TOM_BHAYYA Posted June 29, 2016 Report Share Posted June 29, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
BabuRa0 Posted June 29, 2016 Report Share Posted June 29, 2016 maa shitt lo kooda esaru చైనాలో చంద్రబాబు బుల్లెట్ ట్రైన్ జర్నీ Sakshi | Updated: June 28, 2016 20:00 (IST) బీజింగ్ : చైనాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన మూడోరోజు పర్యటన కొనసాగుతోంది. ఆయన ఇవాళ టియాంజిన్ నుంచి బీజింగ్ నగరానికి బుల్లెట్ రైలులో ప్రయాణించారు. బుల్లెట్ రైళ్లు, హైస్పీడు రైళ్ల సర్వీసుల్ని అధ్యయనం చేయడానికి బీజింగ్‌కు బుల్లెట్ రైలులో ప్రయాణించిన చంద్రబాబు అమరావతి-విశాఖ, అమరావతి-హైదరాబాద్ మార్గాల్లో బుల్లెట్ లేదా హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశాలపై పరిశీలన చేశారు. టియాంజిన్ నుంచి 140 కిలోమీటర్ల దూరంలో వున్న బీజింగ్ నగరానికి ముఖ్యమంత్రి కేవలం 31 నిమిషాలలో చేరుకున్నారు. కాగా చైనాలోని బుల్లెట్ రైళ్లు గంటకు 295 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అనంతరం బుల్లెట్ రైళ్ళను పరిశీలించిన అనంతరం చంద్రబాబునాయుడు గుయాన్ వెళ్లారు. చంద్రబాబుతో పాటు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఉన్నారు. కాగా బుల్లెట్ ట్రయిన్లో ప్రయాణం చేయడం ఓ మధురానుభూతి అని చంద్రబాబు ట్విట్టర్లో పేర్కొన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted June 29, 2016 Author Report Share Posted June 29, 2016 3 minutes ago, BabuRa0 said: maa shitt lo kooda esaru చైనాలో చంద్రబాబు బుల్లెట్ ట్రైన్ జర్నీ Sakshi | Updated: June 28, 2016 20:00 (IST) బీజింగ్ : చైనాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన మూడోరోజు పర్యటన కొనసాగుతోంది. ఆయన ఇవాళ టియాంజిన్ నుంచి బీజింగ్ నగరానికి బుల్లెట్ రైలులో ప్రయాణించారు. బుల్లెట్ రైళ్లు, హైస్పీడు రైళ్ల సర్వీసుల్ని అధ్యయనం చేయడానికి బీజింగ్‌కు బుల్లెట్ రైలులో ప్రయాణించిన చంద్రబాబు అమరావతి-విశాఖ, అమరావతి-హైదరాబాద్ మార్గాల్లో బుల్లెట్ లేదా హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశాలపై పరిశీలన చేశారు. టియాంజిన్ నుంచి 140 కిలోమీటర్ల దూరంలో వున్న బీజింగ్ నగరానికి ముఖ్యమంత్రి కేవలం 31 నిమిషాలలో చేరుకున్నారు. కాగా చైనాలోని బుల్లెట్ రైళ్లు గంటకు 295 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అనంతరం బుల్లెట్ రైళ్ళను పరిశీలించిన అనంతరం చంద్రబాబునాయుడు గుయాన్ వెళ్లారు. చంద్రబాబుతో పాటు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఉన్నారు. కాగా బుల్లెట్ ట్రయిన్లో ప్రయాణం చేయడం ఓ మధురానుభూతి అని చంద్రబాబు ట్విట్టర్లో పేర్కొన్నారు. Shitttt is always shittt Quote Link to comment Share on other sites More sharing options...
Johny Posted June 29, 2016 Report Share Posted June 29, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
Hitman Posted June 29, 2016 Report Share Posted June 29, 2016 34 minutes ago, TOM_BHAYYA said: TOM B... Please convey CBN that we don't want to have bullet train from HYD to GNT. ee route lo pedithe ika employees evaru GNT ki shift avvaru.. daily shuttle service chestaru..ika AP develop kaadu. please convey it urgent.. malla work start chesake ante kastam we want bullet train from Amaravathi to East places like Vijag & Tirupathi. Quote Link to comment Share on other sites More sharing options...
hydKaSher Posted June 29, 2016 Report Share Posted June 29, 2016 4 minutes ago, Hitman said: TOM B... Please convey CBN that we don't want to have bullet train from HYD to GNT. ee route lo pedithe ika employees evaru GNT ki shift avvaru.. daily shuttle service chestaru..ika AP develop kaadu. please convey it urgent.. malla work start chesake ante kastam we want bullet train from Amaravathi to East places like Vijag & Tirupathi. Done.. indaake talked to his P.A .. exactly nuvvu cheppindi convey chesa, good idea I will brief babu gaaru ani phone pettesadu Quote Link to comment Share on other sites More sharing options...
Dhevudu Posted June 29, 2016 Report Share Posted June 29, 2016 2 minutes ago, hydKaSher said: Done.. indaake talked to his P.A .. exactly nuvvu cheppindi convey chesa, good idea I will brief babu gaaru ani phone pettesadu malli briefing aaa.. Quote Link to comment Share on other sites More sharing options...
LordOfMud Posted June 29, 2016 Report Share Posted June 29, 2016 2 hours ago, Dhevudu said: malli briefing aaa.. no......mana vallu briefed.....PP CBN Quote Link to comment Share on other sites More sharing options...
solman Posted June 29, 2016 Report Share Posted June 29, 2016 bokka lee... manaki bullet trains enduku money bokka Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted June 29, 2016 Author Report Share Posted June 29, 2016 Just now, solman said: bokka lee... manaki bullet trains enduku money bokka mimmalni ekkadiko theeskeldhamanukuntadu.. Kani meeru ikkade unta antaru ento Ee janalu Quote Link to comment Share on other sites More sharing options...
solman Posted June 29, 2016 Report Share Posted June 29, 2016 1 minute ago, TOM_BHAYYA said: mimmalni ekkadiko theeskeldhamanukuntadu.. Kani meeru ikkade unta antaru ento Ee janalu mee langa gadiki chepuko velli bullet train veyamani.. Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted June 29, 2016 Author Report Share Posted June 29, 2016 1 minute ago, solman said: mee langa gadiki chepuko velli bullet train veyamani.. Aadestha ante okay naakaithe..!! Quote Link to comment Share on other sites More sharing options...
bradbell Posted June 29, 2016 Report Share Posted June 29, 2016 10 minutes ago, TOM_BHAYYA said: Aadestha ante okay naakaithe..!! aadu eppudu veyyali, nuvvu eppudu ok anali.. Quote Link to comment Share on other sites More sharing options...
HAPPINESS_ Posted June 29, 2016 Report Share Posted June 29, 2016 malli amaravathi to Hyd enduku....only one way route Hyd to amaravathi pedithe saal... Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.