Jump to content

చంద్రబాబు పాలనపై NCAER షాకింగ్ రిపోర్ట్, Credits to Bollu CBN

tsunamiraju

Recommended Posts

నేషనల్ కౌన్సిల్ ఫర్‌ అప్లయిడ్ ఎకనామిక్‌ రిసెర్చ్ (NCAER) నిర్వహించిన సర్వేలో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో పాలన గురించి పారిశ్రామికవర్గాలు ఏమంటున్నాయన్న విషయాన్ని సర్వే రిపోర్టు బట్టబయలు చేసింది. పెట్టుబడుల విషయంలో కాకుండా అవినీతి విషయంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచింది. 74. 3 శాతం మంది ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి చాలా భయంకరమైన సమస్యగా ఉందని వెల్లడించారు. అనుమతులు రావాలంటే లంచాలు ఇచ్చుకోవాల్సిందేనని వాపోయారు. మరో 17 శాతం మంది కరెప్షన్ ఒక మాదిరిగా ఉందని చెప్పారు.

ఏపీ తర్వాతి స్థానంలో తమిళనాడు ఉంది. ఇక్కడ 71.8 శాతం మంది అవినీతి భయంకరంగా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే పెట్టుబడులకు అనువైన రాష్ట్రాల జాబితాలో తమిళనాడు మూడో స్థానంలో నిలవడం గమనార్హం.  కేజ్రివాల్ పాలనలో ఉన్న ఢిల్లీలో పరిశ్రమల ఏర్పాటుకు లంచాలు ఇవ్వాల్సిన పనిలేదని తేలింది. పెట్టుబడులకు అత్యంత అనువైన రాష్ట్రంగా ఢిల్లీని గుర్తించారు. ఆ తర్వాతి స్థానంలో గుజరాత్ ఉంది. పెట్టుబడులకు అనువైన రాష్ట్రాల జాబితాలో టాప్ 5లో ఏపీకి స్థానం దక్కలేదు.

తెలంగాణలో భూమి సమస్య లేదని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. పశ్చిమబెంగాల్‌లో మాత్రం పరిశ్రమలు స్థాపించాలంటే భూమి సమస్య తీవ్రంగా ఉందని అభిప్రాయపడ్డారు. బీహార్‌, జార్ఖండ్ పెట్టుబడులు పెట్టేందుకు అనువైన రాష్ట్రాలు కాదని నివేదిక చెబుతోంది. మొత్తం మీద NCAER నివేదిక చంద్రబాబుకు పెద్ద ఎదురుదెబ్బే. సింగిల్ విండో, మూడు వారాల్లో అనుమతులు అంటూ ప్రచారం చేస్తున్న చంద్రబాబు ఈ నివేదిక తర్వాత ఎలా ముందుకు వెళ్తారో!. 2050నాటికి ప్రపంచంలో నెంబర్ రాష్ట్రం చేస్తానన్నచంద్రబాబు రెండేళ్లలోనే అవినీతిలో నెంబర్ వన్ చేశారన్న విమర్శలు ఉధృతం అయ్యే చాన్స్ ఉంది.

ap-most-corruption-issues-300x194.jpg delhi1-300x217.jpg

Link to comment
Share on other sites

  • Replies 40
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • bhaigan

    6

  • Butterthief

    5

  • tom bhayya

    3

  • sri_india

    2

Just now, tsunamiraju said:

cvvQ2J.gif

Link to comment
Share on other sites

ABOUT THE NATIONAL COUNCIL OF APPLIED ECONOMIC RESEARCH (NCAER)

The National Council of Applied Economic Research (NCAER) was founded in 1956 as an independent, board-run body to give support to both the government and the private sector in empirical economic research. NCAER today is a community of approximately 200 staff, about 120 of whom are involved directly in research and the remaining in support activities. A broad theme that permeates the Council’s current research activities is the progress of India’s economic reform programme and its impact on agriculture, industry and human development. An emerging focus is rigorous evaluation of major government public expenditure schemes in the social sector, at both state and Union levels, and the impact of globalisation on gender and the informal sector. 

Link to comment
Share on other sites

Sakshi or NT creation ai untadi...

Anna Hajare varasudu, Harischandrudi palana lo avineethi ah...no chance..

kadigina muthyam, terichina pusthakam nakka palana

Link to comment
Share on other sites

15 minutes ago, SANANTONIO said:

Sakshi or NT creation ai untadi...

