sri_india Posted June 28, 2016 Report Share Posted June 28, 2016 క్వాలిటీ వెర్టిఫైడ్ టైల్స్ సువిశాల ఛాంబర్లు అబ్బో అనిపించే లాబీలు ఎల్ ఈడీ బల్బులు ఎక్కడికక్కడ గ్లాస్ డోర్లు సెంట్రలైజ్డ్ ఏసీ ఇదీ ఇన్నర్ వ్యూ. కనెక్టింగ్ గా 30 అడుగుల రోడ్లు& ప్రతి భవనానికి పోర్టికో అంతర్గతంగా 15 అడుగుల సబ్ రోడ్లు ఇది అవుటర్ రోడ్. బైటకొస్తే చల్లని గాలి. చుట్టూ ప్రశాంత వాతావరణం. ఉద్యోగానికి వచ్చినట్టు లేదు. ఏదో పిక్నిక్ కోసం వచ్చినట్టు ఉంది ఈ లొకేషన్ అంటూ సచివాలయ ఉద్యోగులు సంబరం చేసుకుంటున్నారు. ఇన్నాళ కిర్రూకిర్రుమనే ఫ్యాన్లు& గచ్చుకంపు కొట్టే ఛాంబర్లు గీజురుమంటూ చీకట్లో పనిచేస్తుంటే టైమ్ మధ్యాహ్నం రెండో సాయంత్రం ఐదో తెలిసేది కాదు వాచ్ చూసుకుంటే తప్ప అంటున్నారు ఆడపడుచులు. ఇప్పుడు మాత్రం సౌకర్యవంతంగా ఉందని ఏదో కార్పొరేట్ ఆఫీస్ లా అనిపిస్తోందంటూ సంతోషపడిపోతున్నారు. ప్రస్తుతం ఐదో బ్లాక్ లో గ్రౌండ్ ఫ్లోర్ రెడీ అయ్యింది. మరో 20 రోజులకి మిగతా బ్లాకులు కూడా అందుబాటులోకి వస్తాయని అంటున్నారు. జూలై నెలాఖరుకి ఫినిషింగ్ వర్కులు కూడా పూర్తవుతాయని ఇక అటు తర్వాత వెనుదిగిరి చూసుకోవాల్సిన పని లేదని చెబుతున్నారు ఉద్యోగులు. వచ్చేవరకూ ఏదో మూల కాస్త బాధ ఉన్నా.. ఇక్కడికి వచ్చాక స్థల ప్రభావమో ఏమోగానీ ఇబ్బంది అనిపిచండం లేదు అంటూ ఉద్యోగులు చెబుతున్న మాటలు మంటల్ని కాస్త చల్లబరుస్తున్నాయ్. ఇప్పటి వరకూ ఇన్ని సౌకర్యాలు కల్పిస్తే వీళ్లు ఇంకా నీలుగుతున్నారంటూ ఏపీలో అందరికీ ఏదో మూల మంటగానే ఉంది ఉద్యోగుల్ని చూస్తే ! కానీ ఇపుడు వీళ్ల రియాక్షన్ సంబరం చూస్తే అవన్నీ మరుగున పడిపోతున్నట్టే ఉన్నాయ్. మొత్తానికి వెలగపూడి ఇపుడు సచివాలయం హంగామాతో వెలిగే పూడి అయిపోయింది. ఎల్ ఈడీ లైట్ తరహాలో జిల్ జిల్ జిగా ! Quote Link to comment Share on other sites More sharing options...
