Jump to content

1993 indian airlines emergency landing


kakatiya

Recommended Posts

  • 2 years later...

10brk-goair.jpg

ముంబయి: ఇండిగో విమానం ఇంజిన్‌ విఫలమైన ఐదు రోజుల వ్యవధిలోనే గోఎయిర్‌కు చెందిన విమానం ఇంజిన్‌ పెద్ద శబ్దం చేస్తూ ఊగిపోయింది. ఆ సమయంలో విమానంలో దాదాపు 168 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో పైలెట్లు వెంటనే విమానాన్ని అత్యవసరంగా ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్‌ చేశారు. ముంబయి నుంచి టేకాఫ్ అయిన గంట సేపటికే మళ్లీ వెనక్కి వచ్చేసింది. ఈ విషయాన్ని గోఎయిర్‌ ప్రతినిధి ధ్రువీకరించారు.

గోఎయిర్‌ జీ8319 విమానం ముంబయి నుంచి దిల్లీ వెళ్లాల్సి ఉంది. ఆకాశంలో విమానం ఉండగా ఇంజిన్‌ విఫలమై పెద్ద శబ్దంతో ఊగిపోయింది. దీంతో పైలెట్లు వెంటనే విమానాన్ని ముంబయికి తీసుకొచ్చి సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. విమానంలో ఉన్న 168 మంది ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. వెంటనే ప్రయాణికులను మరో విమానంలో దిల్లీకి పంపించినట్లు గోఎయిర్‌ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. గోఎయిర్‌ ఏ320 విమానంలో వినియోగిస్తున్న కొత్తరకం ఇంజిన్లను ప్రాట్‌ అండ్‌ విట్నీ కంపెనీ తయారుచేస్తోంది. 2016 నుంచి వీటిని ఇండిగో వినియోగిస్తోంది. గత వారం ఇండిగో విమానంలోను ఇటువంటి సమస్యే తలెత్తింది. చెన్నై నుంచి కోల్‌కతాకు ప్రయాణిస్తున్న ఇండిగో విమానం ఇంజిన్‌ పనిచేయలేదని, పొగలు కక్కుతూ పెద్ద శబ్దంతో ఊగిపోయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

 
 
Facebook ShareTwitter ShareWhatsApp Share
Link to comment
Share on other sites

On 1/10/2019 at 2:00 PM, Ara_Tenkai said:

its scary...but most of the flight accidents happen for silly reasons ani chadiva ekkadoo...

Most of the flight accidents in 90s happened because of cheap maintenance. 

 

Recently Boeing crashed in to sea in Indonesia because boieng didn't tell and train their customers of a new feature that can stall flights while flying through severe storms. A simple press of a button can bring back manual control but Boeing misses to communicate that feature and 160 souls lost :(

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...