Jump to content

చిరంజీవి సినిమాకి కష్టాలు తప్పవా.? 151 st movie collections 20c cross chestada?

Hitman

Recommended Posts

ఇంకా చిరంజీవి కొత్త సినిమా సెట్స్‌పైకి వెళ్ళనే లేదు. ప్రారంభోత్సవంతో సరిపెట్టారు. ఎలాగైతేనేం, ఎనిమిదేళ్ళ తర్వాత తమ అభిమాన హీరోని తెరపై పూర్తిస్థాయి హీరోగా చూసుకునే అవకాశం దక్కుతున్నందుకు మెగాస్టార్‌ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఈలోగా, చిరంజీవికి పొలిటికల్‌గా సమస్యలు వచ్చిపడ్తున్నాయి. 

'నేను అందరివాడిని..' అని చెప్పుకోవాల్సిన తరుణంలో చిరంజీవి, ఓ సామాజిక వర్గానికి ప్రతినిథి మాత్రమే ఫోకస్‌ అయ్యేలా పరిస్థితులు మారిపోతుండడం అభిమానులకి అస్సలేమాత్రం నచ్చడంలేదు. ఆంధ్రప్రదేశ్‌లో కాపు ఉద్యమం ఉధృతమవుతున్న దరిమిలా, చిరంజీవి ఆ సామాజిక వర్గానికే చెందిన వ్యక్తి కావడం, పైగా పాపులర్‌ నటుడు, పొలిటీషియన్‌ కావడంతో.. ఆయన చుట్టూనే కాపు సామాజిక వర్గం చాలా ఆశలు పెట్టుకుంది. చిరంజీవి కూడా, 'కాపు జాతి' కోసమంటూ పోరుబాట పట్టేందుకు సమాయత్తమవుతున్నారు. 

ఈ పరిస్థితుల్లో చిరంజీవి కొత్త సినిమా పట్టాలెక్కేదెలా.? అన్న ఆందోళన కలుగుతోంది అభిమానులకి. ఇదొక్కటే కాదు, సరిగ్గా టైమ్‌ చూసి మాల మహానాడు కాస్తా చిరంజీవిని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో తిరగనిచ్చేది లేదని తేల్చి చెబుతోంది. కొత్త సంకటమే ఇది. సినిమా వేరు రాజకీయం వేరు. అయినప్పటికీ, చిరంజీవి విషయంలో సామాజిక వర్గ వివాదాలు, ఇతరత్రా వివాదాలు ముదిరి పాకాన పడ్తుంటాయి. గతంలోనూ మెగా ఫ్యామిలీకి చెందిన హీరోల్ని తెలంగాణ, సమైక్య ఉద్యమాల్లో టార్గెట్‌ చేయడం చూశాం. ఇప్పుడూ అదే పరిస్థితి ఎదురయ్యేలా వుంది. 

ఇదిలా వుంటే, ఇంకా చిరంజీవి సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళలేదు గనుక, ఈలోగా వివాదాలన్నీ సద్దుమణిగిపోతాయనీ, కాపు ఉద్యమం కూడా ఓ కొలిక్కి వస్తుందనీ అభిమానులు ఆశిస్తున్నారు. ఓ పక్క ఆందోళన, ఇంకో పక్క ఆశ.. అభిమానుల అంచనాలు ఏమవుతాయో వేచి చూడాల్సిందే.

Link to comment
Share on other sites

4 minutes ago, aragorn said:

ABO valadhe kada 20 cr emi karma vesy ga 100 c 

akkada matter sadavaleda? what happens all other communities boycott his movie? since he took side of his own community recently..

