timmy Posted June 29, 2016 Report Share Posted June 29, 2016 29 June 2016 Hyderabad కొన్ని గంటల క్రితం సినీనటుడు-హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకొన్నారని వార్తలు వచ్చాయి. అయితే.. యాక్సిడెంట్ అయిన మాట వాస్తవమే కానీ తనకు ఏమీ అవ్వలేదని నందమూరి బాలకృష్ణ తెలిపారు. తానే స్వయంగా కారు డ్రైవ్ చేస్తుండగా.. పూలమాల వచ్చి అద్దం మీద పడడంతో.. రోడ్డు సరిగా కనిపించక డివైడర్ ను గుద్దానని, కారు టైరు బ్లాస్ట్ అవ్వడం మినహా నష్టమేమీ జరగలేదని తెలిపారు. తండ్రి నందమూరి తారకరామారావు ఆశీస్సులు, తెలుగు ప్రజల ఆశీర్వాదాలు, అభిమానుల నాపై చూపించే ప్రేమే శ్రీరామరక్షగా తాను సురక్షితంగా ఇంటికి చేరుకోగలిగానని బాలకృష్ణ పేర్కొన్నారు Quote Link to comment Share on other sites More sharing options...
kakatiya Posted June 29, 2016 Report Share Posted June 29, 2016 enti self driving uh.. papam driver kooda leda... Quote Link to comment Share on other sites More sharing options...
YeddiBK Posted June 29, 2016 Report Share Posted June 29, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted June 29, 2016 Report Share Posted June 29, 2016 Ee maata chaalu.. Lunch skip Quote Link to comment Share on other sites More sharing options...
YeddiBK Posted June 29, 2016 Report Share Posted June 29, 2016 thaagi drive chesintadu thingara vedava Quote Link to comment Share on other sites More sharing options...
DaleSteyn1 Posted June 29, 2016 Report Share Posted June 29, 2016 wig jarantha kooda kadalaledhu daaniki accident ani pedha maatalu enduku Quote Link to comment Share on other sites More sharing options...
alpachinao Posted June 29, 2016 Report Share Posted June 29, 2016 2 hours ago, TOM_BHAYYA said: Ee maata chaalu.. Lunch skip ratri nunchi pachi water kooda thagala oka mooda pettuko bro Quote Link to comment Share on other sites More sharing options...
punyavathi Posted June 29, 2016 Report Share Posted June 29, 2016 Divider ni dengapettadu ga gafoor gadu Quote Link to comment Share on other sites More sharing options...
micxas Posted June 29, 2016 Report Share Posted June 29, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
ALFANI Posted June 29, 2016 Report Share Posted June 29, 2016 3 hours ago, timmy said: 29 June 2016 Hyderabad కొన్ని గంటల క్రితం సినీనటుడు-హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకొన్నారని వార్తలు వచ్చాయి. అయితే.. యాక్సిడెంట్ అయిన మాట వాస్తవమే కానీ తనకు ఏమీ అవ్వలేదని నందమూరి బాలకృష్ణ తెలిపారు. తానే స్వయంగా కారు డ్రైవ్ చేస్తుండగా.. పూలమాల వచ్చి అద్దం మీద పడడంతో.. రోడ్డు సరిగా కనిపించక డివైడర్ ను గుద్దానని, కారు టైరు బ్లాస్ట్ అవ్వడం మినహా నష్టమేమీ జరగలేదని తెలిపారు. తండ్రి నందమూరి తారకరామారావు ఆశీస్సులు, తెలుగు ప్రజల ఆశీర్వాదాలు, అభిమానుల నాపై చూపించే ప్రేమే శ్రీరామరక్షగా తాను సురక్షితంగా ఇంటికి చేరుకోగలిగానని బాలకృష్ణ పేర్కొన్నారు wat abt wig timmy Quote Link to comment Share on other sites More sharing options...
Imperial Posted June 29, 2016 Report Share Posted June 29, 2016 drive chesthu thoda kotti untaadu Quote Link to comment Share on other sites More sharing options...
ARYA Posted June 29, 2016 Report Share Posted June 29, 2016 maa prema abhimaanam undagaa balayya ku yee apada radugaa Quote Link to comment Share on other sites More sharing options...
LordOfMud Posted June 29, 2016 Report Share Posted June 29, 2016 @:care Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.