Jump to content

Ethihad to start direct service to VGA, VTZ

Hitman

Recommended Posts

జూన్ 27: హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి స్వరాష్ట్రానికి చేరుకునే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. సమీప భవిష్యత్తులో ఏపీ వచ్చే ప్రయాణీకులు శంషాబాద్ రాకుండానే నేరుగా విజయవాడ, విశాఖ, తిరుపతి చేరుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ విమానయాన సంస్థ ఇతిహాద్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ పూనోసామితో ముఖాముఖి భేటీ అయ్యారు. విజయవాడ, విశాఖ, తిరుపతి నుంచి నేరుగా విదేశాలకు వెళ్లే సదుపాయం కల్పించటానికి  ఇతిహాద్ ఎయిర్‌వేస్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ పూనోసామి అంగీకరించారు. ఇందుకోసం పౌరవిమానయాన శాఖకు అనుమతులు కోరతామని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పారు.

Link to comment
Share on other sites

  • Replies 42
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • BabuRa0

    6

  • TOM_BHAYYA

    3

  • DaleSteyn1

    3

  • Tbag1

    3

Popular Days

Top Posters In This Topic

7 minutes ago, Hitman said:

జూన్ 27: హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి స్వరాష్ట్రానికి చేరుకునే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. సమీప భవిష్యత్తులో ఏపీ వచ్చే ప్రయాణీకులు శంషాబాద్ రాకుండానే నేరుగా విజయవాడ, విశాఖ, తిరుపతి చేరుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ విమానయాన సంస్థ ఇతిహాద్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ పూనోసామితో ముఖాముఖి భేటీ అయ్యారు. విజయవాడ, విశాఖ, తిరుపతి నుంచి నేరుగా విదేశాలకు వెళ్లే సదుపాయం కల్పించటానికి  ఇతిహాద్ ఎయిర్‌వేస్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ పూనోసామి అంగీకరించారు. ఇందుకోసం పౌరవిమానయాన శాఖకు అనుమతులు కోరతామని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పారు.

bl@stbl@stexpected but chudali yentha tvaraga implement chestharo 

Link to comment
Share on other sites

Just now, rrc_2015 said:

Langa : Maagavale ... Diitoo

reporter : Miku already unnay kada sir

Langa : ayina kuda maak malli gavale 

@3$%

Link to comment
Share on other sites

1 minute ago, SeemaLekka said:

asalu vizag nundi international flights unnaya?

singapore airlines to singapore , air india flight to dubai and air asia flight to kaula lampur 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...