Link to comment
Share on other sites

2 minutes ago, Hitman said:

akkada matter sadavaleda? what happens all other communities boycott his movie? since he took side of his own community recently..

aina mega camp vere valatho emi pani vundhi vala collections ani vala fans inche vasthadhi kada so lite 40 c anthe max hit bomma koda @3$%

Link to comment
Share on other sites

Just now, TOM_BHAYYA said:

Lol maa 34% cops chusthe chaalu easy ga 68crs osthadhi 

@3$%

Support ichinanduku... Status vosthundhi ani okokkaru 5 times chusthey  Box office Amma mogudu is back..300 Cr Mark 

bl@stbl@st

Link to comment
Share on other sites

15 minutes ago, Hitman said:

ఇంకా చిరంజీవి కొత్త సినిమా సెట్స్‌పైకి వెళ్ళనే లేదు. ప్రారంభోత్సవంతో సరిపెట్టారు. ఎలాగైతేనేం, ఎనిమిదేళ్ళ తర్వాత తమ అభిమాన హీరోని తెరపై పూర్తిస్థాయి హీరోగా చూసుకునే అవకాశం దక్కుతున్నందుకు మెగాస్టార్‌ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఈలోగా, చిరంజీవికి పొలిటికల్‌గా సమస్యలు వచ్చిపడ్తున్నాయి. 

'నేను అందరివాడిని..' అని చెప్పుకోవాల్సిన తరుణంలో చిరంజీవి, ఓ సామాజిక వర్గానికి ప్రతినిథి మాత్రమే ఫోకస్‌ అయ్యేలా పరిస్థితులు మారిపోతుండడం అభిమానులకి అస్సలేమాత్రం నచ్చడంలేదు. ఆంధ్రప్రదేశ్‌లో కాపు ఉద్యమం ఉధృతమవుతున్న దరిమిలా, చిరంజీవి ఆ సామాజిక వర్గానికే చెందిన వ్యక్తి కావడం, పైగా పాపులర్‌ నటుడు, పొలిటీషియన్‌ కావడంతో.. ఆయన చుట్టూనే కాపు సామాజిక వర్గం చాలా ఆశలు పెట్టుకుంది. చిరంజీవి కూడా, 'కాపు జాతి' కోసమంటూ పోరుబాట పట్టేందుకు సమాయత్తమవుతున్నారు. 

ఈ పరిస్థితుల్లో చిరంజీవి కొత్త సినిమా పట్టాలెక్కేదెలా.? అన్న ఆందోళన కలుగుతోంది అభిమానులకి. ఇదొక్కటే కాదు, సరిగ్గా టైమ్‌ చూసి మాల మహానాడు కాస్తా చిరంజీవిని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో తిరగనిచ్చేది లేదని తేల్చి చెబుతోంది. కొత్త సంకటమే ఇది. సినిమా వేరు రాజకీయం వేరు. అయినప్పటికీ, చిరంజీవి విషయంలో సామాజిక వర్గ వివాదాలు, ఇతరత్రా వివాదాలు ముదిరి పాకాన పడ్తుంటాయి. గతంలోనూ మెగా ఫ్యామిలీకి చెందిన హీరోల్ని తెలంగాణ, సమైక్య ఉద్యమాల్లో టార్గెట్‌ చేయడం చూశాం. ఇప్పుడూ అదే పరిస్థితి ఎదురయ్యేలా వుంది. 

ఇదిలా వుంటే, ఇంకా చిరంజీవి సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళలేదు గనుక, ఈలోగా వివాదాలన్నీ సద్దుమణిగిపోతాయనీ, కాపు ఉద్యమం కూడా ఓ కొలిక్కి వస్తుందనీ అభిమానులు ఆశిస్తున్నారు. ఓ పక్క ఆందోళన, ఇంకో పక్క ఆశ.. అభిమానుల అంచనాలు ఏమవుతాయో వేచి చూడాల్సిందే.

Bokkale. Evado lafoot gadu cheppadani entire caste motham mass boycott chesentha backward state kadu AP. I am not a cop but still admire chiru as an actor irrespective of his personal stance on various social issues. 

Link to comment
Share on other sites

1 minute ago, TOM_BHAYYA said:

Lol maa 34% cops chusthe chaalu easy ga 68crs osthadhi 

Cops ni BC lo cheriste First week a anta  vastundi 

Link to comment
Share on other sites

18 minutes ago, biscuitRAJA000 said:

Cops ni BC lo cheriste First week a anta  vastundi 

Agreed atlane TG janam kuda Balayya gari vaallayya gari runam theeechukovali white rice anedhi okatundhani ichinandhuku .. Gpsk TG nundi Oka 50 crs ichhestham ledhante laav aipotham

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...