Jump to content

శ్రీజ భర్త బారి షాక్ ఇవ్వబోతున్నాడా? megays get ready malli kottabothunnam


kiladi bullodu

Recommended Posts

శ్రీజ భ‌ర్త‌  బారి షాక్ ఇవ్వబోతున్నాడా?

 

sreeja

శ్రీజ భ‌ర్త‌  బారి షాక్ ఇవ్వబోతున్నాడా?

 

మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ పెళ్లి సందడి ఇటీవల కాలమంత అందరిలో తెగ హల్చల్ అయ్యింది. చిరు తన కూతిరి మొదటి పెళ్ళితో పొందిన అసంతృప్తిని, చిరు చేతులమీదగా చేసిన రెండవ పెళ్ళితో ఆనందాన్ని పొందింది మెగా ఫ్యామిలీ. ఇప్పుడు మెగా ఫ్యామిలీ లో మరో పండగ చిరు 150 వ సినిమా.ఇందులో మెగా ఫ్యామిలీ అంతా ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో అందులో ఇముడుతున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీ లో మెగా హీరోలు తెగ సందడి చేస్తుంటే, ఇటీవలే మెగా హీరోయిన్ గా ఎంటర్ అయిన నిహారిక అంతే కాకుండా చిరు పెద్ద కుమార్తె చిరు 150వ సినిమాలో  కాస్ట్యూమ్ డిజైనర్ గా ఇలా ఇండస్ట్రీ అంతా మెగా ఫ్యామిలీ అల్లుకుపోతుంది.

చిరంజీవి కొడుకులు,మేనల్లుల్లు,కూతుళ్ళు ఇలా అందరూ దూసుకుపోతుంటే…ఇలాంటి తరుణంలో చిరు అల్లుడు, శ్రీజ‌ని పెళ్లి చేసుకున్న క‌ళ్యాణ్‌కి సినిమాలంటే చాలా ఇంట్ర‌స్ట్ ఉండ‌టంతో మెగా ఫ్యామిలీ త‌రపున హీరోగా ఎంట‌ర్ అయ్యే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ట‌. దీనికి ముందు శ్రీజతో ఒక ప్రొడ‌క్ష‌న్ హౌస్ కూడా స్టార్ట్ చేస్తున్నాడ‌ట‌. యు.ఎస్‌లో మంచి బిజినెస్ మ్యాన్ అయిన క‌ళ్యాణ్‌లో హీరో ల‌క్ష‌ణాలు చాలానే ఉండ‌టంతో ప్ర‌స్తుతం మెగా ఫ్యామిలీ త‌న కూతురి భ‌ర్త‌ని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసేపనిలో ఉన్న‌ట్లు తెలుస్తుంది. ఇంతే కాకుండా చిరు కొద్ది రోజుల్లో కొణిద‌ల ఫిల్మ్ సిటీ ని నిర్మించబోతున్నాడు. హీరోలు, హీరోయిన్లు, డిజైన‌ర్స్ , ప్రొడ్యూస‌ర్స్ , బ్యాన‌ర్ కంపెణీ , ఫిల్మ్ సిటీ ఇలా అన్నిటిలోనూ నిమగ్నమైన మెగా ఫ్యామిలీ ఇండస్ట్రీ లో ఉందా లేక మెగా ఇండస్ట్రీని క్రియేట్ చేస్తుందా? మొత్తానికి శ్రీజ భర్త కూడా మెగా హీరోగా ఎంటర్ అవ్వబోతున్నాడన్నమాట.

Link to comment
Share on other sites

1 minute ago, nako_job_kavali said:

Mega mafia la thayar ayyaru veellantha....oka rakanga chusthe psycopk gade sometimes better emo

Maaan space isthe Konchem clarity untadhi maaku.. Evvarni antunnavo artham avvatle

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...