అమెరికా సాయం చేస్తోందని పాక్‌ మీడియా ప్రచారం చేస్తోంది. పాక్‌పై అణుబాంబు వేసేందుకు ఇండియా కుట్ర చేస్తోందట. అందులో కీలక పాత్ర ఆంధ్రప్రదేశ్ పోషిస్తోందట, అంతేకాదు అణుబాంబులు తయారు చేసేందుకు ఓ మహానగరాన్నే ఏపీ నిర్మిస్తోందని ప్రచారం చేస్తోంది. పాక్‌పై గురిపెట్టి, చైనాపై కక్షగట్టి ఇండియా ఇలాంటి కుతంత్రాలు పన్నుతోందంటూ పాక్‌ మీడియా ఈ స్థాయిలో తెలివితేటలు వలకబోసుకుంది. అందులో ఆంధ్రప్రదేశ్‌ను ఇన్వాల్వ్‌ చేసి హైడ్రోజన్ బాంబ్‌ చుట్టూ పిట్ట కథ అల్లేసింది.
 
Link to comment
Share on other sites

  • Replies 31
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • BabuRa0

    6

  • sattipandu

    5

  • nani80ss

    5

  • Maryadaramanna

    3

Popular Days

Top Posters In This Topic

3 minutes ago, hydKaSher said:

CBN gaaru cell phone nene kanipetta, India ki IT nene techa , Satya nadella na sishyude anesariki ila conclusion ki ocharemo

u come ani expected bro , calling babuR0 bro also

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...