Jump to content

పవన్ కళ్యాణ్ పెద్ద మనసు


sri_india

Recommended Posts


పవన్‌ సాయంతో 
నా చెల్లెలి పెళ్లి ముహూర్తం నిర్ణయమయ్యేనాటికి నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. అదే సమయంలో పవన్‌ ఫోన్‌ చేశారు. మాటల్లో పెళ్లి ప్రస్తావన వచ్చింది. విషయం తెలుసుకున్న ఆయన వెంటనే నన్ను హైదరాబాద్‌కు రమ్మని నా చేతిలో రూ.50 వేలు పెట్టారు. పెళ్లికి వచ్చి మరికొంత డబ్బిచ్చారు. వెళ్తూ ఓ బ్యాగ్‌ చేతికిచ్చారు. అందులో డబ్బులున్నాయని.. కావాలంటే తీసుకొమ్మని చెప్పారు. పవన్‌ సహకారంతోనే నా చెల్లి పెళ్లి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయగలిగాను. 

Link to comment
Share on other sites

కాలింగ్ మన ప్రియతమ సోదరుడు , పవన్ కళ్యాణ్ వీరాబిమాని Babura0

Link to comment
Share on other sites

2 minutes ago, sri_india said:

వోచేసవా బ్రో , ఈ రోజుకి నీకు పండుగే 

Baktula manasulo emundho God ki mundhe telustundhi bl@st 

Link to comment
Share on other sites

6 hours ago, sri_india said:


పవన్‌ సాయంతో 
నా చెల్లెలి పెళ్లి ముహూర్తం నిర్ణయమయ్యేనాటికి నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. అదే సమయంలో పవన్‌ ఫోన్‌ చేశారు. మాటల్లో పెళ్లి ప్రస్తావన వచ్చింది. విషయం తెలుసుకున్న ఆయన వెంటనే నన్ను హైదరాబాద్‌కు రమ్మని నా చేతిలో రూ.50 వేలు పెట్టారు. పెళ్లికి వచ్చి మరికొంత డబ్బిచ్చారు. వెళ్తూ ఓ బ్యాగ్‌ చేతికిచ్చారు. అందులో డబ్బులున్నాయని.. కావాలంటే తీసుకొమ్మని చెప్పారు. పవన్‌ సహకారంతోనే నా చెల్లి పెళ్లి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయగలిగాను. 

brahmi%20laugh_01.gif?1403646236

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...