Jump to content

కఠిన వాస్తవం; ఈ ఆంధ్రోళ్లు ఇంతేనా..?


Johny

Recommended Posts

ఒక కులానికి సంబంధించిన అంశంలో రైలు తగలబెట్టి.. ఒక పట్టణం భీతిల్లిపోయేలా వ్యవహరించిన ఘటనలో పాలు పంచుకున్న కొందరిని పోలీసులు అన్ని కోణాల్లో విచారించి.. వారిది తప్పు అని తేల్చి అరెస్ట్ చేస్తే.. ఆమరణ నిరాహార దీక్ష.. ఆ ఘటనకు ఒక జిల్లా తీవ్ర ఉద్రిక్తంగా మారితే.. ఇక రాష్ట్రమైతే ఏ నిమిషాన ఏం జరుగుతుందో అన్న ఆందోళన చెందటం ఏమిటి? ఒక కులానికి అన్యాయం జరిగితే అంతలా చెలరేగిపోయే నేతలు.. ఫైవ్ స్టార్ హోటళ్లలో సమావేశాలు పెట్టి మరీ మండిపడే నాయకులు.. ఏపీకి జరిగే అన్యాయం గురించి ఎందుకు గళం విప్పరు? తమ జాతికి అన్యాయం జరిగితే ఆక్రోశించే వారు.. మొత్తం ఆంధ్ర జాతికి ఇబ్బంది కలిగితే ఏమీ పట్టదా? అన్నది పెద్ద ప్రశ్న. ఇవన్నీ చూసినప్పుడు ‘‘ఈ ఆంధ్రోళ్లు ఇంతేనా?’’ అని అనుకోవటంలో ఏమైనా తప్పు ఉందా..? brahmi%20laugh_01.gif?1403646236brahmi%20laugh_01.gif?1403646236

Link to comment
Share on other sites

44 minutes ago, JAPAN said:

evadi g kaalithe vaadu arusthadu..adhi common kadha 

annesi samvasthraalu udhyamam chesinollaki theliyadhu antaava ee vishayam

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...