k2s Posted June 28, 2016 Report Share Posted June 28, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
nandananditha Posted June 28, 2016 Report Share Posted June 28, 2016 2 minutes ago, sri_india said: క్వాలిటీ వెర్టిఫైడ్ టైల్స్ సువిశాల ఛాంబర్లు అబ్బో అనిపించే లాబీలు ఎల్ ఈడీ బల్బులు ఎక్కడికక్కడ గ్లాస్ డోర్లు సెంట్రలైజ్డ్ ఏసీ ఇదీ ఇన్నర్ వ్యూ. కనెక్టింగ్ గా 30 అడుగుల రోడ్లు& ప్రతి భవనానికి పోర్టికో అంతర్గతంగా 15 అడుగుల సబ్ రోడ్లు ఇది అవుటర్ రోడ్. బైటకొస్తే చల్లని గాలి. చుట్టూ ప్రశాంత వాతావరణం. ఉద్యోగానికి వచ్చినట్టు లేదు. ఏదో పిక్నిక్ కోసం వచ్చినట్టు ఉంది ఈ లొకేషన్ అంటూ సచివాలయ ఉద్యోగులు సంబరం చేసుకుంటున్నారు. ఇన్నాళ కిర్రూకిర్రుమనే ఫ్యాన్లు& గచ్చుకంపు కొట్టే ఛాంబర్లు గీజురుమంటూ చీకట్లో పనిచేస్తుంటే టైమ్ మధ్యాహ్నం రెండో సాయంత్రం ఐదో తెలిసేది కాదు వాచ్ చూసుకుంటే తప్ప అంటున్నారు ఆడపడుచులు. ఇప్పుడు మాత్రం సౌకర్యవంతంగా ఉందని ఏదో కార్పొరేట్ ఆఫీస్ లా అనిపిస్తోందంటూ సంతోషపడిపోతున్నారు. ప్రస్తుతం ఐదో బ్లాక్ లో గ్రౌండ్ ఫ్లోర్ రెడీ అయ్యింది. మరో 20 రోజులకి మిగతా బ్లాకులు కూడా అందుబాటులోకి వస్తాయని అంటున్నారు. జూలై నెలాఖరుకి ఫినిషింగ్ వర్కులు కూడా పూర్తవుతాయని ఇక అటు తర్వాత వెనుదిగిరి చూసుకోవాల్సిన పని లేదని చెబుతున్నారు ఉద్యోగులు. వచ్చేవరకూ ఏదో మూల కాస్త బాధ ఉన్నా.. ఇక్కడికి వచ్చాక స్థల ప్రభావమో ఏమోగానీ ఇబ్బంది అనిపిచండం లేదు అంటూ ఉద్యోగులు చెబుతున్న మాటలు మంటల్ని కాస్త చల్లబరుస్తున్నాయ్. ఇప్పటి వరకూ ఇన్ని సౌకర్యాలు కల్పిస్తే వీళ్లు ఇంకా నీలుగుతున్నారంటూ ఏపీలో అందరికీ ఏదో మూల మంటగానే ఉంది ఉద్యోగుల్ని చూస్తే ! కానీ ఇపుడు వీళ్ల రియాక్షన్ సంబరం చూస్తే అవన్నీ మరుగున పడిపోతున్నట్టే ఉన్నాయ్. మొత్తానికి వెలగపూడి ఇపుడు సచివాలయం హంగామాతో వెలిగే పూడి అయిపోయింది. ఎల్ ఈడీ లైట్ తరహాలో జిల్ జిల్ జిగా ! Quote Link to comment Share on other sites More sharing options...
sri_india Posted June 28, 2016 Author Report Share Posted June 28, 2016 Just now, k2s said: manchigaa kattaru antaa uncle , corporate office laa style , centralized AC , LED light , no power cuts , 5 days working super kadhaa..... hope all office will become like this in near future. Quote Link to comment Share on other sites More sharing options...
k2s Posted June 28, 2016 Report Share Posted June 28, 2016 Just now, sri_india said: manchigaa kattaru antaa uncle , corporate office laa style , centralized AC , LED light , no power cuts , 5 days working super kadhaa..... hope all office will become like this in near future. 8-8, 5 days a week pani seyyali. prajala probs theerchali... etc.. apicelu enni kadithey endi ? Quote Link to comment Share on other sites More sharing options...
sri_india Posted June 28, 2016 Author Report Share Posted June 28, 2016 Just now, k2s said: 8-8, 5 days a week pani seyyali. prajala probs theerchali... etc.. apicelu enni kadithey endi ? veelu prajala kosamee kadha uncle vochindi .... therustharu , anni oka night lo ayipovali antee ela Quote Link to comment Share on other sites More sharing options...
idibezwada Posted June 28, 2016 Report Share Posted June 28, 2016 ekkado maadina vaasana vastundi..cheekaygadidi anukunta.. Quote Link to comment Share on other sites More sharing options...
SeemaLekka Posted June 28, 2016 Report Share Posted June 28, 2016 6 minutes ago, sri_india said: veelu prajala kosamee kadha uncle vochindi .... therustharu , anni oka night lo ayipovali antee ela Quote Link to comment Share on other sites More sharing options...
Kontekurradu Posted June 29, 2016 Report Share Posted June 29, 2016 ee landasura gallu maak aa facilities kavali ani gola 10garu, provide sesaka ee na kodne gaadu sakkaga pani seyyaru Quote Link to comment Share on other sites More sharing options...
Kontekurradu Posted June 29, 2016 Report Share Posted June 29, 2016 ee landasura gallu maak aa facilities kavali ani gola 10garu, provide sesaka ee na kodne gaadu sakkaga pani seyyaru Quote Link to comment Share on other sites More sharing options...
DannyArcher Posted June 29, 2016 Report Share Posted June 29, 2016 11 hours ago, idibezwada said: ekkado maadina vaasana vastundi..cheekaygadidi anukunta.. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.