క్వాలిటీ వెర్టిఫైడ్ టైల్స్ సువిశాల ఛాంబర్లు అబ్బో అనిపించే లాబీలు ఎల్ ఈడీ బల్బులు ఎక్కడికక్కడ గ్లాస్ డోర్లు సెంట్రలైజ్డ్ ఏసీ ఇదీ ఇన్నర్ వ్యూ. కనెక్టింగ్ గా 30 అడుగుల రోడ్లు& ప్రతి భవనానికి పోర్టికో అంతర్గతంగా 15 అడుగుల సబ్ రోడ్లు ఇది అవుటర్ రోడ్. బైటకొస్తే చల్లని గాలి. చుట్టూ ప్రశాంత వాతావరణం. ఉద్యోగానికి వచ్చినట్టు లేదు. ఏదో పిక్నిక్ కోసం వచ్చినట్టు ఉంది ఈ లొకేషన్ అంటూ సచివాలయ ఉద్యోగులు సంబరం చేసుకుంటున్నారు.
ఇన్నాళ కిర్రూకిర్రుమనే ఫ్యాన్లు& గచ్చుకంపు కొట్టే ఛాంబర్లు గీజు