Jump to content

మంచి బస్సులన్నీ ఆంధ్రాకే : శ్రీనివాస్గౌడ్


BabuRa0

Recommended Posts

హైదరాబాద్ : ఆర్టీసీ నష్టాలకు కారణం తెలంగాణకు సరైన బస్సులు లేకపోవడమే అని, మంచి బస్సులన్నీ ఆంధ్రాకే కేటాయించారని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం ఆర్టీసీ కార్మిక సంఘం టీఎంయూ సెంట్రల్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీలో అతిపెద్ద సంగంగా టీఎంయూ ఏర్పడిందని, టీఎంయు విజయానికి అందరం కృషిచేద్దామని పిలుపునిచ్చారు.
 
ఇంతవరకు ఏ సీఎం ఆర్టీసీని ఆదుకోవాలని మాట్లాడలేదని...ఇప్పుడు కేసీఆర్ మాట్లాడారన్నారు. గతంలో ప్రభుత్వాన్ని మార్చిన శక్తి ఆర్టీసీ కార్మికులకు ఉందని తెలిపారు. ఆంధ్రానాయకులకు అందరికీ బస్సుల కంపెనీలు ఉన్నాయన్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉందని జీహెచ్‌ఎంసీకి అనుసంధానం చేసినట్లు చెప్పారు. ఆర్టీసీలో ప్రతి కార్మికునికి భూములను కేటాయించి డబుల్‌ బెడ్‌రూమ్‌లను కట్టించేలా ప్రభుత్వం కృషిచేస్తోందని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
 
టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు టీఎంయూ ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చామన్నారు. తమకు తప్ప ఎవ్వరికీ కార్మికులను ఓట్లు అడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. కొన్ని చిన్నా చితకా కార్మిక సంఘాలు ఒక్కటై ముందుకు వస్తున్నాయని, ఫలితాలు తరువాత ఆ సంఘాలు ఉండవన్నారు. కార్మికులకు రావాల్సిన అన్ని ఏరియల్స్ ఇప్పిస్తామని అశ్వత్థామ హామీ ఇచ్చారు. 
Link to comment
Share on other sites

  • Replies 51
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • BabuRa0

    11

  • Buttertheif

    8

  • Maryadaramanna

    6

  • TOM_BHAYYA

    4

Top Posters In This Topic

3 minutes ago, BabuRa0 said:

arey langa sreenivas ga meku manchi CM unadu ga em peekutunadu mari @3$% 

rjrJ3KT.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...