Potugaduu Posted July 1, 2016 Report Share Posted July 1, 2016 పవన్ కళ్యాణ్.. ఓ సూపర్ స్టార్. అభిమానుల ఆరాధ్య దేవుడు. దర్శక-నిర్మాతలకి ఇష్టమైన హీరో. వారి కష్టాలని తన కష్టాలుగా భావించే మనసున్న మనిషి పవన్. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్.. ఓ మంచి మనిషి. అయితే, ఎన్ని విధాలుగా పవన్ కి మద్దతుగా నిలిచే వారు కూడా ఆయన పెళ్లిళ్ల విషయంలో మాత్రం సైలైంట్ గా ఉంటారు. పవన్ మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడో పవన్ కూడా ఇంత వరకు చెప్పలేదు. అయితే, పవన్ మూడు పెళ్లిళ్ల వెనక బలమైన కారణాలివే అంటూ.. జోరుగుతోంది. ఆ కథనాల ప్రకారం.. పవన్ మొదటి భార్య నందిని పవన్ కళ్యాణ్ అమ్మగారిని చాలా ఇబ్బందులు పెట్టిందని.. డబ్బులు కూడా మాయం చేసేదని అందుకనే తప్పని సరి పరిస్థితుల్లో పవన్ నందిని ని వదిలేశాడని సమాచారమ్. ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న రేణు విడాకుల విషయం గురించి పెద్దగా సమాచారం లేదు. ఆరెంజ్ సినిమా తీసి నష్టపోయిన తన అన్న నాగబాబుకి అధిక మొత్తంలో పవన్ డబ్బు ఇచ్చి సాయం చేశాడట.. అది నచ్చని రేణు పవన్ తో విడిపోయి.. ముంబై వెళ్లిపోయిందట. ఆ సమయంలో చాలా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న పవన్ కు రేణు మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయని సమాచారమ్. ఇక, తీన్ మార్ సినిమా షూటింగ్ సమయంలో అన్నా పరిచయం అయ్యిందట.. ఆ సమయంలో అన్నా తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేక్ అప్ అయ్యి గర్భవతిగా ఉన్నదట.. సినిమా కంప్లీట్ అయ్యాక అన్న కూతురిని దత్తత తీసుకుని అన్నాని పెళ్లి చేసుకొని ఆమెకు లైఫ్ ఇచ్చారని పవన్ అత్యంత సన్నిహితుల చెబుతున్న సమాచారమ్. Quote Link to comment Share on other sites More sharing options...
bondjamesbond Posted July 1, 2016 Report Share Posted July 1, 2016 devudu emi chestadu.. loka kalyanam chestadu bhaktulu emi chestaru bhajana chestaru Quote Link to comment Share on other sites More sharing options...
BaabuBangaram Posted July 1, 2016 Report Share Posted July 1, 2016 first wife tho pelliayyaka asalu pk intike poledhu anta Quote Link to comment Share on other sites More sharing options...
Kontekurradu Posted July 1, 2016 Report Share Posted July 1, 2016 11 minutes ago, bondjamesbond said: devudu emi chestadu.. loka kalyanam chestadu bhaktulu emi chestaru bhajana chestaru Quote Link to comment Share on other sites More sharing options...
ABD Posted July 1, 2016 Report Share Posted July 1, 2016 Antis Em chestaru mulaki vunna munda la edustaru Quote Link to comment Share on other sites More sharing options...
Feelingbad Posted July 1, 2016 Report Share Posted July 1, 2016 Irrespective, he is much better person than anyone in mega family.. Quote Link to comment Share on other sites More sharing options...
Cricinfo Posted July 1, 2016 Report Share Posted July 1, 2016 1 hour ago, Potugaduu said: పవన్ కళ్యాణ్.. ఓ సూపర్ స్టార్. అభిమానుల ఆరాధ్య దేవుడు. దర్శక-నిర్మాతలకి ఇష్టమైన హీరో. వారి కష్టాలని తన కష్టాలుగా భావించే మనసున్న మనిషి పవన్. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్.. ఓ మంచి మనిషి. అయితే, ఎన్ని విధాలుగా పవన్ కి మద్దతుగా నిలిచే వారు కూడా ఆయన పెళ్లిళ్ల విషయంలో మాత్రం సైలైంట్ గా ఉంటారు. పవన్ మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడో పవన్ కూడా ఇంత వరకు చెప్పలేదు. అయితే, పవన్ మూడు పెళ్లిళ్ల వెనక బలమైన కారణాలివే అంటూ.. జోరుగుతోంది. ఆ కథనాల ప్రకారం.. పవన్ మొదటి భార్య నందిని పవన్ కళ్యాణ్ అమ్మగారిని చాలా ఇబ్బందులు పెట్టిందని.. డబ్బులు కూడా మాయం చేసేదని అందుకనే తప్పని సరి పరిస్థితుల్లో పవన్ నందిని ని వదిలేశాడని సమాచారమ్. ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న రేణు విడాకుల విషయం గురించి పెద్దగా సమాచారం లేదు. ఆరెంజ్ సినిమా తీసి నష్టపోయిన తన అన్న నాగబాబుకి అధిక మొత్తంలో పవన్ డబ్బు ఇచ్చి సాయం చేశాడట.. అది నచ్చని రేణు పవన్ తో విడిపోయి.. ముంబై వెళ్లిపోయిందట. ఆ సమయంలో చాలా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న పవన్ కు రేణు మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయని సమాచారమ్. ఇక, తీన్ మార్ సినిమా షూటింగ్ సమయంలో అన్నా పరిచయం అయ్యిందట.. ఆ సమయంలో అన్నా తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేక్ అప్ అయ్యి గర్భవతిగా ఉన్నదట.. సినిమా కంప్లీట్ అయ్యాక అన్న కూతురిని దత్తత తీసుకుని అన్నాని పెళ్లి చేసుకొని ఆమెకు లైఫ్ ఇచ్చారని పవన్ అత్యంత సన్నిహితుల చెబుతున్న సమాచారమ్. Ade chettooo.. Sr Ntr ki rendu pellillaku karanalu veyyi Bhaiya... Quote Link to comment Share on other sites More sharing options...
SwamyRaRa Posted July 1, 2016 Report Share Posted July 1, 2016 Sollu thread closed Quote Link to comment Share on other sites More sharing options...
KothaHero Posted July 1, 2016 Report Share Posted July 1, 2016 1 hour ago, ABD said: Antis Em chestaru mulaki vunna munda la edustaru next election time ki k-pulkas will do powerstar bhajanna again Quote Link to comment Share on other sites More sharing options...
YeddiBK Posted July 1, 2016 Report Share Posted July 1, 2016 1 hour ago, ABD said: Antis Em chestaru mulaki vunna munda la edustaru Quote Link to comment Share on other sites More sharing options...
bhaigan Posted July 1, 2016 Report Share Posted July 1, 2016 First 2 nammabuddi ga undi gani 3rd di ayithe pedda Quote Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted July 1, 2016 Report Share Posted July 1, 2016 kalyan babu em chesina samaajam kosamey chesthaadu Quote Link to comment Share on other sites More sharing options...
ronitreddy Posted July 1, 2016 Report Share Posted July 1, 2016 36 minutes ago, tom bhayya said: kalyan babu em chesina samaajam kosamey chesthaadu kadu loka kalyanam kosame chesthadu..anduke 3 pellilu cheskunnadu Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.