Jump to content

CM Chandrababu Naidu Cries Over Godavari Pushkaralu Stampede


tsunamiraju

Recommended Posts

goose bumps to pulkas....

National Media eskundi...pedda pathithu laga acting...

once upon a time edaina train accident aithe even adi valla thappu kakunna resign chesthunde cetral ministors responsibiltu thiskoni...

but ikkada direct ga eedivalle antha mandi chanipoyina kanisam thappu jarigindi kshaminchandi analedu item gadu

Link to comment
Share on other sites

 

Eenadu

అమరావతి: విజయవాడ నగరంలో ఉన్న ఆలయాలను ఒక్క అంగుళం కూడా కదిపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు స్పష్టం చేశారు. కృష్ణా పుష్కరాల పనులు వేగంగా చేయాలన్న ఉత్సాహంతో కొందరు అధికారులు చేసిన పొరపాట్ల వల్లే గందరగోళం నెలకొందని మంత్రి అన్నారు. అధికారులు కూల్చివేసిన ఆలయాలను భవ్యమైన నిర్మాణాలుగా తిరిగి నిర్మిస్తామన్నారు. గోశాల అంశంలో నిర్వాహకులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు.

విజయవాడలో అధికారులు తొలగించిన ఆలయాలు, గోశాలను మంత్రుల కమిటీ ఈరోజు పరిశీలించింది. అనంతరం దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు కమిటీ సమావేశమైంది. కమిటీలో మాణిక్యాలరావు, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్‌, కొల్లు రవీంద్ర ఉన్నారు. సమావేశం అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు.

కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడకు సుమారు 2కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు మంత్రి మాణిక్యాలరావు తెలిపారు.పుష్కర స్నానాలు చేసిన వారంతా ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ దర్శించుకునే అవకాశం ఉన్నందున కొండపైకి వెళ్లేందుకు మరో ఘాట్‌రోడ్డును నిర్మిస్తామన్నారు. పుష్కరాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

నగరంలో తొలగించిన ఆలయాలను పునర్నిర్మిస్తామని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ స్పష్టం చేశారు. దక్షిణ ముఖ ఆంజనేయస్వామి ఆలయం, శనీశ్వర ఆలయం, విజయేశ్వర ఆలయాలను పునర్మించి అభివృద్ధి చేస్తామన్నారు. ఇకపై ప్రతి పనిని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించిన తర్వాతే చేపడతామన్నారు.

Link to comment
Share on other sites

11 minutes ago, Kool_SRG said:

:-o

Panulu veganga purthi cheyyalane thondaralo koolchi vesharata temples.....

workholic CM and his workohlic staff... waste fellows

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...