Jump to content

Hbd Pvnr and Nissan


TOM_BHAYYA

Recommended Posts

13438944_1327728097240778_27873999603813

 

ఎన్టీఆర్, పీవీలకు ఎవరు బిరుదులిచ్చినా ఇవ్వకపోయినా వారిద్దరూ భారతరత్నాలే. తెలుగు ఆణిముత్యాలే. తెలుగుజాతి ఆత్మగౌరవం కాపాడి, ప్రపంచంలోనే తెలుగువారికి ఒక ఉనికిని, గుర్తింపును ఇచ్చినది ఎన్టీఆర్. ఆర్థికంగా క్షీణదశలో ఉన్న దేశాన్ని తన పాలనాపటిమతో, మేథోశక్తితో నిలదొక్కుకునేలా చేసి, ప్రపంచంలో భారత్ ను ఒక ఆర్థిక శక్తిగా నిలిపిన ఘనత పీవీ నరసింహారావుది.

ప్రధాని పీఠంలో కూర్చునే అర్హత సాధించేందుకు, నంధ్యాల నియోజకవర్గం నుండి పివి గెలుపు తప్పనిసరి అయ్యింది. అలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసే అవకాశం ఉన్నా, మన తెలుగువాడు తొలిసారిగా ప్రధాని కావాలన్న ఆకాంక్షతో, ఎన్టీఆర్ ఎవరినీ పోటీకి నిలబెట్టలేదు. దాంతో పీవీ 5 లక్షల మెజారిటీతో గెలిచి రికార్డు సృష్టించారు. ఎన్టీఆర్ ఈ రకంగా పీవీకి మద్దతు పలకడాన్ని నాటి జాతీయ ప్రతిపక్షాలు వ్యతిరేకించినప్పటికీ, సాటి తెలుగువాడి కోసం ఎన్టీఆర్ వారి అభ్యంతరాలను లెక్కచేయలేదు. ఆ రకంగా దేశ పురోగతికి ఎన్టీఆర్ పరోక్షంగా కారణమయ్యారు.
అంతేకాదు జాతీయ రాజకీయాలలో పీవీకి తగిన గౌరవం దక్కనందుకు, ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీనే, చంద్రబాబు సారధ్యంలో ఉద్యమించింది. ఎన్టీఆర్, పీవీలకు భారతరత్న ఇవ్వాలని పోరాడింది. ఢిల్లీలో పీవీ స్మారక నిర్మాణానికి ఆమోదాన్ని సాధించింది.

నేడు కీర్తిశేషులు పీవీ నరసింహరావు జయంతి సందర్భంగా పీవీ స్మృతికి నివాళి.

Link to comment
Share on other sites

1 minute ago, TOM_BHAYYA said:

Ankul Ee kalvakuntla paalana eppudu end avvudhhi

2 yrs palana appude bore kootesindha. langas ki kontha time ichi choodali ga.. they will rock bl@st

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...