Anna Hajare varasudu, Harischandrudi palana lo avineethi ah...no chance..

kadigina muthyam, terichina pusthakam nakka palana

bemmi.lol1.gif

Link to comment
Share on other sites

1 hour ago, tsunamiraju said:

నేషనల్ కౌన్సిల్ ఫర్‌ అప్లయిడ్ ఎకనామిక్‌ రిసెర్చ్ (NCAER) నిర్వహించిన సర్వేలో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో పాలన గురించి పారిశ్రామికవర్గాలు ఏమంటున్నాయన్న విషయాన్ని సర్వే రిపోర్టు బట్టబయలు చేసింది. పెట్టుబడుల విషయంలో కాకుండా అవినీతి విషయంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచింది. 74. 3 శాతం మంది ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి చాలా భయంకరమైన సమస్యగా ఉందని వెల్లడించారు. అనుమతులు రావాలంటే లంచాలు ఇచ్చుకోవాల్సిందేనని వాపోయారు. మరో 17 శాతం మంది కరెప్షన్ ఒక మాదిరిగా ఉందని చెప్పారు.

ఏపీ తర్వాతి స్థానంలో తమిళనాడు ఉంది. ఇక్కడ 71.8 శాతం మంది అవినీతి భయంకరంగా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే పెట్టుబడులకు అనువైన రాష్ట్రాల జాబితాలో తమిళనాడు మూడో స్థానంలో నిలవడం గమనార్హం.  కేజ్రివాల్ పాలనలో ఉన్న ఢిల్లీలో పరిశ్రమల ఏర్పాటుకు లంచాలు ఇవ్వాల్సిన పనిలేదని తేలింది. పెట్టుబడులకు అత్యంత అనువైన రాష్ట్రంగా ఢిల్లీని గుర్తించారు. ఆ తర్వాతి స్థానంలో గుజరాత్ ఉంది. పెట్టుబడులకు అనువైన రాష్ట్రాల జాబితాలో టాప్ 5లో ఏపీకి స్థానం దక్కలేదు.

తెలంగాణలో భూమి సమస్య లేదని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. పశ్చిమబెంగాల్‌లో మాత్రం పరిశ్రమలు స్థాపించాలంటే భూమి సమస్య తీవ్రంగా ఉందని అభిప్రాయపడ్డారు. బీహార్‌, జార్ఖండ్ పెట్టుబడులు పెట్టేందుకు అనువైన రాష్ట్రాలు కాదని నివేదిక చెబుతోంది. మొత్తం మీద NCAER నివేదిక చంద్రబాబుకు పెద్ద ఎదురుదెబ్బే. సింగిల్ విండో, మూడు వారాల్లో అనుమతులు అంటూ ప్రచారం చేస్తున్న చంద్రబాబు ఈ నివేదిక తర్వాత ఎలా ముందుకు వెళ్తారో!. 2050నాటికి ప్రపంచంలో నెంబర్ రాష్ట్రం చేస్తానన్నచంద్రబాబు రెండేళ్లలోనే అవినీతిలో నెంబర్ వన్ చేశారన్న విమర్శలు ఉధృతం అయ్యే చాన్స్ ఉంది.

ap-most-corruption-issues-300x194.jpg delhi1-300x217.jpg

Brahmi-8.gif

Link to comment
Share on other sites

55 minutes ago, Butterthief said:

bemmi.lol1.gif

why laughing uncle..

i expected "lol langa/jeffa/onion" ...NCEAR lo kcr, jagan ki partner ship undi untadi...

lekunte Abhinava Harischandrdi palana lo avineethi ah maree over kakunte....Oka State ki CM aina kuda palu perugu ammukuni bathukuthunnadu....dabbulu leka Oka nominated MLA ni kuda konalekapoyadu...

Link to comment
Share on other sites

2 minutes ago, SANANTONIO said:

why laughing uncle..

i expected "lol langa/jeffa/onion" ...NCEAR lo kcr, jagan ki partner ship undi untadi...

lekunte Abhinava Harischandrdi palana lo avineethi ah maree over kakunte....Oka State ki CM aina kuda palu perugu ammukuni bathukuthunnadu....dabbulu leka Oka nominated MLA ni kuda konalekapoyadu...

Lol Langas cvvQ2J.gif

Already Briefed no bemmi.lol1.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...