Jump to content

Papam Chiru Annaya and Cops

SirJi

Recommended Posts

చిరు అన్నాయ్ 

నీ కోసం చెడ్డిలు చించుకొని చదువులు దోబ్బించుకుని బ్లాకు లో టికెట్లు కొని నిన్ను ఇంత గోప్పోదిని చెస్తే నువ్వు మాకు తిరిగి ఏమి ఇచ్చావ్?

నీ కొంప నుంచి ఒక పది మంది కోతుల్ని హీరోలు గా మా మీద వదిలి పగ సాదిస్తున్నావ్ 
పార్టీ పెట్టి సీట్లు అమ్ముకు దోబ్బావ్ 
పార్టీని అమ్మి సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ కొట్టావ్ 
కార్యకర్తలని రోడ్ మీదకి నెట్టావ్ 

నీకంటే డబ్బు వున్నా వాళ్ళని వేరే కులం నుంచి వియ్యంకులగా తె చ్చుకోన్నావ్ 

ఇప్పటిదాకా నీ జీవితంలో దేశానికీ ఉపయోగ పడే పని ఏమి చేసావ్?

కాపులకి ఏమి చేసావ్?

నువ్వు ఒక్క సారి M L A  గా నిలబదు. జనం నిన్ను చెప్పులతో సన్మానం చేస్తారు 

Link to comment
Share on other sites

Just now, JAFFAREDDY said:

@3$% 

Link to comment
Share on other sites

కుల వివక్ష తదితర సామాజిక రుగ్మతలపై రుద్ర వీణ లాంటి సినిమా తీసి జాతీయ సమైక్యత క్యాటగిరీలో నేషనల్ అవార్డ్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్న మా సిరు అన్నయ్యే ఇప్పుడు కులం కులం అని జాతి అనైక్యతకు కారణం అవుతున్నందుకు మన జాతి మొత్తం రొమ్ము విరుచుకొని గర్వపడాలి.. 

Link to comment
Share on other sites

2 minutes ago, nani80ss said:

కుల వివక్ష తదితర సామాజిక రుగ్మతలపై రుద్ర వీణ లాంటి సినిమా తీసి జాతీయ సమైక్యత క్యాటగిరీలో నేషనల్ అవార్డ్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్న మా సిరు అన్నయ్యే ఇప్పుడు కులం కులం అని జాతి అనైక్యతకు కారణం అవుతున్నందుకు మన జాతి మొత్తం రొమ్ము విరుచుకొని గర్వపడాలి.. 

giphy.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...