Jump to content

నిద్ర పట్టని వాళ్ళు ఇది తాగితే 15 నిమిషాల్లో నిద్ర పట్టేస్తుంది. ఇది 100% అద్భుతంగా పని చేస్తుంది

Hitman

Recommended Posts

ఒత్తిడి, ఆందోళన, బాగా లేటు గా తినడం, బాగా మొబైల్ ఫోన్లు వాడడం వలన చాలా మంది నిద్రలేమి సమస్య తో బాధపడుతున్నారు. కొన్ని రకాల మందులు వాడడం వలన కూడా ఈ నిద్ర లేమి సమస్యకు కారణం అవుతుంది. 

సరిగా నిద్రపోక పోవడం వలన వచ్చే రోగాలు :-
డయాబెటిస్ (షుగర్ )
గుండెకు సంబందించిన వ్యాధులు
హై బీపీ
శరీర బరువు పెరగడం

ఈ అరటిపండు టీ తో నిద్ర లేమి సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుంది.
అరటిపండు టీ తయారు చేసుకునే విధానం :-
మంచి 2 అరటిపళ్ళను తీసుకుని మొదలు చివర కట్ చేసి ఒక గిన్నె లో వేయండి. చిన్న దాల్చిన చెక్క ముక్కను, తగినంత నీరు పోసి 10 నిమిషాలు బాగా మరిగించండి. వాటిని మొత్తం వడపోసి ఈ టీ ని ఒక కప్ పడుకునే ముందు తాగండి.

అరటిపండు తొక్క లో పోటాషియం మరియు మెగ్నీషియం మెండుగా ఉంటాయి. ఇవి కండరాలను బాగా రిలాక్స్ చేసి నిద్ర పట్టటానికి సహాయం చేస్తాయి. నిద్రలో ఎటువంటి ఆటకం కలగకుండా ఈ రెండు చాలా ఉపయోగపడతాయి. ఇది 100% అద్భుతంగా పని చేస్తుంది.

PS : Use at your own risk / Not tested personally / Source from a tokkalo website ...

Link to comment
Share on other sites

Arati tokkalani blender lo vesi water posi blend chesi tagandi. Adi chaala calming effect plus mood enhancer ga panichestundi kooda. 

Maybe due to the combination of potassium and magnesium as well. 

Link to comment
Share on other sites

Just now, tennisluvr said:

Arati tokkalani blender lo vesi water posi blend chesi tagandi. Adi chaala calming effect plus mood enhancer ga panichestundi kooda. 

Maybe due to the combination of potassium and magnesium as well. 

damn are you sure? 

Link to comment
Share on other sites

25 minutes ago, Hitman said:

damn are you sure? 

Yes bro, I tried it myself. I think it also has traces of Zinc which is amazing for a sound sleep. ZMA google cheyyi, I used to take Zinc and Magnesium supplment before bedtime for a few months. 

Link to comment
Share on other sites

1 hour ago, tennisluvr said:

Yes bro, I tried it myself. I think it also has traces of Zinc which is amazing for a sound sleep. ZMA google cheyyi, I used to take Zinc and Magnesium supplment before bedtime for a few months. 

Is any bannana peel ok ? or should we use only organic bannana 

Link to comment
Share on other sites

Just now, killbillpandey123 said:

Is any bannana peel ok ? or should we use only organic bannana 

Organic always better esp. for bananas. Bananas(regular ones) have high level of pesticides. I always use organic

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...