Jump to content

రేపటిలోగా కేసులు ఎత్తివేయాలి..లేదా 9 నుంచి నిరాహార దీక్ష : Duradagadda


BabuRa0

Recommended Posts

తూ.గో. : ప్రభుత్వం కాపు రిజర్వేషన్లపై దృష్టిపెట్టకుండా జాతిని ఇబ్బందులకు గురిచేస్తోందని, తుని ఘటనపై కేసులు ఉండవని చెప్పి అరెస్టుల పర్వం ప్రారంభించిందని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. మంగళవారం రాత్రి కిర్లంపూడిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమాయకులను అరెస్టు చేశారని, కాపు జాతి సోదరులతోపాటు, ఇతర కులాల సోదరులను కూడా పోలీసులు అరెస్టు చేశారని, చాలా బాధగా ఉందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తమ జీవితాలతో ఆడుకుంటున్నారని, కాపు సోదరులతో తనను విడదీసేందుకు...తనపై కేసులు లేవంటున్నారు ఆయన అన్నారు.
 
రేపు (బుధవారం) సాయంత్రంలోగా కేసులు ఎత్తివేయాలని, సానుకూల ప్రకటన రావలని అలా జరగని పక్షంలో 9వ తేధీ నుంచి నిరాహారదీక్షకు దిగుతానని ముద్రగడ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విజయమో వీరస్వర్గమో తేల్చుకుంటానని అన్నారు. కాపులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని, కాపుల కోసం దేనికైనా సిద్ధపడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపులపై ఎన్నో కేసులు పెట్టారని, అన్ని కేసులు ఉపసంహరించుకోవాలని ముద్రగడ డిమాండ్ చేశారు.
Link to comment
Share on other sites

  • Replies 35
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • BabuRa0

    10

  • TOM_BHAYYA

    5

  • nani80ss

    4

  • Maryadaramanna

    3

Top Posters In This Topic

3 minutes ago, Hitman said:

badcop gadu.. malla deeksha...ee sari veedu, veedu pellam tappite evadu support cheyyaremo..

annaya unadu ga support cheyataniki lol

Link to comment
Share on other sites

33 minutes ago, Hitman said:

badcop gadu.. malla deeksha...ee sari veedu, veedu pellam tappite evadu support cheyyaremo..

Who is gudcop ? Kallem?

Link to comment
Share on other sites

32 minutes ago, TOM_BHAYYA said:

Who is gudcop ? Kallem?

Ganta Srinivasa Rao, Nimmakayala Chinarajappa, Thota Trimurthulu etc.. goodcop s chala mandi unnaru.. eedu matram badcop.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...