Jump to content

Telugu-Heroine-Madhavi-Latha-Turns-Call-Girl-For-Short-Film in Narendra Nath's directorial


narendranath

Recommended Posts

 

 

http://telugu.gulte.com/tmovienews/15492/Telugu-Heroine-Madhavi-Latha-Turns-Call-Girl-For-Short-Film

 

 

కాల్ గర్ల్ గా మారిన తెలుగు హీరోయిన్

June 21st, 2016, 03:17 PM IST
కాల్ గర్ల్ గా మారిన తెలుగు హీరోయిన్

కాల్ గర్ల్ క్యారెక్టర్ చేయడం రియల్ ఛాలెంజింగ్. అందుకే అలాంటి క్యారెక్టర్స్ చేసేందుకు అందరూ ఒప్పుకోరు. అయితే కొంతమంది మాత్రం ఇలాంటి క్యారెక్టర్స్ వస్తే బాగుండని ఎదురుచూస్తారు. ఈ తరహా క్యారెక్టర్స్ లో పెర్ ఫార్మెన్స్ చూపించేందుకు విచ్చలవిడిగా ఛాన్స్ ఉంటుందని భావిస్తారు. అంతే కాదు అదృష్టం బాగుంటే అవార్డులు రివార్డులు వగైరాలు కూడా వస్తాయి. ఇప్పడీ ఛాటభారతం ఎందుకంటే... తెలుగమ్మాయి మాధవి లత కాల్ గర్ల్ గా నటించింది కాబట్టి. 

నచ్చావులే వంటి హిట్ చిత్రంలో నటించిన తర్వాత మాధవి లతకు పలు అవకాశాలు వచ్చాయి. తన గ్లామర్ కు తగ్గట్టుగానే క్యారెక్టర్స్ చేసింది. అయితే క్రెజీ ప్రాజెక్టులు రాకపోవడం చేసిన సినిమాలు కూడా ఆడకపోవడంతో సినిమాలకు దూరమైంది. చాలా గ్యాప్ తర్వాత తాజాగా ఆన్ మోనాస్ బర్త్ డే అనే ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించింది. అది కూడా కాల్ గర్ల్ క్యారెక్టర్లో. ఈ షార్ట్ ఫిల్మ్ ఎందుకు అంతగా నచ్చిందో గానీ... కాల్ గర్ల్ క్యారెక్టర్ చేసేందుకు ఒప్పుకుంది. నరేంద్ర నాథ్ ఈ లఘు చిత్రానికి డైరెక్టర్. బాగా ఖర్చు పెట్టి ఈ షార్ట్ ఫిల్మ్ చేశారట. సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందించాడు. ఓ ఏడేళ్ల కుర్రాడికి కాల్ గర్ల్ కి మధ్య నడిచే స్టోరీ ఇది. మరి ఈ కాల్ గర్ల్ క్యారెక్టర్ చూసిన తర్వాతైనా మాధవి లతకు ఆఫర్స్ వస్తాయోమో చూడాలి. 

Click Here For The "On Mona's Birthday" teaser

- See more at: http://telugu.gulte.com/tmovienews/15492/Telugu-Heroine-Madhavi-Latha-Turns-Call-Girl-For-Short-Film#sthash.DDVv8nzA.dpuf

Link to comment
Share on other sites

20 minutes ago, idibezwada said:

denne self dabba antaru..@3$%

anna.

edo site vadu rasthe, nenu copy chesi manavla mundu goppa Ga petta.

nuvventi Anna ala anesav?

Link to comment
Share on other sites

6 minutes ago, narendranath said:

anna.

edo site vadu rasthe, nenu copy chesi manavla mundu goppa Ga petta.

nuvventi Anna ala anesav?

mari alagey antaar DB lo kathal padithey

 

07Q8xn.gif

Link to comment
Share on other sites

9 minutes ago, narendranath said:

anna.

edo site vadu rasthe, nenu copy chesi manavla mundu goppa Ga petta.

nuvventi Anna ala anesav?

endi website vadu nee directorial ani pettada.. 07Q8xn.gif

Link to comment
Share on other sites

20 minutes ago, icecreamZ said:

ammayi kanapadagane ...cheyyi vesadu ga ....bhola balayya

Maaan sarigga Cheyatle Ani chepthunnadu.. Meeremo apartham cheskuntunnaru

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...